Aneel Goud BJP రంగారెడ్డి జిల్లా

  • Home
  • Aneel Goud BJP రంగారెడ్డి జిల్లా

Aneel Goud BJP రంగారెడ్డి జిల్లా Secretary Rangareddy Urban District,

02/10/2022

నరేంద్రమోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి జన్మదినం అయిన సెప్టెంబర్17 నుండి గాంధీ జయంతి వరకు 15 రోజులను సేవా పక్వాడ్ గా పరిగణించి పలు కార్యక్రమాలను నిర్ణయించడం జరిగింది...దానిలో భాగంగా ఈరోజు భారతీయ జనతాపార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని MIG కాలనిలో స్వచ్ భారత్ కార్యక్రమం మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈకార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారి పిలుపుమేరకు స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆజాది కా అమృత్ మ...
13/08/2022

గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారి పిలుపుమేరకు స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నేటి నుండి హర్ ఘర్ తిరంగా అభియాన్ ప్రారంభించడం జరిగింది....ఈ కార్యక్రమంలో భాగంగా నేడు మా ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగురవేయడం జరిగింది...పార్టీ కార్యకర్తలు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు తమ తమ ఇంటి మీద జాతీయ పతాకాలు ఎగురవేయలని కోరుతున్నాను...

ఇట్లు
మూల అనిల్ గౌడ్
జిల్లా కార్యదర్శి, భారతీయ జనతాపార్టీ, రంగారెడ్డి అర్బన్ జిల్లా.

మిత్రులందరికీ నమస్కారం మన జాతీయ పతాకం! మనకు గర్వకారణం!!ఆజాదీ కా   లో భాగంగా ఆగష్టు 13 నుంచి 15వ తేదీ వరకు ఒక ఉద్యమంలా మన...
02/08/2022

మిత్రులందరికీ నమస్కారం
మన జాతీయ పతాకం!
మనకు గర్వకారణం!!

ఆజాదీ కా లో భాగంగా ఆగష్టు 13 నుంచి 15వ తేదీ వరకు ఒక ఉద్యమంలా మనందరి ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో మనమంతా పాల్గొందాం, ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేద్దాం!!

మన వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోతో సహా మన అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోని ప్రొఫైల్ ఫోటోలను త్రివర్ణ🇮🇳 పతాకంతో మార్చేద్దాం!!

మీరు ఎగురవేసిన జెండా ఫోటోను harghartiranga.com నందు పోస్ట్ చేయండి.

01/08/2022


28/07/2022
మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, ఆ చల్లని తల్ల...
24/07/2022

మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, ఆ చల్లని తల్లి దీవెనలు ప్రజలందరికీ లభించాలని ఆకాంక్షిస్తూ.
ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు

భారతదేశ 15వ  రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి గిరిజన మహిళ శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి హృదయపూర్వక అభినందనలు.Congratulations &...
21/07/2022

భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి గిరిజన మహిళ శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి హృదయపూర్వక అభినందనలు.

Congratulations & Best wishes to ji.

ఈ రోజు బీజేపీ తెలంగాణ రద సారది బండి సంజయ్ కుమార్ అన్న గారి జన్మదినం సందర్బంగా గచ్చిబౌలి డివిజన్ లోని రాయిదుర్గం బీజేపీ ఆ...
11/07/2022

ఈ రోజు బీజేపీ తెలంగాణ రద సారది బండి సంజయ్ కుమార్ అన్న గారి జన్మదినం సందర్బంగా గచ్చిబౌలి డివిజన్ లోని రాయిదుర్గం బీజేపీ ఆఫీసులో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన సంబరాలు జరుపబడింది.

మన ప్రియతమ నాయకుడు బండి సంజయ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు
10/07/2022

మన ప్రియతమ నాయకుడు బండి సంజయ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు

అఖండ భారతావని కోసం ప్రాణాలు అర్పించిన భరతమాత ముద్దుబిడ్డ, రాజనీతిజ్ఞుడు, జన సంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్...
06/07/2022

అఖండ భారతావని కోసం ప్రాణాలు అర్పించిన భరతమాత ముద్దుబిడ్డ, రాజనీతిజ్ఞుడు, జన సంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి శత కోటి వందనాలు.

