Bali GowriNaidu

Bali GowriNaidu we working on public issues

03/09/2026

నెక్స్ట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కీ అపోజిషన్ పోసిషన్ కూడా రాదు రాసి పెట్టుకోండి....
బై బై Anumula Revanth Reddy

02/09/2026

(శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ పోస్టుకి అనువాదం)

జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు

- ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు

నా పుట్టినరోజు సందర్భంగా నాకు ఫోన్ చేసి, సందేశాలు పంపి, శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
గౌరవనీయులైన ప్రధానమంత్రి Narendra Modi గారు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న నా శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు ద్వార నాపై చూపించిన ప్రేమ, ఆప్యాయతకు నేను ఎంతో కృతజ్ఞుడిని.

జనసేన పార్టీ నాయకులు, కూటమి భాగస్వాములు, ప్రతి జన సైనికుడు, వీర మహిళ, అభిమానులు నా పుట్టినరోజును ఎంతో ప్రేమతో, ఉత్సాహంతో జరుపుకున్నారు. మీ అందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవు. మీతో ఉన్న ఈ అనుబంధం నాకు ఎంతో విలువైనది.

మీరు అందించిన శుభాకాంక్షలను నేను ఎంతో సంతోషంగా స్వీకరిస్తున్నాను. అదే సమయంలో, ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నాను.

మీరు చూపే అభిమానం నాకు మరింత బాధ్యతగా పనిచేయడానికి బలాన్ని ఇస్తుంది. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ గౌరవిస్తూ, నా బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించేందుకు ఇది నాకు ఎప్పుడూ గుర్తు చేస్తుంది.

ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, అభిమానం ఎల్లప్పుడూ నాకు గొప్ప బలంగా నిలుస్తాయి.

02/09/2026

Pawan Kalyan గారి పుట్టిన రోజు సందర్భంగా విశాఖ జిల్లా అధ్యక్షులు, దక్షణ నియోజక శాసన సభ్యులు వంశీ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఘనంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది...

01/09/2026
01/09/2026

నెక్స్ట్ ముఖ్యమంత్రి గా ఎవరు కావాలి?

Pawan Kalyan గారు పొత్తు పెట్టుకొని తన పార్టీ నీ తగ్గించుకొని రాష్ట్రాన్ని గెలిపించారు...
01/09/2026

Pawan Kalyan గారు పొత్తు పెట్టుకొని తన పార్టీ నీ తగ్గించుకొని రాష్ట్రాన్ని గెలిపించారు...

01/09/2026

Pawan Kalyan గారినే కోరుతున్న మెజారిటీ ప్రజలు

31/08/2026

రెండు రాష్ట్రాల ప్రజలు అవినీతి రహిత పాలన కోరుకుంటున్నారు…

Address

Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when Bali GowriNaidu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share