Suryapet congress

Suryapet congress Congress

Permanently closed.
23/12/2025

😂😂

ఆన్‌లైన్ మ్యుటేష‌న్లు ఫెయిల్వార‌సత్వ హ‌క్కుల‌కు బొక్క‌లుమీరు తెచ్చిన ధ‌ర‌ణివ‌ల్ల నిషేధిత ఆస్తుల జాబితాలో ఇంకా 30-40 ల‌క్...
24/11/2025

ఆన్‌లైన్ మ్యుటేష‌న్లు ఫెయిల్

వార‌సత్వ హ‌క్కుల‌కు బొక్క‌లు

మీరు తెచ్చిన ధ‌ర‌ణివ‌ల్ల నిషేధిత ఆస్తుల జాబితాలో ఇంకా 30-40 ల‌క్ష‌ల ఎక‌రాల రైతుల భూమి ఉన్న‌ది.ధ‌ర‌ణి పాపాల‌ను రైతులు ఈ జ‌న్మ‌లో మ‌రిచిపోరు హ‌రీశ్‌!

‌మీరా భూభార‌తి గురించి మాట్లాడేది!!

ఆన్ బ‌డ్జెట్ అప్పులే చూపించి..ఆఫ్ బ‌డ్జెట్ అప్పుల‌ను క‌ప్పిపుచ్చుతూఅతి తెలివి ప్ర‌ద‌ర్శిస్తున్న‌వా?కాగ్ నివేదిక పేరుతో  ...
24/11/2025

ఆన్ బ‌డ్జెట్ అప్పులే చూపించి..
ఆఫ్ బ‌డ్జెట్ అప్పుల‌ను క‌ప్పిపుచ్చుతూ
అతి తెలివి ప్ర‌ద‌ర్శిస్తున్న‌వా?

కాగ్ నివేదిక పేరుతో
జనాల‌ను క‌న్ఫ్యూజ్ చేస్తావా?

రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచి
ఇప్పుడు అబ‌ద్ధాలా కేటీఆర్‌?

ఏఐసీసీ మాజీ అధ్యక్షులుడా॥॥ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి జయంతి సందర్భంగా వారికి నివాళి
24/11/2025

ఏఐసీసీ మాజీ అధ్యక్షులు
డా॥॥ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి జయంతి సందర్భంగా వారికి నివాళి

19/11/2025

One man Army
Revanth Reddy Fans

హైదరాబాద్ వేదికగా నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్‌తెలంగాణ,ఈశాన్య రాష్ట్రాల మధ్య సాంకేతిక, సాంస్కృతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిప...
19/11/2025

హైదరాబాద్ వేదికగా నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్‌

తెలంగాణ,ఈశాన్య రాష్ట్రాల మధ్య సాంకేతిక, సాంస్కృతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, తద్వారా సంబంధాలను బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశం

హైటెక్స్ లో న‌వంబ‌ర్ 20 నుండి 22 వ‌ర‌కు, రాజ్ భ‌వ‌న్ లో
న‌వంబ‌ర్ 25 నుండి 27 వ‌ర‌కు రెండు విడ‌త‌లుగా ఈ ఉత్స‌వాలు

ఉత్సవాలకు హాజరుకానున్న సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు గ‌వ‌ర్న‌ర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీ జూప‌ల్లి కృష్ణారావు, ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, మంత్రులు

Jupally Krishna Rao

మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు కూడలి ...
19/11/2025

మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు కూడలి వద్ద ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులతో కలిసి ఆ మహనీయురాలి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పలువురు మహిళా సమాఖ్య ప్రతినిధులకు చీరలను అందించి, రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ ఈసందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ఈరోజు నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం 9 వ తేదీ డిసెంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతారని చెప్పారు. మార్చి 1 నుంచి 8 తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపు మున్సిపల్, పట్టణ, నగర ప్రాంతాల్లో పంపిణీ చేస్తామన్నారు.

19/11/2025

నవీన్ యాదవ్ విన్నర్ జూబ్లీహిల్స్

మా అల్లుడు నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గా ఎన్నికైన సందర్భంగా మా నివాసానికి వచ్చి మర్యాద పూర్వకంగా  కలిశారు. ...
19/11/2025

మా అల్లుడు నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గా ఎన్నికైన సందర్భంగా మా నివాసానికి వచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

Address

Church Compound
Suryapet
508213

Telephone

+919550661870

Website

Alerts

Be the first to know and let us send you an email when Suryapet congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share