fanboy bunny

fanboy bunny hi every one plz share like comment �

04/12/2025

*తేదీ:04/12/2025*
*విజయనగరం కలెక్టరేట్*

*విజయనగరం జిల్లా సమీక్ష కమిటీ (DRC) సమావేశం*
*పాల్గొన్న జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను గారు*

ఈరోజు విజయనగరం జిల్లా సమీక్ష కమిటీ (DRC) సమావేశం ఇంచార్జ్ మంత్రివర్యులు వంగలపూడి అనిత అధ్యక్షతన విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందరంలో జరిగింది.
ఈ ముఖ్య సమావేశంలో *గౌరవ ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) గారు* పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో..
మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు, విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Address

Vizinagaram
Vizianagaram
535002

Website

Alerts

Be the first to know and let us send you an email when fanboy bunny posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share