Pavan Kumar

Pavan Kumar YSRCP

ఈ రోజు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు , ఉమ్మడి కృష్ణ జిల్...
09/03/2026

ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు , ఉమ్మడి కృష్ణ జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మన్ నల్లగట్ల సుధారాణి గారితో ❤️

08/03/2026

మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు..

ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏటా మహిళా దినోత్సవాలు వస్తున్నాయి...పోతున్నాయి కానీ మహిళలకు చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదు. మహిళల ఓట్లతో గెలిచిన బాబు ఇప్పుడు వారిని అన్నివిధాలా మోసం చేస్తున్నారు.

- నల్లగట్ల సుధారాణి
ఉమ్మడి కృష్ణ జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మన్



💐

08/03/2026

Happy women's day 💐

07/03/2026

ఆరోగ్యం బాలేకపోయినా.. రాష్ట్ర ప్రజల కోసం కూటమి పై మీరు చేసే పోరాటం వెలకట్టలేనిది సార్ ❤️🙏🏻



09/01/2026
విసన్నపేట మండలం కొర్లమండ గ్రామంలో జువ్వా భాస్కర్ రావు గారి తండ్రి శేషగిరిరావు గారి  దిశ దిన కార్యక్రమంలో పాల్గొన్న తిరువ...
18/09/2025

విసన్నపేట మండలం కొర్లమండ గ్రామంలో జువ్వా భాస్కర్ రావు గారి తండ్రి శేషగిరిరావు గారి దిశ దిన కార్యక్రమంలో పాల్గొన్న తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి నల్లగట్ల స్వామిదాస్ గారు , విసన్నపేట మండల జడ్పీటీసీ సభ్యులు భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి గారు, రాష్ట్ర SC సెల్ కార్యదర్శి కోట దాస్ గారు , దేవర వెంకటేశ్వరరావు ( చిన్నబాబు ) గారు , నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు ...

తిరువూరు మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డు లో YSRCP తిరువూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు చలమల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో "బాబు ...
14/09/2025

తిరువూరు మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డు లో YSRCP తిరువూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు చలమల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో "బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ" కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తిరువూరు ఎమ్మెల్యే & వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి నల్లగట్ల స్వామిదాస్ గారు ...

👉 1వార్డు పార్టీ అధ్యక్షుడు గా కొలికపోగు నాగరాజు గారికి నూతనంగా ఎన్నుకోవడం జరిగింది ...

👉 నల్లగట్ల స్వామిదాస్ గారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజలను మోసం చేసిందని, ఈ మోసాలను ప్రజలు గమనించాలని ఆయన కోరారు ...

👉 ఈ సందర్భంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన క్యూఆర్ కోడ్‌ను ప్రజలు స్కాన్ చేసి చంద్రబాబు చేసిన మోసాల గురించి తెలుసుకోవాలని సూచించారు ...

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్స్ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు...

Address

Tiruvuru

Alerts

Be the first to know and let us send you an email when Pavan Kumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share