15/08/2026
ఈ రోజు పాలకొల్లు పట్టణంలోని 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా
గాంధీ బొమ్మల సెంటర్ లోని రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వద్ద జాతీయజెండాలను ఎగరవేసి,స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన
జడ్పీ మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్సీ,వైసీపీ సెంట్రల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మేకా శేషుబాబు గారు,గుణ్ణం నాగబాబు గారు( వైయస్సార్‌సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్మెంబెర్ ), చెల్లం ఆనంద ప్రకాష్ గారు(మాజీ SC కమిషన్ మెంబర్ గారు),యడ్ల తాతాజీ గారు(మాజీ డీసీఎంస్ చైర్మన్), కోరడ శ్రీనివాస్ గారు(పట్టణ అధ్యక్షులు),ఉచ్చుల స్టాలిన్ గారు(యలమంచిలి మండల అధ్యక్షులు),పెనుమస్తా యేసు రాజు గారు, కొర్రపాటి వీరస్వామి గారు(పోడూరు మండల అధ్యక్షులు), మద్దా చంద్రకళ గారు(రాష్ట్ర అంగన్వాడి ఉపాధ్యక్షురాలు),
పెచ్చేటి విమల గారు (పట్టణ మహిళా అధ్యక్షులు),
మామిడిశెట్టి చిట్టిబాబు గారు(రాష్ట్ర బీసీ విభాగం సంయుక్త కార్యదర్శి),
జోగి వెంకటేశ్వరరావు గారు (మున్సిపల్ విభాగం అధ్యక్షులు),రావి పృథ్వి గారు (యూత్ అధ్యక్షులు), మోర్త గిరీష్ గారు(పాలకొల్లు జేసీస్ ఇంచార్జి),విప్పర్తి ప్రభాకర్ గారు,ఉప్పే పండు బాబు గారు, కెల్లా దుర్గారావు గారు, షేక్ భాషా గారు, రేలంగి శ్రీనివాస్ గారు, పుల్లూరి నరేష్ గారు, సందీప్ గారు,మడికి విక్రమ్ గారు,లోపింటి చిరంజీవి గారు,
పీతల స్వామి గారు,కడలి రామలక్ష్మి గారు,మరియు గ్రామ వివిధ అనుబంధ కమిటీ సభ్యులు మరియు మహిళలు వైయస్సార్‌సీపి కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..