Koramutla Yuvasena

Koramutla Yuvasena Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Koramutla Yuvasena, Kodur.

07/01/2024
08/12/2023

'టీం జగనన్న' యాప్ గురించి మన క్రికెటర్ అంబటి రాయుడు మాటల్లో!

ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు టీమ్ జగనన్న యాప్ మనకు తెలియజేస్తుంది.
ఈ యాప్ లో అద్దిరిపోయే ఫీచర్లతో పాటు ఊరించే బహుమతులు కూడా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏటంటే ఈ యాప్ లో ఎక్కువగా టాస్కులు చేసి అత్యధికంగా పాయింట్లు సంపాదించిన వారికి సీఎం వైఎస్ జగనన్నను కలిసే అవకాశం కూడా లభిస్తుంది. కాబట్టే వెంటనే టీం జగనన్న యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని మన ఆంధ్రా క్రికెటర్ అంబటి రాయుడు పిలుపునిచ్చారు.
ఇంకెందుకు ఆలస్యం..వెంటనే టీం జగనన్న యాప్ డౌన్లోడ్ చేసుకోండి..
bit.ly/tja11102022
bit.ly/tja11102022
bit.ly/tja11102022

*హైదరాబాద్*: ఈరోజు రాత్రి ఏపీ ఐటీ శాఖ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించిన ...
21/02/2022

*హైదరాబాద్*: ఈరోజు రాత్రి ఏపీ ఐటీ శాఖ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించిన ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు.

*ఏర్పేడు*: ఈరోజు మధ్యాహ్నం ఏర్పేడు మండలం వైఎస్ఆర్సిపి నాయకులు సిద్దయ్య గారి నూతన గృహప్రవేశానికి హాజరైన ప్రభుత్వ విప్, శా...
21/02/2022

*ఏర్పేడు*: ఈరోజు మధ్యాహ్నం ఏర్పేడు మండలం వైఎస్ఆర్సిపి నాయకులు సిద్దయ్య గారి నూతన గృహప్రవేశానికి హాజరైన ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హేమన వర్మ, సర్పంచ్ తోటశివ సాయి తదితరులు పాల్గొన్నారు.

*రైల్వేకోడూరు* : ఈరోజు ఉదయం రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ఎంపీటీసీ బండారు మల్లికార...
21/02/2022

*రైల్వేకోడూరు* : ఈరోజు ఉదయం రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ఎంపీటీసీ బండారు మల్లికార్జున ఆధ్వర్యంలో నారాయణ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొరముట్ల శ్రీనివాసులు గారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హేమన వర్మ, ఉప సర్పంచ్ తోట శివ సాయి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్య, ఐటీ శాఖమాత్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అకాలమరణం రాష్ట్రానికి తీరని లోటు, వారి...
21/02/2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్య, ఐటీ శాఖమాత్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అకాలమరణం రాష్ట్రానికి తీరని లోటు, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తు వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూన్నాను...

కడప: డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి కుమార్తె వివాహానికి పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగ...
20/02/2022

కడప: డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి కుమార్తె వివాహానికి పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పోర్ట్ నందు స్వాగతం పలికిన ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు.

*ఓబులవారిపల్లి*: ఈరోజు ఉదయం ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు గ్రామం కమ్మ పల్లి హరిజనవాడ నందు రూ.4 లక్షలతో నూతనంగా నిర్మ...
19/02/2022

*ఓబులవారిపల్లి*: ఈరోజు ఉదయం ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు గ్రామం కమ్మ పల్లి హరిజనవాడ నందు రూ.4 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రమేష్ రెడ్డి, మధు రెడ్డి, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

ఓబులవారిపల్లి: ఈరోజు ఉదయం ఓబులవారిపల్లె మండల మంగంపేట శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు మంగంపేట వైఎస్సార్ సీపీ నాయకులు...
19/02/2022

ఓబులవారిపల్లి: ఈరోజు ఉదయం ఓబులవారిపల్లె మండల మంగంపేట శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు మంగంపేట వైఎస్సార్ సీపీ నాయకులు చింతల చెంగల్రాయుడు కుమార్తె వివాహానికి హాజరైన ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు, పార్టీ నాయకులు.

18/02/2022

𝗣𝗲𝗼𝗽𝗹𝗲'𝘀 𝗟𝗲𝗮𝗱𝗲𝗿 🔥
Koramutla Sreenivasulu - MLA Railway Kodur

ADMIN_POST♥️

జెన్ కోకు అండగా రాష్ట్ర ప్రభుత్వం. సకాలంలో ప్రభుత్వ చెల్లింపులు.. సబ్సిడీ సొమ్ముతో సహా అన్నీ సకాలంలో విడుదల.
17/02/2022

జెన్ కోకు అండగా రాష్ట్ర ప్రభుత్వం. సకాలంలో ప్రభుత్వ చెల్లింపులు.. సబ్సిడీ సొమ్ముతో సహా అన్నీ సకాలంలో విడుదల.

Address

Kodur

Telephone

+917569882131

Website

Alerts

Be the first to know and let us send you an email when Koramutla Yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Koramutla Yuvasena:

Share