Moyilla Nagababu janasena

Moyilla Nagababu janasena ఊపిరి ఉన్నంత వరకూ జనసేనాని అడుగుజాడల్లోనే నా ప్రయాణం..

ఆలోచించాల్సిన సమయం కాదిది,నాయకుడి ఆదేశాలని‌ ఆచరణలో పెట్టాల్సిన సమయం,సందిగ్ధాల సమయం కాదిది,సమరానికి సిద్దమవ్వాల్సిన సమయం,...
13/03/2024

ఆలోచించాల్సిన సమయం కాదిది,
నాయకుడి ఆదేశాలని‌ ఆచరణలో పెట్టాల్సిన సమయం,

సందిగ్ధాల సమయం కాదిది,
సమరానికి సిద్దమవ్వాల్సిన సమయం,

విమర్శ,విభేదాల సమయం కాదిది,విజ్ఞతతో విజయ దుందుభి మోగించాల్సిన సమయం..

శత్రువు మాయలో పడి నాలుగేళ్ల దగా మర్చిపోతున్నావ్,
తీర్చుకోవాల్సిన పగా మర్చిపోతున్నావ్..

నిర్లక్ష్యం వీడు,
నిజాన్ని చూడు,
నమ్మి నాయకుడి నిర్ణయాలతో నిలబడు...

సేనా..సిద్దం సిద్దం అన్నోళ్ళకి ఈసారి యిద్దాం మర్చిపోలేని యుద్ధం....✊✊✊

Moyilla Nagababu

ఫేమ్ కోసం ఫ్రేమ్ సెట్ చేసుకోవడం కాదు.అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు నీలా ఉండటమే..🤗ముసుగు వన్నె నక్కలు ఎన్ని చుట్టినాత...
10/03/2024

ఫేమ్ కోసం ఫ్రేమ్ సెట్ చేసుకోవడం కాదు.

అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు నీలా ఉండటమే..🤗

ముసుగు వన్నె నక్కలు ఎన్ని చుట్టినా
తిప్పి కొట్టే అసలైన నిస్వార్ధ సైనికులo..

Moyilla Nagababu

పల్లకిని మోయడమే అయిపొయింది మా పనిఆ పల్లకీని ఎక్కేదే ఓ కలగా మిగిలిపోతుంది...🙄🙄Moyilla Nagababu
08/03/2024

పల్లకిని మోయడమే అయిపొయింది మా పని
ఆ పల్లకీని ఎక్కేదే ఓ కలగా మిగిలిపోతుంది...🙄🙄

Moyilla Nagababu

Celebrating my 1st year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉
18/01/2024

Celebrating my 1st year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

నా వెనుక వాగే వాళ్లెవరూనా ముందు సరితూగలేరని గుర్తుపెట్టుకోండి...సైలెంట్ గా వింటున్నా అనుకుంటేతర్వాత వైలెంట్ పరిణామాలు తప...
11/11/2023

నా వెనుక వాగే వాళ్లెవరూ
నా ముందు సరితూగలేరని గుర్తుపెట్టుకోండి...

సైలెంట్ గా వింటున్నా అనుకుంటే
తర్వాత వైలెంట్ పరిణామాలు తప్పకుండా ఎదుర్కోవాల్సిందే...

So be care full...👍👍

Moyilla Nagababu
Moyilla Nagababu janasena

మా జగన్ బావ ప్రోగ్రాం మాములుగా ఉండకూడదు ఎక్కడెక్కడో బస్లు కూడా ఊరి సందుల్లోకి వచ్చేసాయి అటు తణుకు ఏలూరు ఇటు రాజోలు భీమవర...
12/10/2023

మా జగన్ బావ ప్రోగ్రాం మాములుగా ఉండకూడదు ఎక్కడెక్కడో బస్లు కూడా ఊరి సందుల్లోకి వచ్చేసాయి అటు తణుకు ఏలూరు ఇటు రాజోలు భీమవరం బస్లు రండి రండి ఎక్కండి అందరూ జగన్ బావ సామర్లకోట ప్రోగ్రాం కి పోదాం... 🤗🤗🤗

మన ప్రభుత్వం వచ్చాకా వచ్చాకా అన్నావ్ భలే సెట్ చేసావ్ గా బావ... 🤭🤭

ఎంతయినా నువ్వు తోపు బావ.... 🤗🤗

Moyilla Nagababu

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.తల పొగరుతో తిరిగిన వారిని తల దించుకునేలా చేస్తుంది.తల దించుకుని బతికినవారిని ధైర్యంగా బ్రతికేలా...
29/09/2023

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.
తల పొగరుతో తిరిగిన వారిని తల దించుకునేలా చేస్తుంది.
తల దించుకుని బతికినవారిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది.
నవ్విన వారిని ఏడిపిస్తుంది .
ఏడ్చిన వారిని నవ్వెలా చేస్తుంది.
కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే...

Hi Dear volunteers... 🤭🤭🤭Moyilla NagababuMoyilla Nagababu janasena
27/07/2023

Hi Dear volunteers... 🤭🤭🤭

Moyilla Nagababu
Moyilla Nagababu janasena

26/07/2023

అన్నొస్తున్నాడు మంచి రోజులొచ్చాయని సెప్పండి సాంగ్ ప్లీజ్...... 🤭🤭🤭🤭

Moyilla Nagababu
Moyilla Nagababu janasena
Moyilla Nagababu YuvaSena

ఎందుకండీ అ'మాయ'కుడైన మా YS Jagan Mohan Reddy బావని ట్రోల్ చేస్తారు.. 🙄🙄🙄Moyilla NagababuMoyilla Nagababu janasenaMoyilla...
26/07/2023

ఎందుకండీ అ'మాయ'కుడైన మా YS Jagan Mohan Reddy బావని ట్రోల్ చేస్తారు.. 🙄🙄🙄

Moyilla Nagababu
Moyilla Nagababu janasena
Moyilla Nagababu YuvaSena

🤭🤭🤭🤭🤭Moyilla Nagababu
26/07/2023

🤭🤭🤭🤭🤭

Moyilla Nagababu

Adresse

Democratic Republic Of The

Téléphone

+919966199994

Site Web

Notifications

Soyez le premier à savoir et laissez-nous vous envoyer un courriel lorsque Moyilla Nagababu janasena publie des nouvelles et des promotions. Votre adresse e-mail ne sera pas utilisée à d'autres fins, et vous pouvez vous désabonner à tout moment.

Contacter L’organisation

Envoyer un message à Moyilla Nagababu janasena:

Partager