Ntrfans USA

Ntrfans USA NTR- Pride of Telugu people
Be an actor, be a social worker, be a politician, his achievements and

రేపు అనగా(23 -01 -2024  ) 23  వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ గారి జన్మదిన  సందర్భంగా మధ్యా...
01/22/2024

రేపు అనగా(23 -01 -2024 ) 23 వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ గారి జన్మదిన సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ కాలేజీ హాస్టల్ ఎదురుగ ,అమరావతి రోడ్ ,గుంటూరు నందు అన్న కాంటీన్ ప్రారంభోత్సవము మరియు మధ్యాహ్నం 1 గంటలకు నిరుపేదలకు స్వయం ఉపాది కోసం తోపుడు బండ్లు పంపిణి కార్యక్రమం ఉయ్యూరు శ్రీనివాస్ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగినది కావున ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ ల లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు మరియు అన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమమును జయప్రదం చేయవలసినదిగా మనవి.

12/22/2023
12/23/2022

ఇదేమి ఖర్మరా మన గుంటూరుకి .....

గుంటూరు పశ్చిమ నియోజక వర్గ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ఎన్టీఆర్ ఫాన్స్ అమెరికా ,ఉయ్యురు శ్రీనివాస్ ఆద్వర్యంలో "ఎన్టీఆర్ చేయూత ".

ప్రజా సమస్య కోసం మేమందించే ఉచిత సేవలు

రోడ్ల మరమ్మతులు
డ్రైనేజీ కాలువల మరమ్మతులు
సానిటరీ సమస్యలు
త్రాగునీటి సమస్యలు

ప్రజా సమస్య ఫోటోతో సహా +917075442430 లేదా +17035992430 నంబర్ కు వాట్స్ యాప్ ద్వారా తెలియచేయండి.

కొత్త ఆలోచనలు చేద్దాం ......రానున్న 12 నెలల కాలంలో గుంటూరుని గుంతల రహిత ప్రాంతంగా తీర్చి దిద్దుదాం

10/24/2022

ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తూ
చీకట్లని పారోదోలినట్టు
ఒక్కొక్క మార్పు సాధించుకుంటూ
గొప్ప జీవితాన్ని నిర్మించుకోవాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు

10/02/2022

ఎన్.టి.ఆర్. శతజయంతి ఉత్సవాల సందర్భముగా ఎన్.టి.ఆర్ ఫాన్స్ -అమెరికా ఆద్వర్యంలో అన్నకాంటీన్ .ఆర్ .టి.ఓ.ఆఫీస్ ఎదురుగ , జె.కే .సి కాలేజి రోడ్ గుంటూరు ఈరోజు అనగా 02-10 -2022 ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగిన మెగా మెడికల్ క్యాంపు దిగ్విజయంగా ముగిసింది.
మెడికల్ క్యాంపు నందు ఉచిత కాన్సర్ స్క్రీనింగ్ ,ఉచిత గుండె పరీక్షలుఉచిత నేత్ర పరీక్షలు , జనరల్ మెడిసిన్ (షుగరు ,బిపి ,జ్యరములు,జలుబు) పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లజోళ్లు మరియు మందులు ఇవ్వటం జరిగింది .
ఈ కార్యక్రమాన్ని గుంటూరు నియోజకవర్గంలోని ప్రజలు వినియోగించు కోవటానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు.
మెడికల్ క్యాంపు భాగస్వామ్యం వహించిన
కాన్సర్ క్యాంపు :బసవతారకం కాన్సర్ ట్రస్ట్
క్యాంపు : రోటరీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్ట్ ,ఉయ్యురు
జనరల్ మెడిసిన్ : తులసి హాస్పిటల్స్ ,గుంటూరు
వారికి ప్రత్యేక ధన్యవాదములు .

Address

40175 Pipeline Plaza Suite #305
Ashburn, VA
20147

Alerts

Be the first to know and let us send you an email when Ntrfans USA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ntrfans USA:

Share