
10/06/2022
మీరు సభ్యత్వం చేసుకున్నారా..?
చేసుకోకపోతే ఈ పోస్టర్ లో ఉన్న QR కోడ్ ని స్కాన్ చేస్తే నేరుగా మీ వాట్సాప్ చాట్ ఓపెన్ అయ్యి TDP అని వస్తుంది అప్పుడు సెండ్ ఐకాన్ మీద క్లిక్ చేసిన లేదా 9858175175 ఫోన్ నంబర్ ని సేవ్ చేసుకొని వాట్సప్ లో TDP అని మెసేజ్ పంపిస్తే టిడిపి సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
లేదా ఈ క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి
https://bit.ly/3mFLWfG
ఇది సులభవంతమైన ప్రక్రియ మీ చేతుల మీదుగానే మీ సభ్యత్వం చేసుకోవచ్చు..
ఈ పోస్టర్ ని మరియు ఈ మెసేజ్ ని మీ కాంటాక్ట్స్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులందరికి వారి చేత కూడా సభ్యత్వాన్ని పూర్తి చేయించి తెలుగుదేశం పార్టీకి బలం చేకుర్చవలసిందిగా కోరుకుంటున్నాము..