Durga Basava

Durga Basava We are part of this globe. We need to do something for society like Pawan Kalyan Garu


02/09/2026

జనసేన జాతర 🔥
Shri Pawan Kalyan Birthday celebrations ❤️

🎂🎉❤️

29/08/2026

పిఠాపురం ఆడపడుచులకు రాఖీ కానుక పంపించిన పిఠాపురం MLA, గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్‌ కళ్యాణ్ గారు. పిఠాపురానికి చెందిన 2400 మంది వితంతు మహిళలకు చీరలు పంపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

రక్షాబంధన్ కానుక పంపిన మా అన్నయ్య శ్రీ Pawan Kalyan గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపిన పిఠాపురం ఆడపడుచులు...


Deputy CMO, Andhra Pradesh

ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ Naga Babu గారికి శుభాకాంక్షలు 💚🎉Hope your ste...
28/08/2026

ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ Naga Babu గారికి శుభాకాంక్షలు 💚🎉

Hope your steps towards greener and cleaner AP

మనం నాటే ప్రతి మొక్క రేపటి తరానికి దారి చూపే మహావృక్షం 🌴

Deputy CMO, Andhra Pradesh

21/08/2026

పుట్టినరోజు శుభాకాంక్షలు మెగాస్టార్ పద్మవిభూషణ్ కొణిదెల చిరంజీవి అన్నయ్య ❤️🎂🎉

మెగా హీరోలకు మార్గదర్శి..
మంచితనానికి మారుపేరు..
ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిండుగా నిలబడిన మేరు పర్వతం..
ఎదిగే కొద్దీ ఒదిగే పెద్దమనిషి..
నమ్మిన వాళ్లుకు నీడనిచ్చే ఊడల మర్రి!

మా పవణుడి పెద్దన్న, మనందరి చిరంజీవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చిరంజీవిగా వర్ధిల్లాలని కోరుకుంటు..❤️❤️

💥

20/08/2026

ఏనుగుల కోసం రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు బ్రేకులు! 🐘🚆

అసోంలోని నాగావ్‌లోని లంకా రేంజ్ పరిధిలో హవాయిపూర్ వద్ద ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటేందుకు డౌన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను కొద్దిసేపు నిలిపివేశారు.

అటవీ సిబ్బంది, లోకో పైలట్‌, రైల్వే కంట్రోల్ సిబ్బంది అప్రమత్తతతో ఏనుగుల గుంపు సురక్షితంగా ట్రాక్ దాటింది 💚

ఏనుగులకు, ప్రయాణికులకు ఎలాంటి హాని జరగకపోవడంతో.. ఆ తర్వాత రైలు ప్రయాణం సజావుగా కొనసాగింది.

Their timely action ensured that both wildlife and passengers remained safe. 🙏


15/08/2026

పోలీస్ Trained డాగ్ 🐕‍🦺
కళ్యాణ్ గారికి పుష్ప గుచ్ఛాలు ఇవ్వడం 😍
Pawan Kalyan గారు ఆనందంతో చిన్న నవ్వు ఇవ్వడం
అన్నా కొణిదెల గారు చూడముచ్చటగా నవ్వడం 🤩
చివర్లో పోలీస్ డాగ్ కి సెల్యూట్ చేయడం 🫡

Best Video Of the Day ❤️❤️
🇮🇳 🫡

పుట్టినరోజు శుభాకాంక్షలు my dear son Charan Dev Rayalu Basava ❤️🎂💥🎉నీ వేగం రాకెట్‌తో పోటీ పడుతుంది 🚀నీ నేర్పరితనం AIతో ప...
13/08/2026

పుట్టినరోజు శుభాకాంక్షలు my dear son Charan Dev Rayalu Basava ❤️🎂💥🎉

నీ వేగం రాకెట్‌తో పోటీ పడుతుంది 🚀
నీ నేర్పరితనం AIతో పోటీ పడుతుంది 🤖
కానీ నీ జీవితంలో అత్యంత గొప్ప ప్రయాణం ఇంకా ముందుంది..

ZenGకి ఆదర్శంగా నిలవాలి.
కేవలం ITలోనే కాదు, నీ వ్యక్తిత్వం, నాయకత్వం, మంచితనం మరియు సేవ గుణం లో శ్రీ Pawan Kalyan గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. 🌟

Dream big, stay humble, and keep making us proud.

నా ప్రేమ, ఆశీస్సులతో…
Dad ❤️

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when Durga Basava posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Durga Basava:

Shortcuts

Share