Aam Aadmi Party, Armoor, TS, India

  • Home
  • Aam Aadmi Party, Armoor, TS, India

Aam Aadmi Party, Armoor, TS, India Aam Aadmi Party, Armoor, TS, India

03/04/2022

ఒక్క అవకాశం ఇవ్వండి.
అవినీతిని అంతం చేస్తాం.

Arvind Kejriwal Bhagwant Mann Aam Aadmi Party Gujarat Aam Aadmi Party

23/03/2022
11/03/2022

ఆప్ దే పంజాబ్ !
మాజీ ముఖ్యమంత్రులందరిని ఓడించింది సామాన్యులే.....
చీపురు గుర్తే...

ఎంతటి వారిని అయిన ఓడించగలిగే సత్తా ఆప్ ది.

Arvind Kejriwal Manish Sisodia Aam Aadmi Party Aam Aadmi Party Sircilla

11/02/2022

ఉత్తరాఖండ్ ను అప్పుల్లో ముంచేశారు...

మేము వస్తాం... అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం..

అరవింద్ కేజ్రీవాల్ , ఢిల్లీ ముఖ్యమంత్రి

Arvind Kejriwal Aam Aadmi Party

15/05/2021
02/09/2020

నా కూతురు ఎలా చదవాలి?
నేను రోజు కూలి చేసుకుని బతికేటోన్ని. ఈ కరోన రోగమచ్చినంక పనులు బందాయే, తినటానికే తిప్పలాయే. నాతో మాట్లాడాలంటేనే పక్కింటోళ్లకు ఫోన్ జేస్తరు(నా దగ్గర ఫోన్ లేదు కాబట్టి). అలాంటిది ఇప్పుడు నా బిడ్డ సదువుకు పెద్ద ఫోన్ ఏడ తేవాలే. నా బిడ్డ ఎట్ల సదువుకోవాలే. ?
- ఓ తండ్రి బాధ

01/09/2020

నాకు కరొన వచ్చి "హోమ్ ఐసోలేషన్" లో ఉన్నాను.
ఇప్పుడు జేఈఈ ఎంట్రన్స్ పెట్టారు.
నేను ఇంట్లో నుండి బయటకి వెళ్ళలేను. అలాంటిది నేను పరీక్ష కేంద్రానికి వెళ్ళి ఎలా రాయాలి?
నేను మాత్రమే కాదు నాలాంటి వారి పరిస్తితి ఏమిటి ?
- విద్యార్థిని

ఢిల్లీని అమెరికా అనుసరిస్తోంది.
25/08/2020

ఢిల్లీని అమెరికా అనుసరిస్తోంది.

అసలు సిసలయిన విప్లవాత్మక మార్పు. నిరుద్యోగుల కోసం ఆప్.మార్పు మనకోసం. మనం  దేశంలోని జనం కోసం. మాకు మెసేజ్ చేయండి.
03/08/2020

అసలు సిసలయిన విప్లవాత్మక మార్పు. నిరుద్యోగుల కోసం ఆప్.

మార్పు మనకోసం. మనం దేశంలోని జనం కోసం.

మాకు మెసేజ్ చేయండి.

ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ చేసినప్పుడు, తెలంగాణలో కేసీఆర్ ఎందుకు చేయలేడు?
02/08/2020

ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ చేసినప్పుడు, తెలంగాణలో కేసీఆర్ ఎందుకు చేయలేడు?

27/07/2020
27/07/2020

Address


Alerts

Be the first to know and let us send you an email when Aam Aadmi Party, Armoor, TS, India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Government Service?

Share