Kommu lingaswamy

Kommu lingaswamy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kommu lingaswamy, jangam road thirumalagiri, Tirmalgiri.

11/02/2024

ప్రకృతి ప్రేమికుడు,ప్రజా కవి మన కాలపు తత్వవేత్త జయరాజన్నకు జన్మదిన శుభాకాంక్షలు  💐🎂
11/02/2024

ప్రకృతి ప్రేమికుడు,ప్రజా కవి మన కాలపు తత్వవేత్త జయరాజన్నకు జన్మదిన శుభాకాంక్షలు 💐🎂

తేది:31/01/2024తుంగతుర్తి నియోజకవర్గం:తిరుమలగిరి పట్టణం వంగపల్లి నర్సయ్య ఫంక్షన్ లో విశ్వబ్రాహ్మణ &విశ్వకర్మ హక్కుల సాధన...
01/02/2024

తేది:31/01/2024
తుంగతుర్తి నియోజకవర్గం:
తిరుమలగిరి పట్టణం వంగపల్లి నర్సయ్య ఫంక్షన్ లో విశ్వబ్రాహ్మణ &విశ్వకర్మ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన దళిత బహుజన స్ఫూర్తి ప్రదాత, తెలంగాణ మలిదశ ఉద్యమ స్థాపికుడు మారోజు వీరన్న 62వ జయంతి ఉత్సవాల ముగింపు సభకి ముఖ్య అతిథి హాజరైన "తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ డా.తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ గారు" వారు మాట్లాడుతూ మారోజు వీరన్న జయంతి అధికారికంగా నిర్వహించాలని, ట్యాంక్ బండ్ మీద వీరన్న విగ్రహం పెట్టాలని,ఏదైనా జిల్లాకు వీరన్న పేరు పెట్టాలని,50 సంవత్సరాలు నిండిన విశ్వకర్మలకు చేయూత పథకం వర్తింపజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ &విశ్వకర్మ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మారోజు సోమాచారి,మహిళ అధ్యక్షురాలు మారోజు సృజన( వీరన్న బిడ్డ),మారోజు పండు(వీరన్న అన్న), ఆరాధ్య ఫౌండేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు తాడోజు ఆచారి, ఆరాధ్య ఫౌండేషన్ రాష్ట్ర సభ్యులు పర్వతం వెంకటాచారి,ఆరాధ్య ఫౌండేషన్ రాష్ట్ర సభ్యులు రామబ్రహ్మం,ప్రముఖ గాయకులు దరువు అంజన్న, గిద్దె రామనర్సయ్య,సుక్క రామనర్సయ్య,విశ్వబ్రాహ్మణ జనగాం జిల్లా దీగోజు నర్సింహాచారి, విశ్రాంత ఉపాధ్యాయులు గురుమూర్తి,సీనియర్ నాయకులు దిన్ దయాల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,వడ్ల సాయి కృష్ణ చారి,విశ్వబ్రాహ్మణ తిరుమలగిరి మండల అధ్యక్షులు, ఏమోజు రవీందర్ చారి, విశ్వకర్మ మండల అధ్యక్షులు మారోజు ఈశ్వర చారి, అడ్డబొట్టు చారి, నాని తదితరులు పాల్గొన్నారు.

"శ్రీ ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ గారికి" సామాజిక సేవ కార్యక్రమాలను గుర్తించి "గౌరవ డాక్టరేట్" ప్...
21/01/2024

"శ్రీ ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ గారికి" సామాజిక సేవ కార్యక్రమాలను గుర్తించి "గౌరవ డాక్టరేట్" ప్రధానం చేసిన "యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్శిటీ "

భవిష్యత్ తరాల కోసం ఆరాటపడే మనస్తత్వం ఉన్న శ్రీ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ గారు చేసిన అనేక ప్రజాసేవా కార్యక్రమాలను గుర్తించి శనివారం బేగంపేట మారి గోల్డ్ హోటల్ లో న్యూ మాంక్స్ కుంగ్ ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కౌన్సిల్ జనరల్ ఆఫ్ టర్కియల్మాన్ ఓర్హాన్ ఓఖాన్ గారి చేతుల మీదుగా "యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్శిటీ" వారు "తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ గారికి*" గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది.

ప్రకృతి ఒడిలోపూల సుగంధాల సవ్వడిలోమట్టి మనుషుల పండుగతెలంగాణ సాంస్కృతిక వైభవంఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు       ...
22/10/2023

ప్రకృతి ఒడిలో
పూల సుగంధాల సవ్వడిలో
మట్టి మనుషుల పండుగ
తెలంగాణ సాంస్కృతిక వైభవం
ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
మీ
కొమ్ము లింగస్వామి యాదవ్
ఆరాధ్య ఫౌండేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా యూత్ అధ్యక్షులు

మన చర్యలే..మన భవిష్యత్తు..!!సర్వ ప్రాణికి జీవనాధారం ఆహారం.అన్నాన్ని వృథా చేయకండి. 🙏🏻ప్రపంచ ఆహార దినత్సవం🌾- తాడోజు వాణి శ...
16/10/2023

మన చర్యలే..
మన భవిష్యత్తు..!!
సర్వ ప్రాణికి జీవనాధారం ఆహారం.
అన్నాన్ని వృథా చేయకండి. 🙏🏻
ప్రపంచ ఆహార దినత్సవం🌾
- తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్
తెలంగాణ ఉద్యమకారులు, ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్

BOSS❤️🔥
12/08/2023

BOSS❤️🔥

01/06/2023

🔥🔥🔥

Address

Jangam Road Thirumalagiri
Tirmalgiri
508223

Website

Alerts

Be the first to know and let us send you an email when Kommu lingaswamy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kommu lingaswamy:

Share