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ  సమావేశాలలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణా సంపర్క్ అభియాన్ లొ భాగంగా శేరిలి...
01/07/2022

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణా సంపర్క్ అభియాన్ లొ భాగంగా శేరిలింగంపల్లి క్రిస్టల్ గార్డెన్స్ లో నిర్వహించిన పలు సమీక్ష సమావేశాలలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు ముఖ్య అతిధి బైజయంత్ పండా గారితో కలిసి పాల్గొనడం జరిగింది

01/07/2022
16/04/2022

జై శ్రీ రామ్ ll జై హనుమాన్ ll

పవనతన సంకట హరణ ।
మంగల మూరతి రూప ॥
రామ లఖన సీతా సహిత ।
హృదయ బసహు సుర భూప

హిందువులందరికీ హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు
మీ
మూల అనిల్ గౌడ్
రంగారెడ్డి జిల్లా (అర్బన్) కార్యదర్శి

భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
06/04/2022

భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

బిజెపి తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌  ధర్నా చౌక్ వద్ద  తలపెట్టిన ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’’లో పాల్గొన్నడం జర...
17/03/2022

బిజెపి తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్ వద్ద తలపెట్టిన ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’’లో పాల్గొన్నడం జరిగింది.

రంగారెడ్డి జిల్లా,తుక్కుగూడ లో ని శ్రీనగర్ గ్రామం శ్రీ ఆదిలక్ష్మి అలివేలు మంగ సమేత శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి  వ...
14/03/2022

రంగారెడ్డి జిల్లా,తుక్కుగూడ లో ని శ్రీనగర్ గ్రామం శ్రీ ఆదిలక్ష్మి అలివేలు మంగ సమేత శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక తిరు కళ్యాణోత్సవo లో భాగంగా మొదటి రోజు

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ Bandi Sanjay Kumar గారికి హార్థిక శుభాకాంక్...
11/03/2022

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ Bandi Sanjay Kumar గారికి హార్థిక శుభాకాంక్షలు.

ఈరోజు శేరిలింగంపల్లి అసెంబ్లీ సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది
09/03/2022

ఈరోజు శేరిలింగంపల్లి అసెంబ్లీ సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ డా బి ఆర్ అంబెడ్కర్ గారి విగ్రహం వద్ద బీజేపీ రాష్ట్ర మరియు జిల్లా పార్టీ ప...
09/03/2022

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ డా బి ఆర్ అంబెడ్కర్ గారి విగ్రహం వద్ద బీజేపీ రాష్ట్ర మరియు జిల్లా పార్టీ పిలుపు మేరకు భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ మన బీజేపీ శాసనసభ్యులను మాత్రమే సస్పెండ్ చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ గారు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు,కార్యకర్తలతో కలసి పాల్గొనడం జరిగింది.

జాతీయ సాంస్కృతిక ఉత్సవాల సన్నాహక సమావేశంలో పాల్గొనడం జరిగింది
06/03/2022

జాతీయ సాంస్కృతిక ఉత్సవాల సన్నాహక సమావేశంలో పాల్గొనడం జరిగింది

While every country is still thinking about how to evacuate their people from Ukraine. Our Government has already starte...
03/03/2022

While every country is still thinking about how to evacuate their people from Ukraine. Our Government has already started the rescue operation GANGA and even pakisthani students also saying "Bharath Matha Ki jai" to come along with us from Ukraine. We have to observe the power of Modijj how he stopped the war for 6 hours to complete the" Operation ganga" with just a single to Puthin. That's the power of Modiji and Bjp😎😎😎

01/03/2022

🚩🚩🕉️🕉️🔱🔱ఆ పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, మహా శివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటూ.. #మహాశివరాత్రిశుభాకాంక్షలు🚩🚩🔱🔱🕉️🕉️

🔱 🙏

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను ప్రధాని శ్రీ Narendra Modi గారి కృషితో, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి శ్రీ   గారి...
27/02/2022

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను ప్రధాని శ్రీ Narendra Modi గారి కృషితో, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి శ్రీ గారి పర్యవేక్షనలో రొమేనియా నుండి ముంబైకి మొదటి ప్రత్యేక విమానంలో భారత్ కి తరలించారు.


