Mithukulla Mahendra

Mithukulla Mahendra Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mithukulla Mahendra, Visakhapatnam.

27/10/2023

ABVP అనే నాలుగు అక్షరాలు అంటే ఎందరికో ఆదర్శం...ఎందరో విద్యార్థి నాయకులు ఆ నాలుగు అక్షరాల కోసం వాళ్ళ రక్తాన్ని చిందించారు . చివరి క్షణం వరకు మరవకుండా విద్యార్థి సమస్యలకై దేశం కోసమై తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పొరడినవారెందరో... క్షణం క్షణం మా కణం కణం భరతమాతకే సమర్పణం అంటూ సాగేది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్....నరహంతక నక్సలైట్లను ఎదిరించి నాటి నుంచి నేటి వరకు పోరాడే విద్యార్థి పరిషత్ నాయకులు ఎందరో ఉన్నారు...
ఈ జెండా అంటే గౌరవం,
ఈ జెండా అంటే నమ్మకం,
ఈ జెండా అంటే ధర్మం,
ఈ జెండా అంటే ధైర్యం,
ఈ జెండాఅంటే సమస్యను పరిష్కరించే జవాబు అని అర్థం .

15/08/2023
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్ర యూనివర్శిటీ శాఖ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడ...
27/07/2023

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్ర యూనివర్శిటీ శాఖ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.


" Kashmir Hoya Guwahati apna desh apna maati bharathmatha ki jai "   Civic Reception held in TNL sabha hall at Andhra Un...
09/02/2023

" Kashmir Hoya Guwahati apna desh apna maati bharathmatha ki jai " Civic Reception held in TNL sabha hall at Andhra University

08/02/2023
 wishing everyone on 160th Swami Vivekananda Birth Anniversary - National Youth Day 🔥✊Swami Vivekananda is a Real Inspir...
12/01/2023

wishing everyone on 160th Swami Vivekananda Birth Anniversary - National Youth Day
🔥✊
Swami Vivekananda is a Real Inspiration for every individual in all aspects, especially for who are serving the Nation.



కర్నూలులో  ABVP 41వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో వున్న సమస్యలను పరిష్కరించాలి అని తీర్మానాన్ని  ప్రవేశపెట...
27/12/2022

కర్నూలులో ABVP 41వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో వున్న సమస్యలను పరిష్కరించాలి అని తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగినది

Address

Visakhapatnam

Telephone

+919963484346

Alerts

Be the first to know and let us send you an email when Mithukulla Mahendra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mithukulla Mahendra:

Share