Siddam Naresh Patel

  • Home
  • Siddam Naresh Patel

Siddam Naresh Patel BJP State Excutive Member - Telangana

క్రీడా స్ఫూర్తిని రగిలించిన హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ గారికి ఘన నివాళి. ఆ మహనీయుని జయంతి సందర్భంగా అందరికీ జాతీయ క్...
29/08/2026

క్రీడా స్ఫూర్తిని రగిలించిన హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ గారికి ఘన నివాళి. ఆ మహనీయుని జయంతి సందర్భంగా అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు!

24/08/2026

అరుణాచల శివ
నీలకంఠ తవ పాదసేవనం
సంభవంతు మమ జన్మజన్మని …
హర హర మహాదేవ శంభో శంకర నమః శివాయ




ఫీజుల బకాయి - బిజెపి లడాయి! సిద్దం నరేష్ పటేల్ - BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (తెలంగాణ)విద్యార్థుల భవిష్యత్తు కోసం బిజె...
23/08/2026

ఫీజుల బకాయి - బిజెపి లడాయి!
సిద్దం నరేష్ పటేల్ - BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (తెలంగాణ)

విద్యార్థుల భవిష్యత్తు కోసం బిజెపి పోరాటం ఆగదు! ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ... విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మద్దతుగా, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచందర్ రావు గారు 2 రోజుల నిరాహార దీక్షకు దిగుతున్నారు.

విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వంపై నిరసన తెలపడానికి మరియు విద్యార్థుల హక్కుల కోసం జరిగే ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఓబిసి మోర్చా నాయకులు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము.

కార్యక్రమ వివరాలు:

🗓️ తేదీ: 24, 25 ఆగస్టు 2026 (సోమ, మంగళవారాలు)

📍 స్థలం: బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నాంపల్లి, హైదరాబాద్

⏰ సమయం: 24వ తేదీ ఉదయం 10 గంటల నుండి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు
విద్యార్థుల భవిష్యత్తు కోసం నిలబడదాం!





20/08/2026

GO 97 రద్దు కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం దుర్మార్గం. ఈ న్యాయ పోరాటంలో విద్యార్థులకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.

19/08/2026

నా రియల్ హీరో — నేతాజీ
My Real Hero 18th August 1945

నిస్వార్థంగా, చివరి క్షణం వరకు భారతదేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహావీరుడు, ధైర్యానికి ప్రతీక, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు.
ఆయన జీవితం నాకు స్ఫూర్తి...
ఆయన పోరాటం నాకు మార్గదర్శకం...
ఆయన త్యాగం నా దేశభక్తికి ప్రేరణ!
“జై హింద్”
నా రియల్ హీరో — నేతాజీ సుభాష్ చంద్రబోస్!

భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహానాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. దేశం పట...
19/08/2026

భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహానాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
దేశం పట్ల ఆయన అంకితభావం మరియు పోరాట స్ఫూర్తి మనందరికీ ఎల్లప్పుడూ ఆదర్శనీయం. జై హింద్!


తెలంగాణ గడ్డకు గర్వకారణమైన వీరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ శ్రీ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సంద...
18/08/2026

తెలంగాణ గడ్డకు గర్వకారణమైన వీరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ శ్రీ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.

వరంగల్, చింతల్ లోని 'శ్రీ భక్త హనుమాన్ దేవస్థానం' నందు త్వరలో జరగబోయే "నవగ్రహ, ధ్వజస్తంభ, ఆలయ శిఖర ప్రతిష్ఠాపన మహోత్సవ" ...
16/08/2026

వరంగల్, చింతల్ లోని 'శ్రీ భక్త హనుమాన్ దేవస్థానం' నందు త్వరలో జరగబోయే "నవగ్రహ, ధ్వజస్తంభ, ఆలయ శిఖర ప్రతిష్ఠాపన మహోత్సవ" కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ నిర్వాహకులు స్వయంగా వచ్చి అందజేశారు. ఆగస్టు 28 నుండి 30 వరకు జరగనున్న ఈ పవిత్రమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు స్వామివారికి మరియు కమిటీ సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదాలు.

భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన అద్భుత నాయకుడు, ప్రేరణాత్మక వక్త శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి వర్ధంతి సందర్భంగ...
16/08/2026

భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన అద్భుత నాయకుడు, ప్రేరణాత్మక వక్త శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు.

Address


Telephone

+919000242424

Website

Alerts

Be the first to know and let us send you an email when Siddam Naresh Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Siddam Naresh Patel:

Shortcuts

  • Want your organization to be the top-listed Government Service?

Share