రష్యా గగనతలం మీదుగా పయనిస్తున్న ఏకైక విమానం మన భారత ఎయిర్ ఇండియా విమానం. అదీ మన భారత దేశ నాయకత్వం గొప్పతనం అంటే. 🇮🇳 యుద్...
26/02/2022

రష్యా గగనతలం మీదుగా పయనిస్తున్న ఏకైక విమానం మన భారత ఎయిర్ ఇండియా విమానం. అదీ మన భారత దేశ నాయకత్వం గొప్పతనం అంటే. 🇮🇳

యుద్దం లో పాల్గొంటున్న తమ సైనిక విమానాలకు ఎటువంటి ప్రమాదం ఎదురవ్వకుండా తమ గగనతలం మూసివేసింది రష్యా కానీ భారత ప్రభుత్వం తమ పౌరులను భారత తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా విమానాలకు అనుమతి ఇవ్వాలని కోరితే వెంటనే రష్యా ప్రభుత్వం ప్రత్యేక భద్రతను కల్పించి మరీ భారత విమానాలను తమ గగనతలం పై పయనించేలా సహకారిస్తామని హామి ఇచ్చింది.

మోదీ జీ, యూ ఆర్ గ్రేట్. 🙏

మీ కోసం! కేంద్ర బడ్జెట్‌–2022–23 ముఖ్యాంశాలు.– రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు– రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ...
01/02/2022

మీ కోసం!

కేంద్ర బడ్జెట్‌–2022–23 ముఖ్యాంశాలు.

– రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు

– రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు కేటాయింపు

– రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు

– ఈ ఏడాది ద్రవ్యలోటు 6.9 గా ఉంటుందని అంచనా

– 2023లో ద్రవ్యలోటు 6.4 గా ఉంటుందని అంచనా

– 2022 మూలధన వ్యయం 35.4 శాతానికి పెంపు

– రూ.7.50 లక్షల కోట్లు కేటాయింపు

– ప్రతి తరగతికి ఒక టీవీ ఛానెల్‌ ద్వారా పాఠాలు, ప్రాంతీయ భాషల్లో పాఠాలు, ప్రస్తుతం 12 విద్యా టీవీ ఛానెల్స్‌ ఉండగా.. వీటిని 200 కి పెంపు

– 2 లక్షల అంగన్వాడీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌

– 75 జిల్లాల్లో 75 ఈ–బ్యాంకులు(డిజిటల్‌ బ్యాంక్స్‌)

– అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్‌ సేవలు. డిజిటల్‌ పేమెంట్, నెట్‌ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు

– ఇకపై డిజిటల్‌ పాస్‌పోర్టులు. చిప్‌ ఆధారిత పాస్‌పోర్టులు మంజూరు

– పీఎం గృహ నిర్మాణ పథకానికి రూ.48 వేల కోట్ల కేటాయింపులు

– ప్రధాని ఆవాస్‌ యోజన కింద 80 లక్షల ఇళ్లు నిర్మాణం

– అమృత్‌ పథకానికి

– అర్బన్‌ ఏరియాలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులుగా షిప్స్‌ ఉపయోగిస్తాం

– పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఉన్నత స్థాయి ప్యానెల్‌ ఏర్పాటు

– వచ్చే 3 ఏళ్లలో 400 కొత్త వందే భారత్‌ రైళ్లు

– దేశవ్యాప్తంగా వంద గతిశక్తి కార్గో టెర్మినల్స్‌ నిర్మాణం

– 25 వేల జాతీయ రహదారుల నిర్మాణం

– మేకిన్‌ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పన

– డిజిటల్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు పూర్తి సహకారం

– వంట నూనె దేశీయంగా ఉత్పత్తి చేసేలా చర్యలు

– పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణాపై అధ్యయనం

– రూ250 కోట్లుతో 5 విద్యా సంస్థల ఏర్పాటు

– ఇకపై కేంద్ర మంత్రిత్వ శాఖల లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే

– అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం

– త్వరలో 5 జీ టెక్నాలజీ సేవలు, 2022 నాటికి 5 జి స్ప్రెక్టమ్‌ వేలం

– 2025 నాటికి ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ పూర్తి

– పీపీపీ రూపంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబులింగ్‌

– ఎగుమతుల ప్రోత్సాహకానికి ఎస్‌ఈజెడ్‌లో సమూల మార్పులు

– ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త చట్టం

– రక్షణ రంగంలోనూ ఆత్మనిర్భర్‌ భారత్‌ అమలు

– రక్షణ రంగంలో పరిశోధనలకు ప్రైవేట్‌ పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థలకు అవకాశం

– డిఫెన్స్‌ బడ్జెట్‌లో 25 శాతం డిఫెన్స్‌ రీసెర్చ్‌ కోసం కేటాయింపులు

– పర్యాటక ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి పనులు

– ఎనిమిది పర్యాటక ప్రాంతాల్లో 60 కిమీ మేర రోప్‌వేలు

– సోలార్‌ ఎనర్జీ ఉత్పత్తి కోసం రూ.19500 కేటాయింపులు

– 10 రంగాల్లో క్లీన్‌ ఎనర్జీ యాక్షన్‌ ప్లాన్‌

– ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్‌

– వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్‌

– పీపీపీ మోడల్‌లో ఆహార శుద్ధి పరిశ్రమలు

– ఎస్‌సీ, ఎస్‌టీ రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు

– నిధుల సమీకరణకు సావర్‌ గ్రీన్‌ బాండ్ల

– త్వరలో డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ

– 2022–23లోనే అమల్లోకి డిజిటల్‌ కరెన్సీ

– డిజిటల్‌ కరెన్సీ కోసం బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ

– ఎలక్ట్రికల్‌ వాహనాలకు మరిన్ని ప్రోత్సాహకాలు

– త్వరలో రహదారులపై బ్యాటరీలు మార్చుకునే సౌకర్యం

– ప్రజారవాణాలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగానికి ప్రణాళికలు

– పెట్రో డీజిల్‌ వినియోగాన్ని భారీగా తగ్గించే వ్యూహం

– వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు.

వద్ధిరేటులో మనం ముందున్నామని

– దేశ వ్యాప్తంగా కొత్తగా 25 వేల జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు నిర్మల తెలిపారు.

వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు అందిస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు.

– చిన్న, మధ్యతరహా రైతుల కోసం వన్‌నేషన్‌ వన్‌ప్రొడక్ట్‌ పథకం అమలు

– 2023 నాటికి 2 వేల కి.మీ రైల్వే లైన్లు పెంపు

– రవాణ రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ.20 వేల కోట్టు కేటాయింపులు

– భారత్‌లో అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలు కనెక్టివిటీ

– వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు

– చిన్న రైతులు, చిన్న పరిశ్రమలకు అనుగుణంగా రైల్వే నెట్‌వర్క్‌

– వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్‌డ్రోన్‌లను అభివృద్ధి

– దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయానికి ప్రొత్సాహం

– కృష్ణా,పెన్నా,కావేరి నదుల అనుసంధానానికి ప్రణాళిక

– ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఫైలింగ్‌ మరింత సులభతరం, రెండేళ్ల దాకా రిటర్ణ్స ఫైల్‌ చేసుకునే అవకాశం.

Today Mann ki baath
30/01/2022

Today Mann ki baath

29/01/2022

21/01/2022

Till the grand statue of Netaji Bose is completed, a hologram statue of his would be present at the same place. I will unveil the hologram statue on 23rd January, Netaji’s birth anniversary.

Address


Telephone

+919393345765

Website

Alerts

Be the first to know and let us send you an email when Aneel Goud BJP రంగారెడ్డి జిల్లా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aneel Goud BJP రంగారెడ్డి జిల్లా:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Government Service?

Share