05/02/2026
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇస్నాపూర్ మున్సిపల్ లక్డారం గ్రామంలోని 1,2,3 వార్డులలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికీ కరపత్రాలను అందజేస్తూ ప్రచారంలో పాల్గొన్న ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏరోళ్ల శ్రీనివాస్ గారు,నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు,పటాన్ చేరు మండల ఇంచార్జ్ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ గారు