07/04/2026
తిరుపతి
రాజధాని ముసుగులో…
ఎవరి కోసం ఈ ధన యజ్ఞం?
ప్రజల భూములు…
ప్రజల డబ్బు…
ప్రజల భవిష్యత్తు…
అన్నీ సమర్పించి
పొందేది కొందరి సంపద మాత్రమేనా?
👉 ఈ నాటకం ఒక ప్రశ్న…
👉 జవాబు మీది…
వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ, భూమన అభినయ్ ఆధ్వర్యంలో రాజధాని ముసుగులో చంద్రబాబు ధన యజ్ఞం నాటకం
క్రెడిట్స్ -
చంద్ర బాబు - వాసు యాదవ్, రాష్ట్ర బీసీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్
పవన్ కళ్యాణ్ - పసుపులేటి సురేష్, స్టేట్ మీడియా ప్యానెలిస్ట్
లోకేష్ - హరి , తిరుపతి వైసీపీ నాయకులు
పురోహితులు - వెంకటేశ్వర రావు, ఉమ్మడి చిత్తూరు జిల్లా కోశాధికారి
అచ్చం నాయుడు - కోటి, ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రియాశీల కార్యదర్శి
అనగాని సత్యప్రసాద్ - రవి కుమార్ మల్లం, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి
పెమ్మసాని - రమణా రెడ్డి, తిరుపతి నగర ప్రచార విభాగం అధ్యక్షులు
నారాయణ - అరుణ్ యాదవ్ , ఉమ్మడి చిత్తూరు జిల్లా బీసీ విభాగం ఉపాధ్యక్షులు
రేణుక చౌదరి - సాయి కుమారి, తిరుపతి నగర బూత్ కమిటీ అధ్యక్షులు
పట్టాభి - పవన్, తిరుపతి వైసీపీ నాయకులు
పయ్యావుల కేశవ్ - స్వరూప్, తిరుపతి నగర స్టూడెంట్ విభాగం అధ్యక్షులు
కెమెరా - మోహన్ రాజ్, తిరుపతి నగర ఉపాధ్యక్షులు
కోఆర్డినేటర్ - తమ్ముడు గణేష్ - రాష్ట్ర వాలంటీర్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
యాగ పురుషుడు - అనిల్ రెడ్డి,
ఉమ్మడి చిత్తూరు జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షులు
డైరెక్టర్ - సాత్విక్ రెడ్డి
రచన - రాహుల్
#ధనయజ్ఞం #అమరావతి #ప్రజలస్వరం