26/08/2025
ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ గా వలవల మల్లిఖార్జునరావు (బాబ్జీ) గారి పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం జరుగును. కావున తెలుగుదేశం పార్టీ మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
ఆగస్టు 28, 2025 ఉదయం 10:30 గంటలకు
📍 శ్రీ శ్రీనివాస కన్వెన్షన్, కుంచనపల్లి ఎదురుగా అపర్ణ టవర్స్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్.