Vemulawada dewasthanam

Vemulawada dewasthanam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vemulawada dewasthanam, Public & Government Service, dewasthanam, Vemulawada.

17/06/2016
31/07/2015
30/07/2015
Vemulawada  dharma gundam
22/06/2015

Vemulawada dharma gundam

సీఏం   సార్కు రాజన్న  అంటే  భయం...
30/04/2015

సీఏం సార్కు రాజన్న అంటే భయం...

04/04/2015

దోస్తులకు "హనుమాన్ జయంతి"
శుభాకాంక్షలు
-----------------------------------------------------
హనుమాన్ జయంతి సందర్భంగా "కొండగట్టు
అంజన్న" గురుంచి తెలుసుకుందాం
క్లుప్తంగా...
1. కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి పక్కనే
ఉన్న ఓ పెద్ద కొండ. దానిపై మరో గుట్ట. ఆ
గుట్టపై సువిశాల మైదానం.. అదే మన అంజన్న
కొలువున్న చోటు. అక్కడ శ్రీ అంజనేయస్వామి
స్వయంభువై వెలశాడు.
2. కొండపైన ఓ గుట్టమీద వెలిసినందునే
‘కొండగట్టు శ్రీ అంజనేయ స్వామి’గా
ప్రసిద్దిగాంచాడు.
3. కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండలం
ముత్యంపేట గ్రామంలో, కరీంనగర్-జగిత్యాల
ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్రముఖ
పుణ్యక్షేత్రమే ఈ కొండగట్టు.
4. ఈ దేవస్థానానికి తెలంగాణా నలుమూలల
నుండి, ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్
వంటి పొరుగు రాష్ట్రాల నుండి కూడా వేలాదిగా
భక్తులు తరలివస్తుంటారు.
5. ఈ ఆలయం ద్వారా ప్రభుత్వానికి ఏటా దాదాపు
రూ. 5 కోట్ల ఆదాయం వస్తుంది.
6. కొండగట్టు లో ప్రధాన ఆలయం తో పాటు
బ్రహ్మ పుష్కరిణీ, సీతమ్మ కణీలు, శ్రీరామ
పాదుకలు, భేతాలస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటి
గుంత లు దర్శించుకోవచ్చు.
7. ఈ ఆలయం లో ప్రతి శని మంగళవారాల్లో 100
మందికి మిగిలిన వారాల్లో 50 మందికి ఉచిత
అన్నదానం నిర్వహిస్తారు.
8. ఇక్కడ భక్తుల వసతి సౌకర్యం కోసం 40
గదులు ఉన్నాయి.
9. కరీంనగర్ పట్టణం నుండి కొండగట్టు
స్టేజీ వరకు 40 కి మీ ఉంటుంది అక్కడి
నుండి కొండ పైకి 2 కి మీ ఉంటుంది
10. మరింత సమాచారం కోసం, ఆలయ కార్య
నిర్వహణ అధికారి – 94910 00653;
పర్యవేక్షకులు – 98487 78154;
9247302706.
11. ఈ సమాచారం మరికొందరికి తెలియజేయ్యడానికి
ఈ పోస్ట్ ని Share చెయ్యండి.

vemulawada temple
27/02/2014

vemulawada temple

Vemulawada devasthanam
22/01/2014

Vemulawada devasthanam


Naati rathnangipurame neti Naaampelly
18/12/2013

Naati rathnangipurame neti Naaampelly

kaarthika maasam sandarbanga aalayam lo prathyeka poojalu
17/11/2013

kaarthika maasam sandarbanga aalayam lo prathyeka poojalu

Rajanna ooregimpu sambaralu # CHERRY
16/11/2013

Rajanna ooregimpu sambaralu



# CHERRY

Address

Dewasthanam
Vemulawada
505301

Telephone

9676198992

Website

Alerts

Be the first to know and let us send you an email when Vemulawada dewasthanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vemulawada dewasthanam:

Share