Jenne .Mallikarjuna NSUI. AP NSUI State Secretary

  • Home
  • Jenne .Mallikarjuna NSUI. AP NSUI State Secretary

Jenne .Mallikarjuna NSUI.  AP NSUI State Secretary Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jenne .Mallikarjuna NSUI. AP NSUI State Secretary, Political organisation, .

31/03/2022
Today my birthday - march 10.ఈరోజు SV university  NSUI నాయకుల సమక్షంలో పుట్టిన రోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.Thanku ...
09/03/2022

Today my birthday - march 10.
ఈరోజు SV university NSUI నాయకుల సమక్షంలో పుట్టిన రోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.
Thanku so much NSUI leaders.
**SV university NSUI Team**
**Tirupati**

Wishing Shri  Ji (AICC General Secretary, I/C Organisation and MP  ) a very happy birthday. May God always bless u with ...
04/02/2022

Wishing Shri Ji (AICC General Secretary, I/C Organisation and MP ) a very happy birthday. May God always bless u with good Health, Happiness and Success.

26/01/2022
**ఎస్వీ డిగ్రీ ఆర్ట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పించాలి**                 **ఎన్ ఏస్ యూ ...
06/01/2022

**ఎస్వీ డిగ్రీ ఆర్ట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పించాలి**
**ఎన్ ఏస్ యూ ఐ**
ఈ రోజు ఎన్ ఏస్ యూ ఐ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ ఆర్ట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం
విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పించాలని ప్రిన్సిపాల్ నరాయనమ్మ మేడం గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్ ఏస్ యూ ఐ
రాష్ట్ర కార్యదర్శి జెన్నే మల్లికార్జున్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎస్వీ డిగ్రీ ఆర్ట్స్ కళాశాల కు సుదూర ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. అయితే విద్యార్థులకు కళాశాలలో సిటు వచ్చిన ,హాస్టల్ లో వసతి కల్పించక పోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది విద్యార్థులు హాస్టల్ లో సిటు రాకపోవడంతో కళాశాలలో సిటు వచ్చిన రద్దు చేసుకొని వెళ్లి పోవడం చాలా బాధాకరం. హాస్టల్ కు దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు జనార్దన్, భాస్కర్ నాయక్
సురేష్ , రంగనాయకులు,పవన్ కుమార్ ,కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

జెన్నే మల్లికార్జున్.
NSUI రాష్ట్ర కార్యదర్శి .
SV university
9885996768

27/12/2021

**డిగ్రీ మూడవ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయాలి**
ఎన్ ఎస్ యూ ఐ డిమాండ్

ఈరోజు భారత జాతీయ విద్యార్థి సంఘము(NSUI)ఆధ్వర్యంలో డిగ్రీ మూడవ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయాలని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాజా రెడ్డి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర కార్యదర్శి జెన్నే మల్లికార్జున మాట్లాడుతూ
విద్యార్థులు పరిక్ష రాసి 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఫలితాలు ఇవ్వక పోవడం సిగ్గుచేటు ,విద్యార్థులంతా ఇప్పటికే పిజి ఎంట్రన్స్ పరీక్షలు అయిన పిజి సెట్ ,ఎడ్ సెట్ , లా సెట్ మరియు "ఐ సెట్" లాంటివి రాశారు .వాటి ఎంట్రన్స్ ఫలితాలు కూడా వచ్చాయి, కానీ యూనివర్సిటీ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల డిగ్రీ మూడవ సెమిస్టర్ ఫలితాలు రాకపోవడంతో విద్యార్థులంతా ఉన్నత విద్యకు దూరం అయి ఒక సంవత్సరం నష్ట పోవే ప్రమాదం ఉంది , విద్యార్థుల భవిషత్తు ని దృష్టిలో ఉంచుకొని ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ నాయకులు జనార్దన్ , భాస్కర నాయక్ ,సునీల్ , సురేష్ ,తదితరులు పాల్గొన్నారు.

జెన్నే మల్లికార్జున్ .
NSUI రాష్ట్ర కార్యదర్శి
9885996768

06/12/2021
12/11/2021

దద్దరిల్లిన అనంతపురం జిల్లా కలెక్టరేట్...

ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రైవేటీకరణ ఆపాలని,GO.42,52 లని వెంటనే రద్దు చేయాలని NSUI ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతో కలెక్టరేట్ ని ముట్టడి

జెన్నే మల్లికార్జున
NSUI రాష్ట్ర కార్యదర్శి
మరియు
SV యూనివర్సిటీ ఇంచార్జ్ (తిరుపతి)

12/11/2021

దద్దరిల్లిన అనంతపురం జిల్లా కలెక్టరేట్...

ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రైవేటీకరణ ఆపాలని,GO.42,52 లని వెంటనే రద్దు చేయాలని NSUI ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతో కలెక్టరేట్ ని ముట్టడి

జెన్నే మల్లికార్జున
NSUI రాష్ట్ర కార్యదర్శి
మరియు
SV యూనివర్సిటీ ఇంచార్జ్ (తిరుపతి)

ఈ రోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారికి   ఘననివాలి అర్పించడం జరిగింది. అనం...
02/10/2021

ఈ రోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారికి ఘననివాలి అర్పించడం జరిగింది. అనంతపురం పార్లమెంట్ డిసిసి అధ్యక్షులు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి గారి అధ్యక్షతన పిసిసి సాకే శైలజానాథ్ గారు ముఖ్య అధితిగా పాల్గొని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా
నిర్ణయాలను వెంటనే విడనాడాలని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి టవర్ క్లాక్ దగ్గర ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలి నిర్వహించి ,మౌన దీక్ష చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ,యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు పాల్గొన్నారు.

