Mana Venkatagiri

Mana Venkatagiri Venkatagiri is a town,municipality and mandal headquarters in Nellore district in the Indian state of Andhra Pradesh.Venkatagiri's old name is "Kali Mili".

26/09/2024
మన వెంకటగిరి శక్తిశ్వరూపిని శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర శుభాకాంక్షలు....... అమ్మా దయ అందరికి ఉండాలని..... అమ్మా మ...
26/09/2024

మన వెంకటగిరి శక్తిశ్వరూపిని శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర శుభాకాంక్షలు....... అమ్మా దయ అందరికి ఉండాలని..... అమ్మా మనకి అన్నిటిలో తోడు ఉండాలని కోరుకుంటూ. .......

Jathara Start........
14/09/2023

Jathara Start........

రాష్ట్ర ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహీత..శ్రీ నందగోపాల్ సారుగారు.ఈరోజు చైన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చ...
22/09/2020

రాష్ట్ర ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహీత..శ్రీ నందగోపాల్ సారుగారు.
ఈరోజు చైన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు..
వారి పవిత్ర మైన ఆత్మ కు శాంతి కలగాలని కోరుచున్నాము ...
ఓం శాంతి శాంతి

ఫ్లాష్... ఫ్లాష్.... ఫ్లాష్.... మన వెంకటగిరీయుడు  తిరుపతి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బల్లి దుర్గాప్రసాద్ మరణించారు. గ...
16/09/2020

ఫ్లాష్... ఫ్లాష్.... ఫ్లాష్....

మన వెంకటగిరీయుడు తిరుపతి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బల్లి దుర్గాప్రసాద్ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నై అపోలో ఆసుపత్రి లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

28 ఏళ్లకే MLA గా గెలిచినా మన దుర్గాప్రసాద్ 1994లో మంత్రిగా పనిచేశారు. గూడూరు నుండి 4సార్లు MLA గా విజయం సాధించిన ఆయన 2019లో YSRCP లో చేరి 2లక్షల లకు పైగా ఓట్లతో MP గా గెలిచారు. ఆయన మరణ వార్త విని ముఖ్యంగా వేంకటగిరి వాసులు శోకసముద్రం మునిగిపోయారు.

***** ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మన వేంకటగిరి తరపున korukuntunnamu*****

సంత్సరమంతా ఎదురుచూసే మన పోలేరమ్మ జాతర ఐపోయింది.....😭😭😭😭కానీ ప్రతిసంత్సరం నీ జాతర లో చేసే హంగామా మళ్లీ జాతర వరకు గుర్తుపె...
10/09/2020

సంత్సరమంతా ఎదురుచూసే మన పోలేరమ్మ జాతర ఐపోయింది.....😭😭😭😭

కానీ ప్రతిసంత్సరం నీ జాతర లో చేసే హంగామా మళ్లీ జాతర వరకు గుర్తుపెట్టుకొని ఎదురుచూసేవాళ్ళం. ఈసారి ఆ సంతోషం లేదు తల్లి....... 😔😔😔😔

కరోనా మహమ్మారి కారణంతో మన పోలేరమ్మ ని ప్రత్యక్షంగా చూడలేకపోయాము. కానీ YouTube ద్వారా https://youtu.be/hZ1cgoXT-hA ఈ లింక...
09/09/2020

కరోనా మహమ్మారి కారణంతో మన పోలేరమ్మ ని ప్రత్యక్షంగా చూడలేకపోయాము. కానీ YouTube ద్వారా https://youtu.be/hZ1cgoXT-hA ఈ లింక్ ద్వారా చూసే అవకాశం ఉంది.

Live........Live.... Live....Poleramma Jathara Live......... Venkatagiri

మన పోలేరమ్మ గుడి డెకరేషన్.....
09/09/2020

మన పోలేరమ్మ గుడి డెకరేషన్.....

మన వెంకటగిరి పెద్దమ్మ.... మన పోలేరమ్మ జాతర శుభాకాంక్షలు......అందరినీ నీ చల్లని చూపుతో దీవించు తల్లి....జై పొలేరి..... జై...
09/09/2020

మన వెంకటగిరి పెద్దమ్మ.... మన పోలేరమ్మ జాతర శుభాకాంక్షలు......

అందరినీ నీ చల్లని చూపుతో దీవించు తల్లి....
జై పొలేరి..... జై జై పోలేరి.....🙏🙏🙏🙏

జన్మదిన శుభాకాంక్షలు MLA సార్.......మీమిద వెంకటగిరి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అన్ని నెరవేర్చగలరని నమ్ముతూ మరోసారి నిండ...
10/07/2019

జన్మదిన శుభాకాంక్షలు MLA సార్.......

మీమిద వెంకటగిరి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అన్ని నెరవేర్చగలరని నమ్ముతూ మరోసారి నిండు నూరేళ్లూ అయుఆరొగ్యాలతో మంచి మనస్సుతో వుండాలని కోరుకుంటున్నాం......💐💐💐

అశృనివాలి.......
10/07/2019

అశృనివాలి.......

Address

Venkatagiri Town

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Venkatagiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mana Venkatagiri:

Share