H రూపా రెడ్డి & సువర్చల K Attitude & Intelligence R

  • Home
  • India
  • Vijayawada
  • H రూపా రెడ్డి & సువర్చల K Attitude & Intelligence R

H రూపా రెడ్డి & సువర్చల K Attitude & Intelligence R 💫💚💐⚜️ ఓం నమః శివాయ ⚜️💐💚💫
💫💚⚜️💐 ఓం నమః నారాయణాయ 💐⚜️💚💫

04/09/2026

10% సీట్లు రాకపోయినా 39% ఓట్లు వచ్చాయి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇమ్మని హైకోర్టులో అడిగితే తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది, త్వరగా తీర్పు వచ్చేలా చూడండి సార్.

🍀🌺🌲💐 కడప టౌన్ లో ఉన్నవారు ఈ SRS Homely Foods నుండి మీకు కావలసినవి తెప్పించుకోండి ఫ్రెండ్స్.. యజమాని పేరు శ్రావణి.. ఫోన్ ...
18/05/2026

🍀🌺🌲💐 కడప టౌన్ లో ఉన్నవారు ఈ SRS Homely Foods నుండి మీకు కావలసినవి తెప్పించుకోండి ఫ్రెండ్స్.. యజమాని పేరు శ్రావణి.. ఫోన్ నంబర్ 9110310800 ( ఫుడ్ అవసరమైతేనే కాల్ లేక sms చేయండి, లేకపోతే చేయవద్దు.)
మేము రీసెంట్ గా 9 సార్లు ఆర్డర్ చేసి టేస్ట్ చూశాము.. మిగిలిన అన్నింటికన్నా వీరి వద్ద ఉన్నవే చాలా బాగున్నాయి. మీరు వారికి కాల్ చేసి Instructions ఇచ్చినా కూడా మీకు కావలసిన విధంగా వండి పంపిస్తారు. Zomato, swiggy లో మాత్రమే కాకుండా డైరెక్ట్ వారికే కాల్ చేసి ఆర్డర్ చేయవచ్చు కూడా.. స్టూడెంట్స్, బ్యాచిలర్స్, ఎంప్లాయీస్ లాంటి రెగ్యులర్ గా భోజనం అవసరమైన వారికి కూడా వీలైనంత తక్కువ ఖర్చుతో పంపిస్తామని వారు చెప్పారు. 💐🌿

Address

ప్రకృతి వ్యవసాయం మరియు మహిళా రైతులు
Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when H రూపా రెడ్డి & సువర్చల K Attitude & Intelligence R posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share