జెన్నే. మల్లికార్జున్.
NSUI రాష్ట్ర కార్యదర్శి

Today paper clip
18/09/2021

Today paper clip

ఈరోజు భారత జాతీయ విద్యార్థి సంఘం (NSUI) జాతీయ సమితి పిలుపు మేరకు ప్రధాని నరేంద్రమోడీ జన్మదినం ను జాతీయ నిరుద్యోగా దినోత్...
17/09/2021

ఈరోజు భారత జాతీయ విద్యార్థి సంఘం (NSUI) జాతీయ సమితి పిలుపు మేరకు ప్రధాని నరేంద్రమోడీ జన్మదినం ను జాతీయ నిరుద్యోగా దినోత్సవం గా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి పులిరాజు ,
రాష్ట్ర కార్యదర్శి జెన్నే మల్లికార్జున్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా సం. కు 2 కోట్ల ఉద్యోగాలు కలిపిస్తామని వాగ్దానం చేసాడు ఇపుడు 7 సం.4 నెలలు కావస్తోంది ఇప్పటికి 14 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నాము. దేశంలో నిరుద్యోగం 27 శాతం పెరిగింది .లాక్ డౌన్ సమయంలోనే 10 నుండి 12 కోట్ల మంది నిరుద్యోగం పెరిగింది.NSUI ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం ముందు మోడీ జన్మదినం నిరసిస్తూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక టీ అమ్ముతూ నిరసన తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాయకులు చంద్ర, ఓబులేసు , ముని ,సునీల్ పాల్గొన్నారు

Today paper clipping
07/09/2021

Today paper clipping

06/09/2021

(Joint Entrance Exams).
JEE మెయిన్స్ అనే
ఈ పరీక్ష భారత దేశంలోనేప్రతిష్టాత్మకమైన IIT,NIT, IIIT CFIT,(బాంబే ,ఖరాక్ పూర్ ఢిల్లీ మొ...)లాంటి కాలేజ్ లలో ప్రవేశం పొందడానికి నిర్వహిస్తారు.ఇలాంటి పరీక్షలు లీక్ చేయడం పేద విద్యార్థులకు శాపం.
😭😭

06/09/2021

*JEE - మెన్స్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజ్ చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి...NSUI*

** అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు NSUI నిరసన

జెన్నే మల్లికార్జున్.
NSUIరాష్ట్ర కార్యదర్శి.
9885996768

*JEE - మెన్స్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజ్  చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి...NSUI*** అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యా...
06/09/2021

*JEE - మెన్స్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజ్ చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి...NSUI*

** అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు NSUI నిరసన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు యాదవ్ మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నాగేష్ కరియప్ప గారి పిలుపుమేరకు , జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజ్ పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించి, కేంద్ర ప్రభుత్వం తగు విచారణ జరిపించాలని , కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. ఎన్. ఎస్ .యు .ఐ జిల్లా అధ్యక్షులు రాంబాబు , , ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధికార ప్రతినిధి పులిరాజు , ప్రధాన కార్యదర్శి నరేష్ , రాష్ట్ర కార్యదర్శి జెన్నే మల్లికార్జున, మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని, హర్యానా రాష్ట్రంలో సోవిపేట్ లో 7మంది వ్యక్తులు JEE మెన్స్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజ్ చేసి, ఒక పేపర్ ను 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని, ఇలాంటి వ్యవహారాలతో పేద విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వంలో ఇలాంటి ఎన్నో స్కామ్స్ లు జరుగుతున్నాయని, పేద విద్యార్థులకు జబ్ లు అందడం లేదని ,విద్యార్థుల కెరియర్ ను విక్రయిస్తున్నారని విమర్శించారు. ఈ పేపర్ లీకేజీ కి సహకరించిన వ్యక్తులను ,కేంద్ర విద్యా శాఖమంత్రి ని ,నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీ ఏ )మరియు కోచింగ్ సంస్థలను సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచరణ జరిపించాలని డిమాండ్ చేయడం జరిగింది.లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు చెపాటుతమని హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు దాదు, నరేంద్ర, చైతన్య , మనిసాయి. ఉదయ్, రమేష్ పాల్గొన్నారు

దేవుడు, గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తానని అన్నారు కబీర్ దాస్. తమ బోధనలతో జాతి వికాసానికి పాటుపడుత...
05/09/2021

దేవుడు, గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తానని అన్నారు కబీర్ దాస్. తమ బోధనలతో జాతి వికాసానికి పాటుపడుతున్న గురువులందరికీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.
...........

తమిళనాడు విరుదు నగర్ పార్లమెంటు ఎంపీ మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ సార్ గారితో ......జెన్నే మల...
30/08/2021

తమిళనాడు విరుదు నగర్ పార్లమెంటు ఎంపీ మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ సార్ గారితో ......
జెన్నే మల్లికార్జున్.
NSUI రాష్ట్ర కార్యదర్శి

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Jenne .Mallikarjuna NSUI. AP NSUI State Secretary posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your organization to be the top-listed Government Service?

Share