Ramarao Patil Pawar

Ramarao Patil Pawar MLA from Mudhole Constituency MLA Contestant From Mudhole Constituency of Nirmal Dist Telangana

04/06/2026
కుంటాల మండలంలోని అంబకంటి తండా గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామీణ మహిళా సంఘాల (VO) భవనం మరియు షెడ్‌ను  జిల్లా కలెక్టర్ భ...
04/06/2026

కుంటాల మండలంలోని అంబకంటి తండా గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామీణ మహిళా సంఘాల (VO) భవనం మరియు షెడ్‌ను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గారితో కలిసి ప్రారంభించడం జరిగింది.
గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు దోహదపడే ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు
అనంతరం అంబకంటి గ్రామంలో నూతనంగా నిర్మించిన VO భవనం, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని వాటిని ప్రారంభించడం జరిగింది.
మౌలిక వసతుల కల్పన, విద్యా సంస్థల అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొనడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచులు ,ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

భైంసా పట్టణంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్  లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భైంసా  అర్బ...
04/06/2026

భైంసా పట్టణంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా భైంసా అర్బన్, మరియు భైంసా రూలర్ కు సంబంధించిన లబ్ధిదారులకు మొత్తం 185 చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

బుధవారం ముధోల్ నియోజకవర్గ కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో  అన్ని మండలాల ఉపాధి హామీ, అధికారులు, సిబ్బంది చే స...
03/06/2026

బుధవారం ముధోల్ నియోజకవర్గ కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో అన్ని మండలాల ఉపాధి హామీ, అధికారులు, సిబ్బంది చే సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది
ప్రతి మండలానికి రోడ్ల నిర్మాణం కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరైనప్పటికీ ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ లు, ఫీల్డ్ అసిస్టెంట్ లు నిర్లక్ష్యం ప్రదర్శించడం సరి కాదు. అలాగే కొన్ని మండలాల్లో గ్రామాల్లో రైతులకు పలు మార్లు వివరించి చెప్పగా రోడ్ల పనులు పూర్తి కావడం జరిగింది
ఆ పనులు పూర్తి చేయించిన అధికారులను అభినందనలు రెండు సంవత్సరాలనుండి పానాజీ రోడ్ల పై దృష్టి పెడితే కేవలం 25 శాతం పనులు మాత్రమే పూర్తి అయ్యాయి,, కనీసం 15 రోజుల్లో అయినా ఉపాధి హామీ గ్రావెల్ రోడ్ల పనులను వేగవంతం చేయాలి గ్రామీణ అభివృద్ధి కి ఉపాధి పథకం లో కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తుంది..
ఎన్ని పనులు పూర్తి చేశారు, మిగత పనులు సంగతేంటి సమగ్ర నివేదికను ఇవ్వాల్సిందింగా సమావేశం లో డి. ఆర్. డి. ఎ. పి. డి. విజయలక్ష్మి, అధికారులు సిబ్బందికి చెప్పడం జరిగింది

ఈ రోజు భైంసా మండలంలోని హంపోలి-K, మరియు బోరెగాం గ్రామలలో ఇటీవలే అనారోగ్యంతో స్వర్గస్తులైన వారి బాధిత కుటుంబాలను పరామర్శిం...
03/06/2026

ఈ రోజు భైంసా మండలంలోని హంపోలి-K, మరియు బోరెగాం గ్రామలలో ఇటీవలే అనారోగ్యంతో స్వర్గస్తులైన వారి బాధిత కుటుంబాలను పరామర్శించి బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకోని. వారి కుటుంబాలకు ధైర్యం చెప్పి, ఈ కష్టకాలంలో తాను అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.

కుంటాల మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్  లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం...
02/06/2026

కుంటాల మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం నర్సాపూర్ (జి) గ్రామానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పంపిణీ చేయడం జరిగింది

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు కుంటాల మండలంలోని విట్టాపూర్ గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ...
02/06/2026

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు కుంటాల మండలంలోని విట్టాపూర్ గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి, నూతన గృహాల్లోకి ప్రవేశించిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపడం జరిగింది

02/06/2026

తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు చిన్నమ్మ గా పిలిచే సుస్మస్వరాజ్ గారి మాటలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు గుర్తుకు తెచ్చుకుందాం....

Address

Bhainsa

Telephone

+919440060312

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramarao Patil Pawar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ramarao Patil Pawar:

Share