ఈరోజు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ గారి ఇంటి వద్ద ఆత్మీయ సమావేశంలో కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు, ఎంపీ కేశినేని చిన్ని గారు
07/07/2026
ఈరోజు 14వ డివిజన్ చిన వంతెన ఏరియాలో పర్యటించి స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకున్న గద్దె క్రాంతి కుమార్ గారు. అనంతరం పార్టీ కార్యకర్త ఫాతిమాకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.
07/07/2026
ఈరోజు 22వ డివిజన్ కృష్ణలంక అన్నమ్మ తల్లి గుడి ఏరియాలో పర్యటించి పెద్ది నారాయణరావుకు స్వయం ఉపాధి నిమిత్తం రూ. 20 వేలు విలువ చేసే రిక్షా బండి, అలాగే పిల్లి రామారావుకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందజేసిన గద్దె క్రాంతి కుమార్ గారు
06/07/2026
SIR ఓటర్ ప్రక్రియలో పాల్గొనదాం... ఓటును కాపాడుకుందాం
మన ఓటు మన బాధ్యత
25/06/2026
టీడీపీ పార్టీ కార్యకర్తలు గోపాలదాసు రమణయ్య గారికి, షేక్ బాషా గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందజేసిన గద్దె క్రాంతి కుమార్ గారు
21/06/2026
ప్రముఖ పారిశ్రామిక వేత్త పుట్టగుంట సతీష్ గారి ఇంటి వద్ద ఫాథర్స్ డే సందర్బంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ గారు, గద్దె క్రాంతి కుమార్ గారు
Be the first to know and let us send you an email when గద్దె క్రాంతి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.