BJP Peddakothapally

  • Home
  • BJP Peddakothapally

BJP Peddakothapally Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP Peddakothapally, Political Party, .

22/01/2024

వందల ఏళ్ల హిందువుల నిరీక్షణ ఫలించే అద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది... అయోధ్య రామయ్యను కనులరా చూసే భాగ్యం దక్కడం మనందరి అదృష్టం.

ప్రజలందరికీ అయోధ్య శ్రీ రామ మందిర భవ్యక్షేత్ర ప్రారంభోత్సవ మరియు శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్టాపన
మహోత్సవ శుభాకాంక్షలు...


21/01/2024
25/12/2023

అజాతశత్రువు, నిష్కళంక చరితుడు, స్వార్థమెరుగని దేశభక్తుడు, మాజీ భారతప్రధాని, భారతరత్న
కీ.శే. అటల్ బిహారీ వాజపేయి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి మా ఘన నివాళులు 💐💐🙏

BRS నుండి బిజెపిలో చేరిన పెద్దకొత్తపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు చింతకుంట రాజయ్య(రాజలు)గారు ...
06/11/2023

BRS నుండి బిజెపిలో చేరిన పెద్దకొత్తపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు చింతకుంట రాజయ్య(రాజలు)గారు బీజేపీ లో చేరారు వారితో పాటు వారి మిత్రులను బిజెపిలోకి కండువా కప్పి సుధాకర్ రావు గారు ఆహ్వానించడం జరిగింది.

05/10/2023
25/09/2023

ఏకాత్మతా మానవవాదాన్ని ప్రవచించి... అంత్యోదయ విధానాన్ని రూపొందించి... భారతీయ జనతా పార్టీకి పటిష్ట పునాదులు వేసిన శ్రీ #దీనదయాళ్_ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుందాం.

05/09/2023

విద్యార్థుల ఉన్నతికై అహర్నిశలు శ్రమిస్తూ.. భారత భవిష్యత్ ను తీర్చిదిద్దుతున్న గురువులందరికీ... మాజీ రాష్ట్రపతి శ్రీ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.💐💐

తెల్లారకముందే అరెస్ట్ లా …….? ఎంతకాలం ఈ కష్టాలు….?
25/08/2023

తెల్లారకముందే అరెస్ట్ లా …….? ఎంతకాలం ఈ కష్టాలు….?

పెద్ద కొత్తపల్లి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొనడం జరిగింది.
23/08/2023

పెద్ద కొత్తపల్లి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొనడం జరిగింది.

23/08/2023

భారత్ మాతాకీ జై

16/08/2023

దివంగత మహానేత, దేశం గర్వించదగ్గ మహానాయకుడు, మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయున్ని స్మరించుకుంటూ.. వారికివే మా ఘన నివాళులు 💐🙏.

సాతాపూర్ గ్రామంలో గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారితో కలిసి పాల్గొనడం జరిగి...
14/08/2023

సాతాపూర్ గ్రామంలో గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

06/08/2023

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, తెలంగాణ చిన్నమ్మగా ప్రసిద్ధి చెందిన కేంద్ర మాజీ మంత్రి, పద్మ విభూషణ్ శ్రీమతి #సుష్మా_స్వరాజ్ గారి వర్ధంతి సందర్భంగా... వారికి మా ఘన నివాళులు💐🙏🙏

ప్రధానమంత్రి రైతులను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ప్రధానమంత్రి సమృద్ధి కేంద్రాల్లో  ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని ...
27/07/2023

ప్రధానమంత్రి రైతులను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ప్రధానమంత్రి సమృద్ధి కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని రైతులతో కలిసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొని వినడం జరిగింది.

27/07/2023

ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, భారతదేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి, రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు, భారతరత్న #డా_ఏపీజే_అబ్దుల్_కలాం గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు💐💐🙏🙏

News coverage
26/07/2023

News coverage

25/07/2023

ఇంటింటికి బీజేపీ లో ప్రజాసమస్యల పై

ఇంటింటికి బీజేపీ కార్యక్రమం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు గారితో కలిసి నిర్వహించడం జరిగి...
24/07/2023

ఇంటింటికి బీజేపీ కార్యక్రమం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు గారితో కలిసి నిర్వహించడం జరిగింది

ఇంటింటికి బిజెపి కార్యక్రమం 15వ తేదీ వెన్నచర్ల తో ప్రారంభమై ప్రతి రోజు మండలంలో నేటికి కొనసాగుతోంది.
22/07/2023

ఇంటింటికి బిజెపి కార్యక్రమం 15వ తేదీ వెన్నచర్ల తో ప్రారంభమై ప్రతి రోజు మండలంలో నేటికి కొనసాగుతోంది.

ఇంటి ఇంటికి బీజేపీ కార్యక్రమం పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపూర్ గ్రామంలో పాల్గొనటం జరిగింది
16/07/2023

ఇంటి ఇంటికి బీజేపీ కార్యక్రమం పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపూర్ గ్రామంలో పాల్గొనటం జరిగింది

ఇంటి ఇంటికి బీజేపీ కార్యక్రమం పెద్దకొత్తపల్లి మండలం వెన్నచెర్ల గ్రామంలో జిల్లా అధ్యక్షులు శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారి...
16/07/2023

ఇంటి ఇంటికి బీజేపీ కార్యక్రమం పెద్దకొత్తపల్లి మండలం వెన్నచెర్ల గ్రామంలో జిల్లా అధ్యక్షులు శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారితో పాటు పాల్గొనటం జరిగింది.(15/07/2023)

14/07/2023

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Peddakothapally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Government Service?

Share