JANA SENA PARTY Boyina koti

JANA SENA PARTY Boyina koti Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from JANA SENA PARTY Boyina koti, Tenali.

02/04/2024
తెనాలి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ఆటో యూనియన్ నాయకులతో డ్రైవర్లతో సమావేశమైన శ్రీ నాదెం...
26/03/2024

తెనాలి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ఆటో యూనియన్ నాయకులతో డ్రైవర్లతో సమావేశమైన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు..






(22-03-2024):జనసేన తెలుగుదేశం బిజేపి ఉమ్మడి అభ్యర్థి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజవర్గంలో పలు శుభకార్యాలలో పాల్...
23/03/2024

(22-03-2024):జనసేన తెలుగుదేశం బిజేపి ఉమ్మడి అభ్యర్థి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజవర్గంలో పలు శుభకార్యాలలో పాల్గొన్నారు

జనసేన- టిడిపి-బీజేపీ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో చిలకలూరిపేట మండలం, బొప్పూడిలోని ప్రసన్నాంజనేయ స్వామి గుడి వద్ద మార్చి 17...
16/03/2024

జనసేన- టిడిపి-బీజేపీ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో చిలకలూరిపేట మండలం, బొప్పూడిలోని ప్రసన్నాంజనేయ స్వామి గుడి వద్ద మార్చి 17, ఆదివారం అనగా రేపు మధ్యాహ్నం 4 గంటలకు జరగనున్న 'ప్రజాగళం' చారిత్రాత్మక భారీ బహిరంగ సభకు మన తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ ఆహ్వానం.




సమాజ శ్రేయస్సు కోసం చేయికలిపిన జనసైనికులారా కదలిరండి...జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు రేపు(06-01-2024)...
05/01/2024

సమాజ శ్రేయస్సు కోసం చేయికలిపిన జనసైనికులారా కదలిరండి...
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు రేపు(06-01-2024) శనివారం మధ్యాహ్నం 02:00 గంటల నుండి తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు మరియు మెగా అభిమానులతో సమావేశమవుతారు…
రండి.. కదలి రండి..!
ప్రజలను రక్షించే జనసైనికులారా కదలి రండి..!
JanaSena Party Naga Babu

*జనసేన పార్టీ శ్రేణులకు సమాచారం:*  *ఈరోజు(18-11-2023) మరియు రేపు(19-11-2023) రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దుస్థితిపై డిజిటల...
18/11/2023

*జనసేన పార్టీ శ్రేణులకు సమాచారం:*
*ఈరోజు(18-11-2023) మరియు రేపు(19-11-2023) రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ జనసేన మరియు తెలుగుదేశం ఇరుపక్షాలు ఉమ్మడిగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలసి పట్టణం అయితే మీ వార్డులలో, గ్రామాలలో అయితే గ్రామాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ వారితో కలసి గుంతలను పాడైపోయిన రహదారులను ఫోటోలు వీడియోలు తీసి అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించగలరు.*
*ఈ ఫోటోలను వీడియోలను*
* *
* హ్యాష్ ట్యాగ్ లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగలరు.*
*ధన్యవాదాలు* 🙏

శ్రీ  గారి మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్ధి శ్రీ
08/11/2023

శ్రీ గారి మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్ధి శ్రీ

జనసేన పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ .శ్రీ బండారు రవికాంత్ గారికి ఇవే మ...
07/07/2022

జనసేన పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ .
శ్రీ బండారు రవికాంత్ గారికి ఇవే మా శుభాకాంక్షలు💐

ప్రజల విజయం అంటే రాష్ట్రం గెలవడం...రాష్ట్రం గెలవడం అంటే శ్రీ జగన్ రెడ్డి ఓడటం...తెనాలిలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ప్రెస...
05/06/2022

ప్రజల విజయం అంటే రాష్ట్రం గెలవడం...
రాష్ట్రం గెలవడం అంటే శ్రీ జగన్ రెడ్డి ఓడటం...

తెనాలిలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ప్రెస్ మీట్

లద్ధాక్ లోని తుర్ తుక్ సెక్టార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వీరజవాన్ల మరణం హృదయాలు కదిలించే విషయం. వారితో పాటు ...
27/05/2022

లద్ధాక్ లోని తుర్ తుక్ సెక్టార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వీరజవాన్ల మరణం హృదయాలు కదిలించే విషయం. వారితో పాటు మరో 19 మంది గాయలపాలు అవ్వడం బాధాకరం. అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు JanaSena Party తరపున ప్రగాఢ సానుభూతి Janasena party Tenali.

Address

Tenali

Telephone

+919030320555

Website

Alerts

Be the first to know and let us send you an email when JANA SENA PARTY Boyina koti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to JANA SENA PARTY Boyina koti:

Share