Palle TOUR

Palle TOUR పచ్చని పంట పొలాలు,చల్లని వాతావరణం,అనుబంధాలు,ఆత్మీయ పలకరింపులు.ఇదే మన పల్లె టూర్
https://instagram.com Plz Support Us
(1)

This page was started with an intension to make people connected to their villages and memories ...and also to show case the beauty of our villages.

30/08/2026

చిన్నప్పుడు ఇలాంటి ఆటలు ఎన్నెన్నో.😁😁

30/08/2026

Must Try 👌💥

అడ్రస్ : రావులపాలెం హైవే అండర్ పాస్ నుంచి కొత్తపేట వెళ్లే దారిలో ఎడమ వైపు ఉంటుంది.

28/08/2026

Every raindrop tells a village story.”❤️🤩

శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకునే అత్యంత పవిత్రమైన ఆచారం. 🙏పురాణ విశ్వా...
21/08/2026

శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకునే అత్యంత పవిత్రమైన ఆచారం. 🙏
పురాణ విశ్వాసం ప్రకారం, చారుమతి అనే భక్తురాలి భక్తికి మెచ్చిన అమ్మవారు ఆమెకు వరలక్ష్మీ వ్రతాన్ని ఉపదేశించారని చెబుతారు. అందుకే ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించడం ద్వారా ఐశ్వర్యం మాత్రమే కాదు… కుటుంబంలో సుఖశాంతులు, సౌభాగ్యం, శ్రేయస్సు కలగాలని కోరుకుంటారు.
శ్రీ వరలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ప్రతి ఇంటా నిండాలని కోరుకుంటూ…
శుభ వరలక్ష్మీ వ్రతం! 🌺🪷🙏

15/08/2026

90's kids Independence Day memories 🤩🥺
📚
VASISHTA E.M HIGH SCHOOL

12/08/2026

తరతరాల ఇత్తడి కళ… తెర వెనుక కథ.
📍Ajjaram

రామచిలుక...
08/08/2026

రామచిలుక...

"పల్లె అందం నేలలో కాదు... దాన్ని ఒడిసిపట్టుకున్న నదిలో ఉంటుంది. 💚" గోదావరి❤️.  ❤️    P.c Bhanu Ramesh Dodla
04/08/2026

"పల్లె అందం నేలలో కాదు... దాన్ని ఒడిసిపట్టుకున్న నదిలో ఉంటుంది. 💚" గోదావరి❤️.
❤️

P.c Bhanu Ramesh Dodla

Address

Usulumarru
Tanuku
534227

Alerts

Be the first to know and let us send you an email when Palle TOUR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Palle TOUR:

Shortcuts

Share