AP 175 Analysis - PINN

AP 175 Analysis - PINN Personal Page of a Professional Journalist.. Opinions, Videos, Polls & Critical Reviews.. everything will be covered in this page....

AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.

ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊

ఏపీ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు సీరియస్ ఆధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై సీఎం చంద్రబాబు ఫైర్‌. వెలి...
03/09/2026

ఏపీ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు సీరియస్

ఆధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై సీఎం చంద్రబాబు ఫైర్‌.

వెలిగొండ, పోలవరం LMC ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి నిమ్మల ఫోటో లేకపోవడాన్ని తప్పుపట్టిన సీఎం చంద్రబాబు.

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో సంబంధిత మంత్రుల ఫోటోలు లేకపోవడం సరికాదన్న సీఎం చంద్రబాబు

పలు అంశాలపై మంత్రులకు చంద్రబాబు కీలక సూచనలు

03/09/2026

కూటమిలో మేయర్ సీట్లు గొడవ.. ఎవరెవరు ఎక్కడ ఎక్కడ పోటీ చేయచ్చు ఒక అంచనా.!!



ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబుపాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ క్రాస్ రెగ్యులేటర్ నుంచి గోదావర...
02/09/2026

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు

పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ క్రాస్ రెగ్యులేటర్ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర జిల్లాలకు చంద్రబాబు విడుదల చేశారు.

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసి జలహారతి ఇచ్చారు.

పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు నీరు ఇస్తున్నందుకు సూచికగా పాయకరావుపేట వద్ద శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు.

ఎడమ కాల్వ ద్వారా వదిలే నీటితో నాలుగు జిల్లాల పరిధిలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది.


02/09/2026

పవన్ పుట్టినరోజు ప్రత్యేకం.. జనసేనాని ప్రణాళిక.!!

02/09/2026

జగన్ జీవితం ఎవరి చేతుల్లో!!
సాయిరెడ్డి అప్రూవర్ గా మారితే!?

02/09/2026

మద్యం స్కామ్ నీతేంటి!?
సుప్రీమ్ కోర్టులో సంచలనం..
సిట్ సిగ్గుపడాల్సిన విషయమే..

02/09/2026

వైఎస్ ఎంత గొప్పోడో తెలుసా.. ఈ మాటలు వినండి!

01/09/2026

బాబు బ్రాండ్ చూపిస్తున్నారు..!
దేశంలోనే అరుదైన అవకాశం..


ఈ నెల గుండుసూది మ్యాగజైన్ లో కంటెంట్ అదిరిపోతుంది.. తెలుగులో రాజకీయ విశ్లేషణల ఏకైక మాసపత్రిక..! చదవండి, చదివించండి.. రాజ...
01/09/2026

ఈ నెల గుండుసూది మ్యాగజైన్ లో కంటెంట్ అదిరిపోతుంది..

తెలుగులో రాజకీయ విశ్లేషణల ఏకైక మాసపత్రిక..! చదవండి, చదివించండి.. రాజకీయాల్లో, పరిపాలనలో జవాబుదారీతనం, పారదర్శకత కోసం....!!

కాంటాక్ట్: 9391335993 (Only WhatsApp)
లేదా 7207071231 (Only WhatsApp)

01/09/2026

Abhijeet dipke in PM Race: అభిజీత్ దీప్కే ప్రధాని రేసులో.. సీ ఓటర్ సర్వేలో విశేషాలు | Gundusoodhi

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when AP 175 Analysis - PINN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share