Suresh Kumar Yadav

Suresh Kumar Yadav మోసం చేసిన వాళ్లు బానే ఉంటారు.. మోసపోయిన వాళ్ళే బాధలో ఉంటారు...

మారుతున్న కాలంమార్పు చెందని దేశంకారణం చట్టలువాటిని సవరిస్తేరాజకీయ భవష్యత్తు పోతుందనే బయం...ఇది నా దేశంఇకనైనా మేలుకో నేస్...
17/08/2023

మారుతున్న కాలం
మార్పు చెందని దేశం
కారణం చట్టలు
వాటిని సవరిస్తే
రాజకీయ భవష్యత్తు పోతుందనే బయం...
ఇది నా దేశం
ఇకనైనా మేలుకో నేస్తం
ఆశయం కోసం ఎదురు చూడకు
ఒక్కసారి స్వాతంత్ర దినోత్సవం ఎలా వచ్చిందో తెలుసుకో....
ఎదురు తిరిగి ప్రశ్నించడం నేర్చుకో🙏🏻



Middle class అబ్బాయి Richగా ఆలోచిస్తాడు...నేరవెనప్పుడు... ఇలా ఉన్నదాంట్లో సర్దుకొని...Rich అనుకొని బ్రతికేయాలి....Dontlo...
29/03/2023

Middle class అబ్బాయి Richగా ఆలోచిస్తాడు...
నేరవెనప్పుడు... ఇలా ఉన్నదాంట్లో సర్దుకొని...Rich అనుకొని బ్రతికేయాలి....
Dontlose your hopes...


...
Finally one day
or Death... Wat ever get ready... All of God disition..

ఆనందం అనేది పంచుకుంటే వస్తుందితెంచుకుంటే కాదుNote thisAndMake This... Ur's.Suresh Kumar Yadav
24/01/2023

ఆనందం అనేది పంచుకుంటే వస్తుంది
తెంచుకుంటే కాదు
Note this
And
Make This... Ur's.Suresh Kumar Yadav

చాలా రోజులుగా facebook లో ఒక రాజకీయ పరమైన posts చూస్తున్న....పార్టీ జెండా పట్టుకొలేని కార్యకర్త కూడా నాయకుడైయ్యాడు పదవుల...
19/09/2022

చాలా రోజులుగా facebook లో ఒక రాజకీయ పరమైన posts చూస్తున్న....
పార్టీ జెండా పట్టుకొలేని కార్యకర్త కూడా నాయకుడైయ్యాడు పదవులు అనుభవిస్తున్నాడు అని... Post చేస్తున్నారు

నేను ఏకీభవిస్తున్నాను

అదే విధంగా పార్టీ జెండా కూడా ముట్టుకోనివాడు పార్టీకి సంబంధం కూడా లేని వాడు ఎమ్మెల్యే ఎంపీ MLC పదవులకు పోటీకి నేను ఒప్పుకోను మేము ఒప్పుకోము...

అది ఏ పార్టీ అయిన సరే కార్యకర్తలలో ఒక్కడిగా కలిసి నాయకుడిగా ఎదిగిన వ్యక్తికే అవకాశం ఇవ్వాలి...

అలా కానప్పుడు నువ్వే అదే పార్టీలో స్వాతంత్ర నాయకుడిగా ఎదుగు పోరాడు పోటీ చేయ్...

ఇది అన్ని పార్టీ కార్యకర్తల అభిప్రాయం కావాలి
నువ్వు నాయకుడు అవ్వాలి
పది కాలాలపాటు అభివృద్ధివైపుకు సాగాలి
అందరు ఆనందమయంగా గడపాలి....

Down to Earth

కింద నుండి వచ్చిన వ్యక్తులకు అంకితం...
ఒక్కడి పోరాటంతో పుట్టుకొచ్చిన పార్టీ చరిత్ర సృష్టించింది... చరిత్రలో నిలిచే విజయం సాధించింది సాధిస్తుంది...

అలాంటి వాళ్ళే నాకు నీకు మనకు ఇన్స్పిరేషన్
ఇది నా అభిప్రాయం మాత్రమే నేను అనుకున్నది మాత్రమే నీకు అనిపిస్తే తోటి వారికి తెలియపరుచు
లేదా పార్టీ అధినాయకుడికి తెలియపరుచు

వ్యక్తి స్వార్థం అవసరం
వ్యక్తిగత స్వార్థం అనవసరం tag to some - bladys

నలుపుగా మారిన నీ మనసుకు ఏం తెలుసునలుపు విలువ...అనుభవించినా వాడికి మాత్రమే తెలుసు దాని విలువ....Love blackNot a men in Bl...
17/09/2022

నలుపుగా మారిన నీ మనసుకు ఏం తెలుసు
నలుపు విలువ...అనుభవించినా వాడికి మాత్రమే తెలుసు దాని విలువ....
Love black
Not a men in Black

జీవితంలో ప్రతిసారీ ప్రయత్నిచి ఓటమి చూస్తున్నఆ ఓటమికి కూడా ఒకరోజు అర్థమైయ్యేలావిజయం సాధించేలా నమ్మకంతో బ్రతుకుతున్నా........
03/09/2022

జీవితంలో ప్రతిసారీ ప్రయత్నిచి ఓటమి చూస్తున్న
ఆ ఓటమికి కూడా ఒకరోజు అర్థమైయ్యేలా
విజయం సాధించేలా నమ్మకంతో బ్రతుకుతున్నా.....

కొందరు అనుకుంటారు loser
నేను అనుకుంటాను winner
మొత్తానికి నేనోక్క learner
చివరి మనం ఒక Human
మనకున్నది మంచి Humor....

పక్కనోడి మాటలు అలా ఉంటే
వాడి పక్క ఉండే మనం ఇలా ఉంటాం...

బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకుశ్రావమాసంలో శుక్రవారం అమ్మవారి దీవెనలుశనివారం స్వామీ వారి అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ప...
30/07/2022

బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు
శ్రావమాసంలో శుక్రవారం అమ్మవారి దీవెనలు
శనివారం స్వామీ వారి అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా 🙏🏻🙏🏻🙏🏻

మనం అని అనుకొంటే సరిపోదుమనం అంటేసర్వం మనమే అనుకోవాలి....బ్రిటిష్ వారు మనం నీ విడదీశాడు కాబట్టే వాడు గెలిచాడు....భారతీయుల...
28/07/2022

మనం అని అనుకొంటే సరిపోదు
మనం అంటే
సర్వం మనమే అనుకోవాలి....

బ్రిటిష్ వారు మనం నీ విడదీశాడు కాబట్టే వాడు గెలిచాడు....
భారతీయులు మనం అని ఏకమయ్యారు కాబట్టే
గెలిచాము....
మరీ
ఇప్పుడు
మనం అనేది
మాటలకే పరిమితం.....

Unity makes Power
Power makes person....
Soooo
Let's we do
Yes we do ..

Address

Venkatagirikota
517424

Alerts

Be the first to know and let us send you an email when Suresh Kumar Yadav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share