ChokkaReddygari Jagadeesh Reddy

ChokkaReddygari Jagadeesh Reddy Vision
Courage
Integrity
Humility
Strategic planning
Focus
Cooperation

గోవా ముఖ్యమంత్రి Dr. Pramod Sawantప్రమోద్ సావంత్ గారికి తిరుపతి విమానాశ్రయం లో సాదర స్వాగతం పలకడంజరిగింది. .
17/02/2025

గోవా ముఖ్యమంత్రి Dr. Pramod Sawant
ప్రమోద్ సావంత్ గారికి తిరుపతి విమానాశ్రయం లో సాదర స్వాగతం పలకడంజరిగింది. .

*ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ జాతీయ స్థాయి విద్యా సమ్మేళనం కార్యక్రమానికి తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస...
24/01/2024

*ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ జాతీయ స్థాయి విద్యా సమ్మేళనం కార్యక్రమానికి తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి స్వాగతం

నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే ఎప్పటికీ మీ ...
24/12/2023

నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే ఎప్పటికీ మీ అందరి ఆశీస్సులు నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...

27/09/2023
తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడానికై రేణిగుంట విమానాశ్రయంకు వచ్చిన ముఖ్...
18/09/2023

తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడానికై రేణిగుంట విమానాశ్రయంకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి సాదర స్వాగతం పలకడం జరిగింది.
YS Jagan Mohan Reddy YSR Congress Party - YSRCP Chevireddy Bhaskar Reddy

జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా నగిరి కి విచ్చేస్తున్న సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం లో ఆంధ్రప్...
29/08/2023

జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా నగిరి కి విచ్చేస్తున్న సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌ||శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా కుటుంబ సభ్యులతో స్వాగతం పలకడం జరిగింది.

Address

13-45 PK LAYOUT
Tirupathi
517501

Website

Alerts

Be the first to know and let us send you an email when ChokkaReddygari Jagadeesh Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share