Jsp ఉత్తరాంధ్ర సోషల్ మీడియా వింగ్

  • Home
  • India
  • Vijayanagar
  • Jsp ఉత్తరాంధ్ర సోషల్ మీడియా వింగ్

Jsp ఉత్తరాంధ్ర సోషల్ మీడియా వింగ్ ఉత్తరాంధ్ర అభివృద్ధి కొరకు.

*గ్రూప్ సభ్యులందరికి ఇదే మా హృదయ పూర్వక ఆహ్వానం 🙏🔯✊**🏥మెగా మెడికల్ క్యాంపు🩺**(PG STAR హాస్పిటల్ సౌజన్యంతో.,)**✨జనసేన పార...
01/09/2026

*గ్రూప్ సభ్యులందరికి ఇదే మా హృదయ పూర్వక ఆహ్వానం 🙏🔯✊*

*🏥మెగా మెడికల్ క్యాంపు🩺*

*(PG STAR హాస్పిటల్ సౌజన్యంతో.,)*

*✨జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా*

*రేపు తేదీ: 02-09-2026*
*📌వేదిక: జనసేన పార్టీ కార్యాలయం.*
*06.వ డివిజన్ దాసన్నపేట ప్రశాంతి నగర్ దగ్గర.*

*⏰ సమయం: ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు.*

🏥 ఉచిత వైద్య సేవలు
✅ ఉచిత ఆరోగ్య పరీక్షలు
✅ రక్తపోటు (BP) & షుగర్ పరీక్ష
✅ ECG పరీక్ష
✅ ఉచిత మందుల పంపిణీ జరుగును.

*❤️ ప్రజల ఆరోగ్యమే జనసేన లక్ష్యం.*

*కావున పరిసర ప్రాంత డివిజన్ ప్రజలందరూ తప్పక పాల్గొని ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవలసింది కోరుతున్నాం.*

*అందరికీ ఇదే మా సాదర స్వాగతం*

మీ..
*దువ్వు రాము*
జనసేన పార్టీ నాయకులు.
జనసేన పార్టీ 06th డివిజన్ ఇంచార్జ్.
విజయనగరం జిల్లా మెగా యూత్ ఫోర్స్ ప్రతినిధి.

01/09/2026
01/09/2026

🎉🎉

01/09/2026

*Advance happy birthday Annaya*

పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలు: ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరంవిజయనగరం: ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్స...
31/08/2026

పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలు: ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం
విజయనగరం: ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన నాయకులు గురాన అయ్యలు - రాధిక దంపతుల ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ దేవాలయం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి నిపుణుల చేత ఉచిత పరీక్షలు నిర్వహించి, బాధితులకు ఉచితంగా కళ్ళజోడులను పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని గురాన అయ్యలు - రాధిక దంపతులు హామీ ఇచ్చారు. ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ఇట్లు
పుప్పాల అప్పలరాజు పారిశ్రామికవేత్త మాజీ మండల అధ్యక్షులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉత్తరాంధ్ర సోషల్ మీడియా గ్లాస్ సైన్యం

విజయనగరం, తే31.08.2026ది (సోమవారం)*విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని 46వ డివిజన్ నుంచి జనసేన పార్టీ లోకి చేరికలు*       ఆంధ...
31/08/2026

విజయనగరం, తే31.08.2026ది (సోమవారం)

*విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని 46వ డివిజన్ నుంచి జనసేన పార్టీ లోకి చేరికలు*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి & జనసేన పార్టీ అధ్యక్షులు గౌ.శ్రీ.కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయని జనసేన పార్టీ నాయకులు అవనాపు విక్రమ్, గురాన అయ్యలు అన్నారు. సోమవారం జనసేన నాయకులు అట్టాడ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకులు గద్ది పద్మ, మునకాల ఆశ, దొంతల సంతోషి, గెద్ద రాజమ్మ, ఓల్లి సీతమ్మ, మహాదేవ విజయలక్ష్మి, వెంపడాపు భవాని, ఓల్లి సాదు, పిట్ట రమణి, కోరుకొండ సావిత్రి, బొట్ట లక్ష్మి లతో పాటు 20 కుటుంబాలకు చెందినవారు జనసేన పార్టీలో చేరారు. వీరందరికీ జనసేన పార్టీ నాయకులు అవనాపు విక్రమ్, గురాన అయ్యలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేసేందుకు ఉత్సాహాం చూపుతున్న వారిని, ముఖ్యంగా మహిళా మణులను జనసేన పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా జనసైనికులంతా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పత్తిగిల్లి వెంకటరావు, ఎన్నింటి నరసింగరావు, మండల లోకేష్, పొట్నూరు లోకేష్ పాల్గొన్నారు.
ఇట్లు
పుప్పాల అప్పలరాజు పారిశ్రామికవేత్త మాజీ మండల అధ్యక్షులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉత్తరాంధ్ర సోషల్ మీడియా గ్లాస్ సైన్యం

Address

Flat No:-40, Opp District Court, Vt Agrahatam Vijayanagarm
Vijayanagar
535001

Website

Alerts

Be the first to know and let us send you an email when Jsp ఉత్తరాంధ్ర సోషల్ మీడియా వింగ్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share