Parvathipuram Manyam District

Parvathipuram Manyam District Mana Election Target 175 🎯

విద్యార్థి ఒక్కరోజు బడికి రాకపోయినా తల్లిదండ్రులకు మేసేజ్ ల ద్వారా తెలియజేస్తున్న పాఠశాల విద్యాశాఖ.. మరో వినూత్న ప్రక్రి...
29/05/2024

విద్యార్థి ఒక్కరోజు బడికి రాకపోయినా తల్లిదండ్రులకు మేసేజ్ ల ద్వారా తెలియజేస్తున్న పాఠశాల విద్యాశాఖ.. మరో వినూత్న ప్రక్రియను చేపట్టింది. విద్యార్థులు వివిధ పరీక్షల్లో సాధించిన మార్కులు, నెలలో ఎన్ని రోజులు బడికి వచ్చారో చెబుతూ ఇచ్చే హోలిస్టిక్ రిపోర్ట్ ను ఇక నుండి నేరుగా వారి ఫోన్ లకు మేసేజ్ ల ద్వారా పంపిస్తోంది.


28/04/2024

పింఛన్లపై తొలిగిపోయిన టీడీపీ ముసుగు!

ఇంటి వద్దే పింఛను పంపిణీ, 50 ఏళ్లకే పింఛను ఇస్తామన్న బాబు హామీలు బూటకమని ఒప్పుకున్న గుంటూరు Telugu Desam Party (TDP) ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్

గడప వద్దకే పింఛను పంపితే వాళ్లు సుఖపడిపోతారని AbnAndhrajyothy రాధాకృష్ణ వెటకారం. ఓడిపోతామనే అభద్రతా భావంతోనే చంద్రబాబు హామీలిస్తున్నట్లు అంగీకరించిన పెమ్మసాని

ప్రజలారా.. గారడీల బాబు మోసపూరిత మాటల్ని గమనించండి!




10/04/2024

నాడు వాలంటీర్ల‌ను గోనె సంచులు మోసేవారని, ఆడ‌వారిని వేధిస్తార‌ని లేనిపోని ఆరోప‌ణ‌లు చేశాడు చంద్ర‌బాబు. ఈరోజు మ‌ళ్ళీ అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల‌ను కొన‌సాగిస్తాన‌ని, వారికి వేత‌నం పెంచుతాన‌ని దొంగ హామీ ఇచ్చాడు. ఈ చంద్ర‌బాబు ద్వంద్వ వైఖ‌రిని చూసి ఊస‌ర‌వెల్లి కూడా సిగ్గు ప‌డుతోంది.



Memantha Siddham Yatra, Day -12.ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం దగ్గర నుంచి ప్రారంభంసాయంత్రం 4 గంటలకు అయ్యప్ప నగర్, పిడుగురా...
10/04/2024

Memantha Siddham Yatra, Day -12.

ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం దగ్గర నుంచి ప్రారంభం

సాయంత్రం 4 గంటలకు అయ్యప్ప నగర్, పిడుగురాళ్ల దగ్గర బహిరంగ సభ

ధూళిపాళ్ల వద్ద రాత్రి బస



26/03/2024

1 Day to Go 🚎✊🏻

వస్తున్నాయ్ వస్తున్నాయ్.. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి.



25/03/2024

ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 5లక్షలు సాయం పొంది తల్లి ప్రాణాలు కాపాడుకున్న సర్పంచ్.

Promo of Maata Mantri - Episode 7.

Happiness At Your Door Steps🚪💫

Stay Tuned for the full video!




రణరంగంలో మరో చారిత్రక విజయం సాధించిజనరంజక పాలనను కొనసాగించేందుకు.. ఈనెల 27 నుంచి జనం మధ్యలోకి జగనన్న..
22/03/2024

రణరంగంలో మరో చారిత్రక విజయం సాధించి

జనరంజక పాలనను కొనసాగించేందుకు..

ఈనెల 27 నుంచి జనం మధ్యలోకి జగనన్న..



ఏపీపీఎస్సీ  గ్రూప్-1 పరీక్ష రద్దు చేయాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే డివిజన్‌ బెంచ్‌ ఉత్...
22/03/2024

ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్ష రద్దు చేయాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే

డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులతో ఎంపికైన ఉద్యోగులకు ఊరట. , ఎల్లోమీడియా అసత్య ప్రచారాలకు చెక్


టీడీపీ అంటే ఇన్నాళ్లు స్కాంలు చేస్తున్న తెలుగు దొంగల పార్టీ అనుకున్నాం..!కానీ.. తెలుగు డ్రగ్స్ పార్టీ అని నిన్న వైజాగ్‌ల...
22/03/2024

టీడీపీ అంటే ఇన్నాళ్లు స్కాంలు చేస్తున్న తెలుగు దొంగల పార్టీ అనుకున్నాం..!

కానీ.. తెలుగు డ్రగ్స్ పార్టీ అని నిన్న వైజాగ్‌లో డ్రగ్స్‌తో పట్టుబడగానే తేటతెల్లమైంది

ఇలా ఫొటోలతో సహా అడ్డంగా దొరికిపోయాక ఇంకేం బుకాయిస్తావ్ ..?

10/03/2024

సైకిల్‌‌ను తొక్కుతూ అద్దంకి సిద్ధం సభకు జగనన్న స్టార్ క్యాంపెయినర్! ✊🔥





10/03/2024

పైసా లంచం లేకుండా సంక్షేమ పాలన - ఏబీఎన్ ఆంధ్రజ్యోతి










Address

Visakhapatnam

Telephone

+911123456789

Website

Alerts

Be the first to know and let us send you an email when Parvathipuram Manyam District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Parvathipuram Manyam District:

Share