10/12/2025
వ్యాపారస్తుల సిండికేట్ ను అరికట్టాలి
అన్నం పెట్టే రైతు ప్రాణాలను కాపాడుకుందాం.
రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధరలను నిర్ణయించాలి.
మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలి.
డాక్టర్ స్వామినాధన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి.
తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా