JayaLakshmi Annabathuni

JayaLakshmi Annabathuni Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from JayaLakshmi Annabathuni, Tenali.

గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా అన్న ఎన్టీఆర్ 101 జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది ...
28/05/2024

గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా అన్న ఎన్టీఆర్ 101 జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది ...

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన మహనీయుడు, కారణజన్ముడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారి 1...
28/05/2024

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన మహనీయుడు, కారణజన్ముడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ....


దుగ్గిరాల మండలం  #చిన్నడ్లపూడి గ్రామంలో   నారా లోకేష్ మద్దతుగా నందమూరి కుటుంబ సభ్యులతో  ఎలక్షన్ ప్రచారం అనంతరం గ్రామస్తు...
10/05/2024

దుగ్గిరాల మండలం #చిన్నడ్లపూడి గ్రామంలో నారా లోకేష్ మద్దతుగా నందమూరి కుటుంబ సభ్యులతో ఎలక్షన్ ప్రచారం అనంతరం గ్రామస్తులతో #ఆత్మీయ సమావేశం పాల్గొనడం జరిగింది ..

మంగళగిరి నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా  #మంగళగిరి రూరల్   ఏరియా లో నారా లోకేష్ గారి  #రచ్చబండ కార్యక్ర...
10/05/2024

మంగళగిరి నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా #మంగళగిరి రూరల్ ఏరియా లో నారా లోకేష్ గారి #రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ...

దుగ్గిరాల మండలం  #చిన్నడ్లపూడి గ్రామంలో   నారా లోకేష్ మద్దతుగా నందమూరి కుటుంబ సభ్యులతో  ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనడం జరిగ...
10/05/2024

దుగ్గిరాల మండలం #చిన్నడ్లపూడి గ్రామంలో నారా లోకేష్ మద్దతుగా నందమూరి కుటుంబ సభ్యులతో ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనడం జరిగింది ..

మంగళగిరి నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి టౌన్  మార్కెట్ ఏరియా లో నారా లోకేష్ మద్దతుగా నందమూరి క...
09/05/2024

మంగళగిరి నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి టౌన్ మార్కెట్ ఏరియా లో నారా లోకేష్ మద్దతుగా నందమూరి కుటుంబ సభ్యులతో ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనడం జరిగింది ...

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో   నారా లోకేష్ మద్దతుగా నందమూ...
08/05/2024

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో నారా లోకేష్ మద్దతుగా నందమూరి కుటుంబ సభ్యులతో ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనడం జరిగింది ...

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి టౌన్ లో నారా లోకేష్ మద్దతుగా నందమూరి కుటుంబ సభ్యులతో ...
08/05/2024

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి టౌన్ లో నారా లోకేష్ మద్దతుగా నందమూరి కుటుంబ సభ్యులతో ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనడం జరిగింది ...

Address

Tenali

Alerts

Be the first to know and let us send you an email when JayaLakshmi Annabathuni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share