Yashwanth Yadav

Yashwanth Yadav Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Yashwanth Yadav, Secunderabad.

ఈ హోళీ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ, హోళీ రంగుల శోభ ప్రజలందరికీ జీవితాలలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకా...
14/03/2025

ఈ హోళీ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ, హోళీ రంగుల శోభ ప్రజలందరికీ జీవితాలలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ...!

ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు

శ్రీకృష్ణ పరమాత్ముడి రూపం అన్య అవతారాల కన్నా భిన్నమైనది. సకల దేవతామూర్తుల, శక్తుల సమ్మిళితం ఆ నందనందనుని దివ్య మంగళ రూపం...
26/08/2024

శ్రీకృష్ణ పరమాత్ముడి రూపం అన్య అవతారాల కన్నా భిన్నమైనది. సకల దేవతామూర్తుల, శక్తుల సమ్మిళితం ఆ నందనందనుని దివ్య మంగళ రూపం. గీతోపదేశంతో మానవాళికి సన్మార్గాన్ని ఉపదేశించిన ఆ మహాపురుషుడి జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ, భస్మాంగరాగాయ మహేశ్వరాయ! నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మై న కారాయ నమః శివాయ!! రాష్ట్ర ప్రజలందరి...
09/08/2024

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ, భస్మాంగరాగాయ మహేశ్వరాయ! నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మై న కారాయ నమః శివాయ!!

రాష్ట్ర ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు.

జాతీయవాదానికి, జాతీయ సమైక్యతకి మారుపేరు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి గౌరవనీయ వర్ధంతి స...
23/06/2024

జాతీయవాదానికి, జాతీయ సమైక్యతకి మారుపేరు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి గౌరవనీయ వర్ధంతి సందర్భంగా శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నాను

ప్రధాని శ్రీ Narendra Modi గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా తె...
19/06/2024

ప్రధాని శ్రీ Narendra Modi గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా తెలంగాణ విచ్చేస్తున్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ Kishan Reddy Gangapuram గారికి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ Bandi Sanjay Kumar గారికి హార్థిక స్వాగతం.

కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ గంగాప...
15/06/2024

కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు

పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల ఎంపీగా ఘన విజయం సాధించిన, శ్రీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారికి హార్ధిక శుభాకాంక్షలు Konda Vi...
04/06/2024

పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల ఎంపీగా ఘన విజయం సాధించిన, శ్రీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారికి హార్ధిక శుభాకాంక్షలు Konda Vishweshwar Reddy

పార్లమెంట్ ఎన్నికలలో ఆదిలాబాద్ ఎంపీగా ఘన విజయం సాధించిన, శ్రీ గోడం నగేష్ గారికి హార్ధిక శుభాకాంక్షలు
04/06/2024

పార్లమెంట్ ఎన్నికలలో ఆదిలాబాద్ ఎంపీగా ఘన విజయం సాధించిన, శ్రీ గోడం నగేష్ గారికి హార్ధిక శుభాకాంక్షలు

పార్లమెంట్ ఎన్నికలలో మహబూబ్ నగర్ ఎంపీగా ఘన విజయం సాధించిన, శ్రీ మతి డీ.కే. అరుణ గారికి హార్ధిక శుభాకాంక్షలు D K Aruna
04/06/2024

పార్లమెంట్ ఎన్నికలలో మహబూబ్ నగర్ ఎంపీగా ఘన విజయం సాధించిన, శ్రీ మతి డీ.కే. అరుణ గారికి హార్ధిక శుభాకాంక్షలు D K Aruna

పార్లమెంట్ ఎన్నికలలో మెదక్ ఎంపీగా ఘన విజయం సాధించిన, శ్రీ రఘునందన్ రావు గారికి హార్ధిక శుభాకాంక్షలు Raghunandan Rao Madh...
04/06/2024

పార్లమెంట్ ఎన్నికలలో మెదక్ ఎంపీగా ఘన విజయం సాధించిన, శ్రీ రఘునందన్ రావు గారికి హార్ధిక శుభాకాంక్షలు Raghunandan Rao Madhavaneni

పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ ఎంపీగా ఘన విజయం సాధించిన, ప్రజానాయకుడు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి హార్ధిక శుభాకాంక్షలు...
04/06/2024

పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ ఎంపీగా ఘన విజయం సాధించిన, ప్రజానాయకుడు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి హార్ధిక శుభాకాంక్షలు Arvind Dharmapuri

పార్లమెంట్ ఎన్నికలలో సికింద్రాబాద్ ఎంపీగా ఘన విజయం సాధించిన, ప్రజానాయకుడు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి హార్దిక శుభా...
04/06/2024

పార్లమెంట్ ఎన్నికలలో సికింద్రాబాద్ ఎంపీగా ఘన విజయం సాధించిన, ప్రజానాయకుడు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు Kishan Reddy Gangapuram

Address

Secunderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Yashwanth Yadav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share