Vikarabad Collector

Vikarabad Collector The official page of Vikarabad District Collectorate. Maintained by IT & C Department Vikarabad District. Maintained by IT & C Department, Vikarabad District.,

District Election Officer and Collector Sri. C Narayana Reddy, IAS casted his vote for the TS-2023 General Assembly Elec...
30/11/2023

District Election Officer and Collector Sri. C Narayana Reddy, IAS casted his vote for the TS-2023 General Assembly Elections at Sangam Lakshmi Bai School, Yennepally. Collector sir exhorted the public to come out in large numbers and exercise their right to vote.

Future voters and self help groups are actively involved in voting awareness events in all mandals of Vikarabad Collecto...
26/11/2023

Future voters and self help groups are actively involved in voting awareness events in all mandals of Vikarabad Collector
Election Commission of India
Chief Electoral Officer Telangana

Voter awareness campaigning is going on with Self help groups, young voters and senior citizens actively.Election Commis...
26/11/2023

Voter awareness campaigning is going on with Self help groups, young voters and senior citizens actively.
Election Commission of India
Chief Electoral Officer Telangana

గురువారం వికారాబాద్ పట్టణ    ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై అదర్  ప్రిసైడింగ్ అధికార...
25/11/2023

గురువారం వికారాబాద్ పట్టణ ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై అదర్ ప్రిసైడింగ్ అధికారులకు (ఓపిఓ) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ శిక్షణ కేంద్రాలను సందర్శించిన సందర్భంగా ఏపిఓలకు ప్రక్రియపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు మరియు ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఈవీఎం, వివి ప్యాట్స్ ను సిద్ధంగా ఉంచాలని ఈసీఐఎల్ ఇంజనీర్లకు కలెక్టర్ సూచించారు. గుర్తింపు కార్డులు లేకుండా ఎవరిని స్ట్రాంగ్ రూమ్ లోకి అనుమతించకూడదని సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు.
Chief Electoral Officer Telangana
Election Commission of India

రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం...
23/11/2023

రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల సంఘం (ఈ.సీ.ఐ) సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పోలింగ్ నిర్వహణ కోసం చేపట్టిన చర్యల గురించి ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Election Commission of India
Chief Electoral Officer Telangana

Ethical voting awareness programs conducted with PVTGs, Women and Young voters in all mandals of Vikarabad CollectorElec...
21/11/2023

Ethical voting awareness programs conducted with PVTGs, Women and Young voters in all mandals of Vikarabad Collector
Election Commission of India
Chief Electoral Officer Telangana

Self help groups and senior citizens were made aware about voting process and ethical voting in Vikarabad district..Elec...
21/11/2023

Self help groups and senior citizens were made aware about voting process and ethical voting in Vikarabad district..
Election Commission of India
Chief Electoral Officer Telangana

సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో  కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు వారి విధులపై  నిర్వహించిన ...
20/11/2023

సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు వారి విధులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ గారు మాట్లాడుతూ, ఎన్నికలలో ముఖ్యమైన ఘట్టం కౌంటింగ్ అని ఎలాంటి పొరపాట్లు జరగకుండా కౌంటింగ్ వీధులు నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ కొరకు కేటాయించబడిన సిబ్బంది అందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కౌంటింగ్ లో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించాలని అన్నారు. ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరుగుతుందని, కౌంటింగ్ కేంద్రాన్ని పరిగి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
Election Commission of India
Chief Electoral Officer Telangana






ఈ నెల 30 న నిర్వహించే సాధారణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గం దన్నారం,  పులుసుమామిడి,  సిద్దులూ...
20/11/2023

ఈ నెల 30 న నిర్వహించే సాధారణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గం దన్నారం, పులుసుమామిడి, సిద్దులూరు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి పోలింగ్ స్లిప్పుల పంపిణీ, పోలింగ్ కేంద్రాలోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటిలో ఓటర్ స్లిప్పులతోపాటు ఓటర్ గైడ్, సి-విజిల్ కరపత్రాలను తప్పనిసరిగా అందించాలని బిఎల్ఓ లకు కలెక్టర్ సూచించారు.
Election Commission of India
Chief Electoral Officer Telangana






సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేపడుతున్న పనులను పర్యవేక్షించేందుకు రాష్ట్ర సాధారణ,  పోలీస్ పరిశీలకులు కలెక్టరేట్ కు ...
20/11/2023

సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేపడుతున్న పనులను పర్యవేక్షించేందుకు రాష్ట్ర సాధారణ, పోలీస్ పరిశీలకులు కలెక్టరేట్ కు విచ్చేశారు. అజయ్ వి. నాయక్ ఐఏఎస్, దీపక్ మిశ్రా ఐపీఎస్ లను పూల గుచ్చాలను అందజేసి జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ సి. నారాయణరెడ్డి , ఎస్పి ఎన్. కోటిరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశీలకులు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రల్లో ఏర్పాట్లపై వారు ఆరా తీశారు. పోలింగ్ , కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
Election Commission of India
Chief Electoral Officer Telangana






జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి నారా...
20/11/2023

జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నారాయణ్ అమిత్తో కలిసి మాట్లాడారు. వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు ఒక్కో బ్యాలెట్ యూనిట్వి నియోగిస్తుండగా, తాండూరు నియోజకవర్గం పోలింగ్లో రెండు బ్యాలెట్లు వినియోగించాల్సి వస్తోందని చెప్పారు. ఎన్నికల పోలింగ్కు అవసరమయ్యే ఈవీఎంల కంటే 150 శాతం మేర అందుబాటులో ఉంచామన్నారు.
Election Commission of India
Chief Electoral Officer Telangana






బుధవారం నాడు కలెక్టర్ కార్యాలయంలోని  కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల సాధారణ పరిశీలకులు పి. ఆకాష్, సుధాకర్ జైలాక్సో ల సమక్షంలో...
18/11/2023

బుధవారం నాడు కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల సాధారణ పరిశీలకులు పి. ఆకాష్, సుధాకర్ జైలాక్సో ల సమక్షంలో, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు సి. నారాయణరెడ్డి పోలింగ్ సిబ్బంది మరియు మైక్రో అబ్జర్వర్ ల రెండవ విడుత ర్యాండమైజేషన్ నిర్వహించడం జరిగినది , మరియు బుధవారం పరిగి పట్టణంలోని మార్కెట్ యార్డులో డిసెంబర్ 3న నిర్వహించే ఓట్ల లెక్కింపు సందర్భంగా, కౌంటింగ్ కేంద్రంలో చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలిస్తూ ఆయన మాట్లాడుతూ నాణ్యమైన పనులను చేపట్టి వేగవంతంగా నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.
Election Commission of India
Chief Electoral Officer Telangana






Address

Burugupally
Vikarabad
501101

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Vikarabad Collector posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vikarabad Collector:

Share