KSNS Raju

KSNS Raju MLA - Chodavaram 2009 to 2019 & 2024 Visakhapatnam, Andhra Pradesh

18/08/2026

చోడవరం నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరిన గౌరవ శ్రీ KSNS రాజు గారు

దేశ స్వాతంత్య్రానికి 80 ఏళ్లు పూర్తయిన ఈ చారిత్రాత్మక దినాన స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం అనే రాజ్యాంగ స్ఫూర్తితో రా...
15/08/2026

దేశ స్వాతంత్య్రానికి 80 ఏళ్లు పూర్తయిన ఈ చారిత్రాత్మక దినాన స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం అనే రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రతి కుటుంబ సంక్షేమాన్ని కాంక్షిస్తూ పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో భరోసా నింపుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రైతులకు అండగా నిలుస్తూ.. మహిళలు, విద్యార్థులు, కార్మికులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ.. అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటింటికి చేరేలా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణాన రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.. జై హింద్..! జై భారత్..!!

ఫార్చ్యూన్ ఇండియా ఆగస్టు 2026 ఎడిషన్ కవర్‌పై “ఆంధ్రాస్ రైజింగ్ స్టార్”గా నారా లోకేష్ అన్నా ప్రస్తావించబడటం ఎంతో గర్వంగా ...
10/08/2026

ఫార్చ్యూన్ ఇండియా ఆగస్టు 2026 ఎడిషన్ కవర్‌పై “ఆంధ్రాస్ రైజింగ్ స్టార్”గా నారా లోకేష్ అన్నా ప్రస్తావించబడటం ఎంతో గర్వంగా ఉంది.

ఆయన నాయకత్వం, దార్శనికతతో విద్య, సాంకేతికత, ఆవిష్కరణలు మరియు యువతకు అవకాశాలను, బలమైన, భవిష్యత్‌కు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఆయన విజన్, శక్తి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరింతగా దోహదపడతాయని నేను నమ్ముతున్నాను.




భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏ...
01/08/2026

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 13,500 మంది గిరిజన మహిళలు సాంప్రదాయ థింసా నృత్యంతో స్వాగతం పలకనున్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలు, కళలు ఉట్టి పడేలా అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయం అలంకరణ పూర్తి చేశారు.









మానవ వ్యవస్థలో కేన్సర్ ఒక ప్రమాదకరమైన అస్వాభావికత. యోగా అనేది జీవితాన్ని అధ్యయనం చేయడం - శరీరం, శ్వాస, మనస్సు, తెలివి, జ...
21/06/2026

మానవ వ్యవస్థలో కేన్సర్ ఒక ప్రమాదకరమైన అస్వాభావికత. యోగా అనేది జీవితాన్ని అధ్యయనం చేయడం - శరీరం, శ్వాస, మనస్సు, తెలివి, జ్ఞాపకశక్తి మరియు అహంకారం. ఇది మీ అంతర్గత సామర్థ్యాల అధ్యయనం...
అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు...

అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ, ప్రజల అభిమానాన్ని చూరగొన్న హిందూపురం ఎ...
10/06/2026

అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ, ప్రజల అభిమానాన్ని చూరగొన్న హిందూపురం ఎమ్మెల్యే Nandamuri Balakrishna గారి జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉంది.
సినీ రంగంలో తనదైన ముద్ర వేసి, రాజకీయాల్లోనూ ప్రజా సేవకు అంకితభావంతో పనిచేస్తున్న బాలయ్య బాబు గారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండి మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి సామాజిక బాధ్యత. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సాక్షిగా..పచ్చదనాన్ని పెంచేందుకు, కాలుష్య...
05/06/2026

పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి సామాజిక బాధ్యత. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సాక్షిగా..
పచ్చదనాన్ని పెంచేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు
మన వంతు కృషి చేద్దాం!

KSNS Raju

✨ ప్రజాసేవలో విజయవంతమైన రెండేళ్లు ✨మీకు ఎమ్మెల్యేగా ప్రజల ఆశీస్సులతో ప్రారంభమైన ఈ ప్రజాసేవా ప్రయాణానికి నేటితో రెండేళ్లు...
04/06/2026

✨ ప్రజాసేవలో విజయవంతమైన రెండేళ్లు ✨

మీకు ఎమ్మెల్యేగా ప్రజల ఆశీస్సులతో ప్రారంభమైన ఈ ప్రజాసేవా ప్రయాణానికి నేటితో రెండేళ్లు పూర్తయ్యాయి.

ఎన్నో సవాళ్లు, కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని ప్రజా తీర్పుతో విజయం సాధించిన రోజు నుంచి, ప్రజల ఆకాంక్షలే నా లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను.

ఈ రెండేళ్ల కాలంలో నాపై అపారమైన విశ్వాసం ఉంచి, ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన నా నాయకులకు, కార్యకర్తలకు, అలాగే చోడవరం నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ❤️

నాకు ఈ అవకాశం కల్పించి, ఎల్లప్పుడూ మార్గదర్శకులుగా నిలుస్తున్న నా ఆరాధ్య నాయకులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,
శ్రీ నారా లోకేష్ గారు,
శ్రీ పవన్ కళ్యాణ్ గారు,
శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి
నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. 🙏

ప్రజల ఆశయాలే నా లక్ష్యం…
నియోజకవర్గ అభివృద్ధియే నా ధ్యేయం…
ప్రజా సంక్షేమమే నా బాధ్యత… 💪

ఇదే అంకితభావంతో రానున్న రోజుల్లో మరింత సేవ చేయడానికి కట్టుబడి ఉంటానని మరోసారి మాటిస్తున్నాను.

మీ ప్రేమ, మీ విశ్వాసమే నా బలం… నా ప్రేరణ… ❤️🙏

💛 జై తెలుగుదేశం!
❤️ జై జనసేన!
🧡 జై బీజేపీ!
🙌 జై చోడవరం!

మీ ఎమ్మెల్యే
✍️ కే.ఎస్.ఎన్.ఎస్. రాజు
"ప్రజల విశ్వాసమే నా బలం… చోడవరం అభివృద్ధియే నా ధ్యేయం. ప్రజాసేవలో విజయవంతమైన రెండేళ్లు… మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

Nara Chandrababu Naidu గారి అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరుగుతోన్న పసుపు పండుగ మహనాడులో ప్రతీ ఒక్కరం పాల్గొందాం, సభను వి...
26/05/2026

Nara Chandrababu Naidu గారి అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరుగుతోన్న పసుపు పండుగ మహనాడులో ప్రతీ ఒక్కరం పాల్గొందాం, సభను విజయవంతం చేద్దాం.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాక...
12/05/2026

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Address

Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when KSNS Raju posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share