Vizag Natureman

Vizag Natureman Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vizag Natureman, Nature Preserve, visakhapatnam, Visakhapatnam.

Welcome to The Vizag Natureman 🌱
Exploring, preserving & celebrating Vizag’s natural beauty.
🌳 Tree Plantation | 🐢 Wildlife | 🏖️ Beach Clean-ups | 🌏 Sustainable Living
🎥 youtube.com/
📸 instagram.com/vizag_natureman

05/06/2026

పల్లి జీవనంలో ఉండే ఆ మజా వేరు
ఫిట్నెస్ కి ఫిట్నెస్ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది టైంకి తిండి ఉంటుంది సాయంత్రానికి నిద్ర వస్తుంది దురాల వాటికి దూరంగా ఉండొచ్చ

05/06/2026

అందరికీ నమస్తే చూడండి ప్రపంచం మన విశాఖ నగరం వైపు చూస్తోంది ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ రిలయన్స్ ai హబ్ మరియు రైల్వే జోన్ తో మంచి ఇంట్రాస్ట్రక్చర్ వస్తుంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అంతకుమించి మన పాపులేషన్ పెరుగుతుంది డెన్సిటీ పెరిగి నీటి వాడకం ఆక్సిజన్ లెవెల్స్ వాతావరణంలో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి విశాఖపట్నం ప్రజలందరూ కూడా గమనించి మొక్కలు నాటే ప్రోగ్రాం ని చేయండి అదేవిధంగా గాలి పొల్యూట్ అవ్వకుండా పెట్రోల్ డీజిల్కు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలు వాడండి అదేవిధంగా మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి ప్రాణులకు రక్షించండి
మనకి డెవలప్మెంట్ ఎంత అవసరమో డెవలప్మెంట్ చేయడానికి మానవ మనుగడకి ఉపయోగమైనటువంటి ఆక్సిజన్ పర్యావరణ సమతుల్యం ఉష్ణోగ్రత సమతుల్యం వర్షపాతం వంటివి కూడా మనకి మన ఫ్యూచర్ తరాల వారికి కూడా సక్రమంగా టైం టు టైం అందేలా చూసే బాధ్యత మనందరం తీసుకుంటేనే డెవలప్మెంట్ కి అర్థం ఉంటుంది. లేకపోతే భూమి వ�

27/05/2026

ఎన్నో ఏళ్లుగా ప్రజలు నీటి కోసం ఎదురుచూశారు…
చాలామంది వచ్చారు… చాలామంది వెళ్లారు…
కానీ సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది…

అప్పుడు ఒక మహిళా ఆఫీసర్ వచ్చింది… 💧
పదవిని పవర్‌గా కాదు…
ప్రజల బాధ్యతగా చూసింది…

ప్రజల కష్టం అర్థం చేసుకుని
ఏళ్ల తరబడి ఉన్న సమస్యకు పరిష్కారం చూపించింది…

కానీ…
ప్రజల మన్ననలు పొందిన ప్రతి నిజాయితీ మనిషికి
అహంకారం అనే శత్రువు తప్పదు…

ఈరోజు ఆమెను ఇబ్బంది పెట్టొచ్చు…
కానీ రేపు చరిత్ర మాత్రం
“ప్రజల దాహం తీర్చిన మహిళ”గా గుర్తుంచుకుంటుంది… 🌿




మనిషి ఒక చెట్టు నాటేటప్పుడు… “ఇది పెరిగేదేంటి రా…” అని చాలామంది నవ్వుతారు…కానీ… అదే చెట్టు కొన్నేళ్ల తర్వాత పెద్దదై నీడ ...
27/05/2026

మనిషి ఒక చెట్టు నాటేటప్పుడు… “ఇది పెరిగేదేంటి రా…” అని చాలామంది నవ్వుతారు…

కానీ… అదే చెట్టు కొన్నేళ్ల తర్వాత పెద్దదై నీడ ఇస్తే… ఆ నీడలో కూర్చొని చల్లగా ఊపిరి పీల్చేది వాళ్లే…! 🌱

అలాగే… నువ్వు కష్టపడుతున్నప్పుడు, నీ కలల కోసం పిచ్చోడిలా పరుగెత్తుతున్నప్పుడు, లోకం నిన్ను చూసి నవ్వుతుంది…

కానీ… నీ సక్సెస్ అనే చెట్టు ఫలాలు ఇవ్వడం మొదలుపెడితే, అదే లోకం నీ చుట్టూ చేరుతుంది…!

గుర్తుపెట్టుకో… ఈరోజు నిన్ను చూసి నవ్వేవాళ్లు, రేపు నీ నీడ కోసం ఎదురుచూస్తారు…! 🍃

— Vizag Nature Man 🌿

over

Address

Visakhapatnam
Visakhapatnam
530027

Website

Alerts

Be the first to know and let us send you an email when Vizag Natureman posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share