08/07/2025
బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జోన్, జిల్లా, అసెంబ్లీ కమీటీల సమీక్షా సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ గౌరవ శ్రీ రాజారాం గారు, మరొక ముఖ్య అతిథి బీఎస్పీ నేషనల్ సెంట్రల్ కోఆర్డినేటర్ గౌరవ శ్రీ అథర్ సింగ్ రావు గారు విచ్చేశారు. బీఎస్పీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు గౌరవ శ్రీ బందెల గౌతం కుమార్, బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్ గౌరవ శ్రీ బాలన్న గార్లు సహా ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.