Ganesh Reddy EBSF - Fans Page

  • Home
  • Ganesh Reddy EBSF - Fans Page

Ganesh Reddy EBSF - Fans Page Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ganesh Reddy EBSF - Fans Page, Social service, Anantapur , Andhrapradesh, .

15/05/2021

National President & founder
SGR ✊
🌍🇮🇳EBSF🇮🇳🌏 ✊

ఒక ఊరిని దత్తత తీసుకోవడమడే కాదు తన వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి దేశానికి, ప్రజలకు తన జీవితాన్ని దత్తత ఇచ్చిన ప్రజా నాయకు...
08/05/2021

ఒక ఊరిని దత్తత తీసుకోవడమడే కాదు తన వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి దేశానికి, ప్రజలకు తన జీవితాన్ని దత్తత ఇచ్చిన ప్రజా నాయకుడు శెట్టిపల్లి గణేష్ రెడ్డి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు

He is not Reel Hero
He is a Real Hero

SGR ✊
🌍🇮🇳EBSF🇮🇳🌏 ✊

తన స్వగ్రామము పూలకుంట గ్రామములో  అభిమానుల మధ్య శెట్టిపల్లి గణేష్ రెడ్డి అన్న జన్మదిన వేడుకలు 🌍🇮🇳EBSF🇮🇳🌏 ✊
07/05/2021

తన స్వగ్రామము పూలకుంట గ్రామములో అభిమానుల మధ్య శెట్టిపల్లి గణేష్ రెడ్డి అన్న జన్మదిన వేడుకలు

🌍🇮🇳EBSF🇮🇳🌏 ✊

ప్రజల నాయకుడు సమస్య అంటే వెంటనే స్పందించే నాయకుడు తన వ్యక్తిగత జీవితాన్నే వదిలేసి నిరంతరం , కష్టాలు పడుతూ ఉన్న ప్రజలకోసం...
07/05/2021

ప్రజల నాయకుడు సమస్య అంటే వెంటనే స్పందించే నాయకుడు తన వ్యక్తిగత జీవితాన్నే వదిలేసి నిరంతరం , కష్టాలు పడుతూ ఉన్న ప్రజలకోసం , ఆర్థికంగా వెనకబడిన కుటుంభాలకోసం నేనున్నా అని ( ECONOMICAL BACKWARD STUDENTS FEDERATION ) EBSF అనే విధ్యార్థి సంస్థను స్యయంగా స్థాపించి అనునిత్యం విధ్యార్థుల సమస్యలకై పోరాడుతూ , ఆకలితో ఉన్న వారికి అన్న పెడుతూ , అనాథలకు నేనున్న అని మీరు అనాథలు కాదని వారికి ఒక అన్న రూపములో అండగా నిలబడుతూ వారి కష్టాలను తీరుస్తూ సమస్య వింటే చాలు నేను ఉన్న అంటూ ప్రజల కష్టాలు తీరుస్తున్న మన శెట్టిపల్లి గణేష్ రెడ్డి అన్న పుట్టిన రోజు సంధర్భముగా అనాథ ఆశ్రమములో జరుపుకొని ఎవరైన బర్థడేలు , పంక్షనలు అనాథ ఆశ్రమములో జరుపుకొని వారికి మనము ఉన్నామనే భావన కల్పించిన వారిమి అవుతామని అలాగే తాను భవిష్యత్తులో పార్టీ పెట్టి సమస్య పరిష్కరం కోసం పోరాడుతామని ప్రజల ఆశీస్సులు ఎప్పుడు తనకు ఉండాలని కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది

🌍🇮🇳EBSF🇮🇳🌏 ✊

07/05/2021

ప్రజల కష్టాలను తీర్చే నాయకుడు శెట్టిపల్లి గణేష్ రెడ్డి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు

SGR ✊
🌍🇮🇳EBSF🇮🇳🌎 ✊

కష్టాలను తీర్చే నాయకుడు , ప్రజల సేవకుడు అనాథలకు ఒక అన్న గా నిలబడి అండగా ఉండి వారి కష్టాలను బాదలను తీరుస్తూ ఉన్న మన నాయకు...
06/05/2021

కష్టాలను తీర్చే నాయకుడు , ప్రజల సేవకుడు అనాథలకు ఒక అన్న గా నిలబడి అండగా ఉండి వారి కష్టాలను బాదలను తీరుస్తూ ఉన్న మన నాయకుడు శెట్టిపల్లి గణేష్ రెడ్డి అన్నకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఎప్పుడు మాకు అండగా ఒక నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నాము

🌏🇮🇳EBSF🇮🇳🌍 ✊

ప్రజల సేవకుడు కష్టాలను తీర్చే నాయకుడు అనాథలకు ఒక అన్న గా నిలబడి అండగా ఉండి వారి కష్టాలను బాదలను తీరుస్తూ ఉన్న మన నాయకుడు...
06/05/2021

ప్రజల సేవకుడు కష్టాలను తీర్చే నాయకుడు అనాథలకు ఒక అన్న గా నిలబడి అండగా ఉండి వారి కష్టాలను బాదలను తీరుస్తూ ఉన్న మన నాయకుడు శెట్టిపల్లి గణేష్ రెడ్డి అన్నకి రేపు జరుపుకోనున్న పుట్టిన రోజు సంధర్భముగా అడ్వాన్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఎప్పుడు మాకు అండగా ఒక నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నాము

🌏🇮🇳EBSF🇮🇳🌍 ✊

(01-05-2021) న యంగ్ అండ్ డైనమిక్ యూత్ లీడర్ ECONOMICAL BACKWARD STUDENTS FEDERATION (EBSF)  విద్యార్థి సంస్థ జాతీయ అధ్య...
05/05/2021

(01-05-2021) న యంగ్ అండ్ డైనమిక్ యూత్ లీడర్ ECONOMICAL BACKWARD STUDENTS FEDERATION (EBSF) విద్యార్థి సంస్థ జాతీయ అధ్యక్షులు ( SGR ) శెట్టిపల్లి గణేష్ రెడ్డి అన్న ఆద్వర్యములో ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో కార్మికుల దినోత్సవం సంధర్భముగా అక్కడక్కడ పనిచేసుకుంటున్న కార్మికుల దగ్గరకి వెళ్ళి వారందరికి మజ్జిగా ప్యాకెట్స్ పంపిణీ చేసి అక్కడ పనిచేస్తున్న చిన్నపిల్లలు చదువుకోవాలి పనుల్లోకి పంపవద్దు అని , తల్లితండ్రులకి వివరించి , కరోన విషయములో జాగ్రత్తలు తీసుకోవాలని వారి యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని వారికి కావాలిసిన సదుపాయాలు అందేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేస్తామని హామి ఇవ్వడం జరిగింది

అంతర్జాతీయ మేడే కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు

🌍🇮🇳EBSF🇮🇳🌏 ✊

Address

Anantapur , Andhrapradesh

Website

Alerts

Be the first to know and let us send you an email when Ganesh Reddy EBSF - Fans Page posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share