Marreddy srinivasa reddy

Marreddy srinivasa reddy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Marreddy srinivasa reddy, PWD Ground Road, Bandar Road, Buckinghampeta, Vijayawada Buckinghampet.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ (APSAM Vice-Chairman) తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు అధ్యక్షులు - ఆంధ్రప్రదేశ్
(TeluguDesam party State Rythu President)A.P
రైతు గెలవాలి - వ్యవసాయం నిలవాలి

భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటి తరం, భారతీయతను బలంగా మార్చుకొన్నది నేటి తరం, భారతీయతను సందేశంగా పంపుదాం తరం తరం.స్వా...
15/08/2026

భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటి తరం, భారతీయతను బలంగా మార్చుకొన్నది నేటి తరం, భారతీయతను సందేశంగా పంపుదాం తరం తరం.
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్లు పూర్తయిన స...
13/08/2026

రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన 'ఇంటింటికీ రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు(13.08.2026) విజయవాడలోని అల్ ఇండియా రేడియోలో (103.4 FM) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గరనుంచి రాష్ట్రంలో రైతులకు చేస్తున్న మేలును ప్రజలకు వివరించారు. అనంతరం, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అల్ ఇండియా రేడియో(ఆకాశవాణి) ప్రాంతీయ ఛానల్ మేనేజర్, ఎమ్.సోమేశ్వరరావు గారు శాలువాతో ఘనంగా సత్కరించారు.

Nara Chandrababu Naidu
Nara Lokesh
Kinjarapu Atchannaidu
Palla Srinivasa Rao
Telugu Desam Party (TDP)

పోగును వస్త్రంగా మలిచి మనిషి మానాన్ని కాపాడే కులవృత్తి చేనేత వృత్తిజాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ...
07/08/2026

పోగును వస్త్రంగా మలిచి మనిషి మానాన్ని కాపాడే కులవృత్తి చేనేత వృత్తి
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ శుభాకాంక్షలు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్ర...
04/08/2026

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సంయుక్తంగా రూ.1.93 కోట్ల వ్యయంతో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) నిర్మాణానికి శంకుస్థాపన చేసి, విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. వెట్రిసెల్వి గారు, నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.




నూజివీడు నియోజకవర్గం లో కూటమి రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం లో ప్రజా ప్రతినిధులు, టీడీపీ నేతలు, కార్యకర...
04/08/2026

నూజివీడు నియోజకవర్గం లో కూటమి రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం లో ప్రజా ప్రతినిధులు, టీడీపీ నేతలు, కార్యకర్తల తో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి- అందిస్తున్న సంక్షేమాన్ని వివరించడం జరిగింది , కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి గారితో కలిసి పాల్గొనడం జరిగింది .




02/08/2026

చేసిందే యాక్సిడెంటే కావొచ్చు.. పోలీసులకు లొంగిపోతే పోయేది..
ఎవరినో ఆ కేసులో ఇరికించాలని మాయలు చేయబట్టే తండ్రీకొడుకులిద్దరూ జైల్లో ఉన్నారు..

ఏ ఆడపడుచు మీద అఘాయిత్యం జరిగినా వదిలిపెట్టేది లేదని చంద్రబాబు గారు గట్టిగా అంటున్నారు..
అలాంటి మహిళా ఎస్సై మీద అఘాయిత్యం చేస్తే ఊరుకోవాలా? ఖచ్చితంగా ఫలితం అనుభవించాల్సిందే..

02/08/2026

మనుషులు ఎలా బతకకూడదో జగన్ ను చూసే నేర్చుకోవాలి..

ఎక్కడైనా పరామర్శలు అంటే బాధలో ఉండేవారిని, మరణించిన వారి కుటుంబాన్ని చేస్తారు..!

కానీ జగన్- చంపినవాళ్లను పరామర్శించే రకం.
ఇది చాలు ఆయన బుద్ధి ఎలాంటిదో తెలుసుకోడానికి!

02/08/2026

ఒకడు నేరం చేశాడు. మరొకడు.. దాన్ని దాచడానికి నానా కుట్రలు చేశాడు. ఫైనల్ గా ఆ ఇద్దరూ శుద్ధపూసలని, అమాయకులనీ సర్టిఫై చేయడానికి జగన్ బయల్దేరాడు.

తన కొడుకు చేతిలో ఒక పేదవాడు చనిపోతే.. ఆ కుటుంబం పట్ల సీదిరి అప్పలరాజు ఎంత నీచంగా, దుర్మార్గంగా మాట్లాడుతున్నాడో కూడా చూడండి..

పేదల ప్రాణాలకు విలువ ఇవ్వని మనుషులు.. నాయకులుగా చెలామణీ అవుతుండడం మన ఖర్మ!

01/08/2026

సీఎం చంద్రబాబు నాయుడు గారు రాత్రింబవళ్లు శ్రమించి.. రాష్ట్రమంతా అభివృద్ధి చెందేలా ఒక ఎకో సిస్టం రూపొందించారు. దీని ఫలితంగానే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఏపీకి వస్తున్నాయి.








Address

PWD Ground Road, Bandar Road, Buckinghampeta
Vijayawada Buckinghampet
520010

Website

Alerts

Be the first to know and let us send you an email when Marreddy srinivasa reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share