Municipal Corporation, Tirupati

Municipal Corporation, Tirupati We welcome you to the Official page of Municipal Corporation, Tirupati. Discover the latest happenings in Tirupati City.

వినాయక చవితి సామూహిక నిమజ్జనం, మంటపాల ఏర్పాటు, తదితర అంశాలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై సమ...
02/09/2026

వినాయక చవితి సామూహిక నిమజ్జనం, మంటపాల ఏర్పాటు, తదితర అంశాలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై సమీక్షిస్తున్న ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు గారు, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ ఎం. జయకృష్ణ గారు.

తిరుపతి నగరంలోని సచివాలయాలలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రత్యేక శిబిరాలను బుధవారం తనిఖీ చేస్తున్న నియో...
02/09/2026

తిరుపతి నగరంలోని సచివాలయాలలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రత్యేక శిబిరాలను బుధవారం తనిఖీ చేస్తున్న నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ, ఐఏఎస్ గారు.

వినాయక చవితి సందర్భంగా స్థానిక వినాయక సాగర్ లో చేయాల్సిన నిమజ్జనం ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు , ఎస్పి సు...
31/08/2026

వినాయక చవితి సందర్భంగా స్థానిక వినాయక సాగర్ లో చేయాల్సిన నిమజ్జనం ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు , ఎస్పి సుబ్బరాయుడు గారు, నిమజ్జన కమిటీ సభ్యులతో కలిసి పరిశీలిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ, గారు

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం లో నిర్వహించిన ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న కమిషన...
31/08/2026

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం లో నిర్వహించిన ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న కమిషనర్ శ్రీ ఎం. జయకృష్ణ, ఐఏఎస్ గారు. ప్రజల నుండి వచ్చిన వినతులపై వేగంగా స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా డయల్ యువర్ కమిషనర్ కు 12, ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికకు 17 వినతులు వచ్చాయి.

తిరుపతి నగరంలోని సచివాలయాలలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రత్యేక శిబిరాలను సోమవారం సాయంత్రం తనిఖీ చేస్త...
31/08/2026

తిరుపతి నగరంలోని సచివాలయాలలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రత్యేక శిబిరాలను సోమవారం సాయంత్రం తనిఖీ చేస్తున్న నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ, ఐఏఎస్ గారు.

నగరంలోని పలు వార్డుల్లో పారిశుధ్థ్య పనులను, మస్టర్ రూమ్ ల వద్ద పారిశుధ్థ్య కార్మికుల హాజరు నమోదును సోమవారం ఉదయం పరిశీలిస...
31/08/2026

నగరంలోని పలు వార్డుల్లో పారిశుధ్థ్య పనులను, మస్టర్ రూమ్ ల వద్ద పారిశుధ్థ్య కార్మికుల హాజరు నమోదును సోమవారం ఉదయం పరిశీలిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ, ఐఏఎస్ గారు. గుడి, బడి ప్రాంతాల్లో చెత్త కుప్పలు లేకుండా శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఈ.ఎస్.ఐ. హాస్పిటల్ వద్ద ఉన్న అన్నా కాంటీన్ ను సోమవారం ఉదయం పరిశీలిస్తున్న కమిషనర్ శ్రీ ఎ...
31/08/2026

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఈ.ఎస్.ఐ. హాస్పిటల్ వద్ద ఉన్న అన్నా కాంటీన్ ను సోమవారం ఉదయం పరిశీలిస్తున్న కమిషనర్ శ్రీ ఎం.జయకృష్ణ, ఐఏఎస్ గారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మహతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమం లో రాష్ట్ర సలహాదారులు మంతెన సత్యనారాయణ...
31/08/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మహతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమం లో రాష్ట్ర సలహాదారులు మంతెన సత్యనారాయణ రాజుతో, తదితరులతో కలిసి పాల్గొని ప్రసంగిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ, ఐఏఎస్ గారు.

తిరుపతి నగరంలోని సచివాలయాలలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రత్యేక శిబిరాలను ఆదివారం తనిఖీ చేస్తున్న నియో...
30/08/2026

తిరుపతి నగరంలోని సచివాలయాలలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రత్యేక శిబిరాలను ఆదివారం తనిఖీ చేస్తున్న నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ, ఐఏఎస్ గారు.

Address

Tirupati

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+918772256766

Alerts

Be the first to know and let us send you an email when Municipal Corporation, Tirupati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Municipal Corporation, Tirupati:

Shortcuts

Share