Mannam Rajasekhar

Mannam Rajasekhar Ican't change what happened.but I can change what will happen.Time is equal to all,wait for that time I am An Advocate with Human Rights Ideology

రేపు ఉదయం 8:30 అనగా 11/ 5/24 .సింగ్ నగర్ నందు అమెరికన్ హాస్పిటల్ దగ్గర నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాని...
10/05/2024

రేపు ఉదయం 8:30 అనగా 11/ 5/24 .సింగ్ నగర్ నందు అమెరికన్ హాస్పిటల్ దగ్గర నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి పిఎన్టి కాలనీ మీదుగా షాదీ ఖానా , కృష్ణ హోటల్ సెంటర్ ను మిగిలిన ఓటర్లను కలుస్తూ ఆఖరి ప్రచారం చేయదల్చాము .పైపుల రోడ్డు దగ్గర ముగించదల్చాము. కావున మిత్రులు, పెద్దలు, శ్రేయోభిలాషులు, అందరూ కూడా నా అడుగులో అడుగు కలిపి .ఈ భారీ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము.
ఇట్లు మీ
మన్నం రాజశేఖర్ ( లాయర్ రాజా)
గ్యాస్ సిలిండర్ గుర్తు ఇండిపెండెంట్ అభ్యర్థి బ్యాలెట్ నెంబర్ 18.

శ్రీ వక్కలగడ్డ ఆదాం గారి కుమారుడు శ్రీ విజయభాస్కర్ గారిని కంకిపాడులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.క్రి...
19/12/2022

శ్రీ వక్కలగడ్డ ఆదాం గారి కుమారుడు శ్రీ విజయభాస్కర్ గారిని కంకిపాడులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.క్రియాశీల రాజకీయాల గురించి ఆయనతో ప్రత్యేకంగా చర్చించడం జరిగింది...

సామాన్య కుటుంబ నేపథ్యంవిద్యార్థి నాయకుడిగా ప్రస్థానంయువజన నాయకుడిగా ప్రయాణంపిసిసి కార్యవర్గ లో స్థానం5 గురు పిసిసి అధ్యక...
16/12/2022

సామాన్య కుటుంబ నేపథ్యం

విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం

యువజన నాయకుడిగా ప్రయాణం

పిసిసి కార్యవర్గ లో స్థానం

5 గురు పిసిసి అధ్యక్షులతో ప్రధాన కార్యదర్శి గా సుపరిచితం స్థానం

మెడికల్ కార్పొరేషన్ గా చైర్మన్

స్థానిక సంస్థల నాయకుల సుపరిచిత అభిమానం తో కౌన్సిల్ సభ్యులు గా

దశాబ్దాలుగా పలు రాష్ట్రాల పరిశీలకులుగా

అఖిల భారత కార్యదర్శి గా

క్రమ శిక్షణ కలిగిన, ప్రేమ, దయ, ఆప్యాయత, అనురాగం, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా కంకణం కట్టుకున్న మానవతావాది.....

ఏపిసిసి అధ్యక్షులు గా రావటం మా వరం.....మా అత్యంత ఆప్తులు...శ్రీ గిడుగు రుద్రరాజు గారు హృదయపూర్వక నమస్కారాలు

జై గిడుగు......
జై జై గిడుగు......

గిడుగు రుద్ర రాజు గారి నాయకత్వం వర్ధిల్లాలి

మా నాయకుడు.....మా ధీరుడు.....మా గిడుగు......

ఆకాశంలో పిడుగు.......ఆంధ్ర ప్రదేశ్ లో మా గిడుగుజై గిడుగు.......జై జై గిడుగు........
16/12/2022

ఆకాశంలో పిడుగు.......ఆంధ్ర ప్రదేశ్ లో మా గిడుగు

జై గిడుగు.......
జై జై గిడుగు........

11/09/2022

Address

#43-151-17, Sundhraiah Road Nagar
Vijayawada
520015

Telephone

+919063936746

Website

Alerts

Be the first to know and let us send you an email when Mannam Rajasekhar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mannam Rajasekhar:

Share