Babu Paluru JSP

Babu Paluru JSP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Babu Paluru JSP, Vizianagaram.

మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు
25/10/2025

మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు

*చీకటిని చీల్చే దీపావళి - పండుగ శుభాకాంక్షలు* చెడుపై మంచి, చీకటి పై వెలుగు సాధించిన గెలుపుకు ప్రతీకగా జరుపుకునే పండుగ మన...
20/10/2025

*చీకటిని చీల్చే దీపావళి - పండుగ శుభాకాంక్షలు*

చెడుపై మంచి, చీకటి పై వెలుగు సాధించిన గెలుపుకు ప్రతీకగా జరుపుకునే పండుగ మన దీపావళి.

మనలో ఉన్న చీకటి ఆలోచనలను తొలగించి, మీకు మీ కుటుంబానికి మన సమాజానికి ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా మారే అద్రృష్టాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని, సిరిసంపదలతో ఆయురారోగ్యాలతో మీరు మీ కుటుంబంతో ఆనందంగా ఉండాలని ముక్కోటి దేవుళ్లను కోరుకుంటూ....జనసైనికులకు, జనసేన పార్టీ శ్రేయోభిలాషులకు, కూటమి నాయకులకు, మిత్రులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

ఇట్లు
మీ బాబు పాలూరు

ఈ పవిత్రమైన దసరా రోజున, మీ జీవితంలో చెడుపై మంచి ఎల్లప్పుడూ విజయం సాధించాలి.
02/10/2025

ఈ పవిత్రమైన దసరా రోజున, మీ జీవితంలో చెడుపై మంచి ఎల్లప్పుడూ విజయం సాధించాలి.

ఈ నవరాత్రి తొమ్మిది రోజులు మీ ఇంటికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని దుర్గమ్మను ప్రార్థిస్తున్నాను.నవరాత్రి శుభాక...
22/09/2025

ఈ నవరాత్రి తొమ్మిది రోజులు మీ ఇంటికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని దుర్గమ్మను ప్రార్థిస్తున్నాను.
నవరాత్రి శుభాకాంక్షలు

విద్య అనే మహా బహుమానం అందించిన గురువులందరికీ మనఃపూర్వక వందనాలు.ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు
05/09/2025

విద్య అనే మహా బహుమానం అందించిన గురువులందరికీ మనఃపూర్వక వందనాలు.
ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు

Happy Birthday  sir
02/09/2025

Happy Birthday sir

పార్వతీపురం  శాసనసభ్యులు శ్రీ బోనెల విజయ్ చంద్ర గారి ఆధ్వర్యంలో నిర్వహించిన AMC నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం లో జ...
19/08/2025

పార్వతీపురం శాసనసభ్యులు శ్రీ బోనెల విజయ్ చంద్ర గారి ఆధ్వర్యంలో నిర్వహించిన AMC నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం లో జనసేన పార్టీ ఉమ్మడి విజయనగరం జిల్లా నాయకులు శ్రీ బాబు పాలూరు గారు మరియు జనసేన నాయకులు పాల్గొని నూతన AMC చైర్మన్ శ్రీమతి గొట్టాపు గౌరీశ్వరి గారికి, వైస్ చైర్మన్ శ్రీ రౌతు వేణుగోపాల్ నాయుడు గారికి, మన జనసేన పార్టీ తరపున ఎన్నికైన AMC డైరెక్టర్లు శ్రీమతి చిట్లు హిమబిందు, పెదిరెడ్ల హిమబిందు మరియు ఇతర డైరెక్టర్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి నియోజకవర్గంలో రైతులకు మేలు జరిగేలా ఈ నూతన పాలకవర్గం ఉండాలని అభిలషించడం జరిగింది.

పార్వతీపురం నియోజకవర్గం, మన వెంకట్రాయుడు పేట జనసేన సీనియర్ నాయకుడు గణేష్ గారి సైకిల్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో (బె...
17/08/2025

పార్వతీపురం నియోజకవర్గం, మన వెంకట్రాయుడు పేట జనసేన సీనియర్ నాయకుడు గణేష్ గారి సైకిల్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో (బెలగాం న్యూ పుల్లారెడ్డి స్వీట్ షాప్ ప్రక్కన) పాల్గోన్న మన జనసేన పార్టీ ‌ఉమ్మడి విజయనగరం జిల్లా నాయకులు శ్రీ బాబు పాలూరు గారు మరియు పార్వతీపురం PACS చైర్మన్ ఆగూరు మణి గారు, AMC డైరెక్టర్ చిట్లి గణేష్ గారు, బోనెల గోవిందమ్మ, కాతా విశ్వేశ్వరరావు, గుంట్రెడ్డి గౌరిశంకరరావు, ఆగూరు శ్రీను, కర్రి మణికంఠ, పైల రాజు, జంబాడ శంకరరావు తదితరులు.

Xఈ జన్మాష్టమి మీ కుటుంబంలో ఆనందం, సంతోషం, శాంతి నిండాలి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ♥️
16/08/2025

X

ఈ జన్మాష్టమి మీ కుటుంబంలో ఆనందం, సంతోషం, శాంతి నిండాలి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

♥️

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ...స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు
15/08/2025

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ...

స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు

శ్రీరాఖీ పౌర్ణమి పర్వదినం నీకు సుఖ శాంతులతో నిండి ఉండాలి. అన్నచెల్లెల బంధం శాశ్వతం కావాలి. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు    ...
09/08/2025

శ్రీరాఖీ పౌర్ణమి పర్వదినం నీకు సుఖ శాంతులతో నిండి ఉండాలి. అన్నచెల్లెల బంధం శాశ్వతం కావాలి. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

మీరు కోరిన వరాలు అందరించాలనీ, లక్ష్మిదేవి మీ కుటుంబానికి ఆనందం కురిపించాలనీ ఆశిస్తున్నాం వరమహాలక్ష్మి పూజ శుభాకాంక్షలు! ...
08/08/2025

మీరు కోరిన వరాలు అందరించాలనీ, లక్ష్మిదేవి మీ కుటుంబానికి ఆనందం కురిపించాలనీ ఆశిస్తున్నాం వరమహాలక్ష్మి పూజ శుభాకాంక్షలు!

Address

Vizianagaram

Telephone

+918248035163

Website

Alerts

Be the first to know and let us send you an email when Babu Paluru JSP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Babu Paluru JSP:

Share