12/10/2025
నేడు BJP Guntur District జిల్లా అధ్యక్షులు శ్రీ చెరుకూరి తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో, PMO India శ్రీ Narendra Modi గారి సంకల్పంతో BJP Andhra Pradesh రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Madhav గారి సూచనల మేరకు 'ఆత్మనిర్భర్ భారత్' (స్వయం సమృద్ధి భారత్) కార్యశాలలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు:
ఎమ్మెల్సీ Pothula Suneetha గారు,
కిసాన్ మోర్చా అధ్యక్షులు Kumara Swamy Chigurupati గారు, ఆత్మనిర్భర్ భారత్ జోనల్ ఇంచార్జ్ అశోక్ రాజు గారు, రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి శ్రీ దర్శనపు శ్రీనివాసరావు గారు, ఆత్మనిర్భర్ భారత్ కన్వీనర్: శ్రీ కృష్ణ పా నారాయణ రెడ్డి గారు (బీజేపీ జిల్లా కార్యదర్శి), కో కన్వీనర్లు: శ్రీమతి కంచర్ల శివ దుర్గ, శ్రీ మునగపాటి వెంకటేశ్వ రావు, శ్రీ పొట్టి మూర్తి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర నాయకులు శ్రీ బిట్రా శివన్నారాయణ గారు , శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ, శ్రీ దర్శనపు శ్రీనివాస్, టొబాకో బోర్డ్ చైర్మన్ శ్రీ యశ్వంత్ గారితో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఎస్సీ మోర్చా, మహిళా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మండలాధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
Bharatiya Janata Party (BJP).