KMSrinivasarao

KMSrinivasarao Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from KMSrinivasarao, Visakhapatnam.

20/03/2026

మిస్టర్ సరెండర్
వేర్ ఈజ్ సిలిండర్..

20/09/2024
19/03/2024

హీరో మోటార్ కార్పొరేషన్ మీద ఐటి దాడులు జరిగిన వెంటనే ₹20కోట్ల ఫండ్ చెల్లించింది
ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా!

10/03/2024

బిజెపితో టిడిపి పొత్తు రాష్ట్రానికి వినాశకరం

బిజెపి తెలుగుదేశం జనసేనతో కలసి రాష్ట్రానికి మరణ శాసనం రాసింది. ఈ పొత్తు రాష్ట్ర అభివృద్ధికి విఘాతం. ప్రజల అభీష్టానికి వ్యతిరేకం. రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బీజేపీతో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకోవడం విశ్వాస ఘాతుకానికి పాల్పడటమే. హోదా ఇవ్వకుండా నిరాకరించిన బిజెపితో భాగస్వామిగా ఎన్‌డిఎలో చేరుతున్నామని చంద్రబాబు గారు ప్రకటించడం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే. రాష్ట్ర ప్రజలతో తిరస్కరించబడిన బిజెపితో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో తెలుగుదేశం రాష్ట్ర ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు దేశం అంతా తిరిగి బిజెపి విద్రోహాన్ని, మతోన్మాదాన్ని ఎండగట్టారు. అదే బిజెపితో కలిసి ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి నమ్మబలకటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నది. మత విద్వేషాలు రగిలించి మైనార్టీల మీద దాడులు చేస్తున్న బిజెపితో కలిసి మైనార్టీలను ఎలా ఆదుకుంటుంది? దళితులకు ఏం సమాధానం చెబుతుంది? దళిత, ఆదివాసీ, బలహీన వర్గాలను ఎలా ఉద్ధరిస్తుంది? స్టీల్‌ప్లాంటును మూసేయడానికి శ్రమ పడుతున్న బిజెపితో కలసి రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతామంటే తెలుగు ప్రజలు ఎలా నమ్ముతారు? మహిళలకు ఏం సమాధానం చెబుతారో టిడిపి వివరించాలి. టిడిపి బిజెపికి పూర్తిగా లొంగిపోయి ఆ పార్టీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. అనేక రాష్ట్రాల్లో అనుభవాలను చూస్తే బిజెపితో పొత్తు ధృతరాష్ట్ర కౌగిలి వంటిదేనని రుజువైంది. 2014లో బిజెపితో పొత్తు పెట్టుకొని ఏమి సాధించారో తెలుగుదేశం శ్రేణులకు చంద్రబాబు చెప్పాలి. తెలుగుదేశం కార్యకర్తలు ఈ పొత్తును వ్యతిరేకించాలని కోరుతున్నాను. రానున్న ఎన్నికల్లో బిజెపిని బిజెపితో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం, జనసేన పార్టీలను నిరంకుశ వైసిపిని ఓడిరచాలని విజ్ఞులైన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

06/03/2024

ఎలక్ట్రోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించడానికి SBI గడువు కోరడం అంటే సుప్రీం కోర్టు తీర్పునీ అపహాస్యం చేయడమే.
మోడీ క్విడ్ ప్రో కో దాచిపెట్టే యత్నం అది.

Address

Visakhapatnam

Telephone

+919396699789

Website

Alerts

Be the first to know and let us send you an email when KMSrinivasarao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to KMSrinivasarao:

Share