The Jagan wave

The Jagan wave YSR

వైయస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లారా..  కోటి సంతకాల సేకరణలో చేయి కలపండి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్...
25/10/2025

వైయస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లారా.. కోటి సంతకాల సేకరణలో చేయి కలపండి

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబరు 25 నుంచి 27 వరకు మీరు సంతకాలు చేయిద్దాం




ఎన్నికల సమయంలో బోలెడు కబుర్లు చెప్పిన చంద్రబాబు ఉద్యోగుల చేత ఓట్లు వేయించుకొని గెలిచాక వారికి పంగ నామాలు పెట్టారు. పీఆర్...
25/10/2025

ఎన్నికల సమయంలో బోలెడు కబుర్లు చెప్పిన చంద్రబాబు ఉద్యోగుల చేత ఓట్లు వేయించుకొని గెలిచాక వారికి పంగ నామాలు పెట్టారు. పీఆర్సీ అని నమ్మబలికి ఇప్పుడు కమిషన్ చైర్మన్ ను తరిమేశారు. ఐఆర్ ఇవ్వలేదు.. నాలుగు
డీఏ లకు గాను ఒక డీఏ ఇచ్చి పండగ చేసుకోమన్నారు.. ఇదీ చంద్రబాబు నిజరూపం.

ప్రజావైద్యం అంటేనే చిన్నచూపు ఉన్న నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో క్యాన్సర్ ఆస్పత్రిని నిర్వీర్యం చేస్తున్నారు. ఇక్కడ కా...
25/10/2025

ప్రజావైద్యం అంటేనే చిన్నచూపు ఉన్న నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో క్యాన్సర్ ఆస్పత్రిని నిర్వీర్యం చేస్తున్నారు. ఇక్కడ కార్పొరేట్ ఆస్పత్రికి ద్వారాలు తెరుస్తూ పేదలకు వైద్యాన్ని దూరం చేస్తున్నారు..

వైయస్ఆర్ సీపీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 23న రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరణ.
22/10/2025

వైయస్ఆర్ సీపీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 23న రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరణ.




 తునిలో హోం మంత్రి అనిత అనుచరుడి అరాచకం 🚨బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్లి.. అఘాయిత్యం చేసే ప్రయత్నం అడ్డుకున్న స్థానికుల...
22/10/2025



తునిలో హోం మంత్రి అనిత అనుచరుడి అరాచకం 🚨

బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్లి.. అఘాయిత్యం చేసే ప్రయత్నం

అడ్డుకున్న స్థానికులకి బెదిరింపులు

ఇంత బరితెగింపా హోం మంత్రి అనిత ? ఇది మీరిచ్చిన అలుసే కదా?





🚨  నారా చంద్రబాబు నాయుడు  పొలిటికల్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్  కూడా తన గురువు బాబు బాటలోనే నడుస్తూ నోటికి వచ్చిన అబద్ధాలు మ...
20/10/2025

🚨

నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ కూడా తన గురువు బాబు బాటలోనే నడుస్తూ నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడుతారు. రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ఎన్నికలకు ముందు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎలక్షన్ తర్వాత మాట మార్చారు. అసలు ఆంధ్రప్రదేశ్ లో అంత పెద్దమొత్తంలో మహిళలు అదృశ్యం కాలేదని కేంద్రం చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఒత్తి లేని సీమ టపాకాయలా ఊరుకున్నారు.


ఏపీలో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించి మరి పౌర హక్కులను కాలరాస్తున్నారు. దాదాల మాదిరిగా ...
18/10/2025

ఏపీలో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించి మరి పౌర హక్కులను కాలరాస్తున్నారు. దాదాల మాదిరిగా చెలరేగిపోతూ ప్రజలను వేధిస్తూ కేసులు పెడతామంటే ఎలా.. ఇలాంటి దారుణాలను కోర్టులు చూస్తూ ఊరుకోవు.. పోలీసుల అహంకారాన్ని కిందికి దించుతాం

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ స్కూళ్ల ప్రభ తగ్గింది. వైయస్ జగన్ హయాంతో పోలిస్తే స్కూళ్ళలో అడ్మిషన్ల సంఖ్య భారీగా...
18/10/2025

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ స్కూళ్ల ప్రభ తగ్గింది. వైయస్ జగన్ హయాంతో పోలిస్తే స్కూళ్ళలో అడ్మిషన్ల సంఖ్య భారీగా తగ్గింది. ప్రభుత్వ స్కూళ్ళలో ప్రమాణాలు తగ్గిపోవడంతో ప్రజలకు వాటిపై నమ్మకం సన్నగిల్లి, తమ పిల్లలను చేర్చడం మానేశారు

ఆడపడుచులకు పావలా వడ్డీలకే రుణాలు ఇప్పించి, వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయులు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌ గారు .
18/10/2025

ఆడపడుచులకు పావలా వడ్డీలకే రుణాలు ఇప్పించి, వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయులు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌ గారు .

Address

Tirupati
517501

Alerts

Be the first to know and let us send you an email when The Jagan wave posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share