DYFI Yanamalakuduru

  • Home
  • DYFI Yanamalakuduru

DYFI Yanamalakuduru Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DYFI Yanamalakuduru, Political Party, .

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 130 వ జయంతి సందర్బంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నా విద్యార్థి, యువజన సంఘాల...
14/04/2021

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 130 వ జయంతి సందర్బంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నా విద్యార్థి, యువజన సంఘాల నాయకులు 🚩🚩🚩

సర్ధార్ భగత్ సింగ్ గారు 90వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తునా గ్రామ విద్యార్థి, యువజన సంఘాలు🚩🚩🚩
23/03/2021

సర్ధార్ భగత్ సింగ్ గారు 90వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తునా గ్రామ విద్యార్థి, యువజన సంఘాలు🚩🚩🚩

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నేడు యనమలకుదురు గ్రామంలో SFI,DYFI మరియు ప్...
20/12/2020

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నేడు యనమలకుదురు గ్రామంలో SFI,DYFI మరియు ప్రజా సంఘాల అధ్వర్యంలో మస్జిద్ సెంటర్ నుండి పాత పంచాయితీ కార్యాలయం వరకు కాగడాల మరియు కొవ్వుతులతో నిరసన ప్రదర్శనలు నిర్వహించటం జరిగినది...

*_ఎస్ఎఫ్ఐ - డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి నిర్వహించారు._*ఎస్ఎఫ్ఐ -  డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడ వి.ఎం...
28/11/2020

*_ఎస్ఎఫ్ఐ - డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి నిర్వహించారు._*

ఎస్ఎఫ్ఐ - డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడ వి.ఎం.సి మున్సిపల్ పాఠశాలలో మహాత్మ జ్యోతిరావుపూలే 130 వ వర్ధంతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో
వి.ఎం.సి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎన్. నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సోమేశ్వరరావు డివైఎఫ్ఐ తూర్పు నగర కార్యదర్శి పి.కృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కోటి ఎస్ఎఫ్ఐ నాయకులు ఏసుబాబు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు

నవంబర్ 26,27 దేశ వ్యాప్త సార్వత్రిక  సమ్మె ,గ్రామీణ బంద్ లో జోరు వాన లో సైతం తన వయసును పక్కన పెట్టి గలాని వినిపిస్తూనా స...
26/11/2020

నవంబర్ 26,27 దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ,గ్రామీణ బంద్ లో జోరు వాన లో సైతం తన వయసును పక్కన పెట్టి గలాని వినిపిస్తూనా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు గారు..🚩🚩🚩

25/11/2020
వరద బాధితులను ఆదుకోవడంలో లో ప్రభుత్వం విఫలం అయినది...కావున SFI,DYFI , ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ
16/10/2020

వరద బాధితులను ఆదుకోవడంలో లో ప్రభుత్వం విఫలం అయినది...కావున SFI,DYFI , ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ

చేగువేరా 53 va వర్ధంతి సందర్భంగా SFI_ DYFI ఆధ్వర్యంలో నివాళులు 💐💐💐
09/10/2020

చేగువేరా 53 va వర్ధంతి సందర్భంగా SFI_ DYFI ఆధ్వర్యంలో నివాళులు 💐💐💐

ఉత్తర ప్రదేశ్ లోని 19 ఏళ్ల దళిత యువతి పై జరిగిన అత్యాచారం నీ కండిస్తూ ,నిందితులను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ,మ...
30/09/2020

ఉత్తర ప్రదేశ్ లోని 19 ఏళ్ల దళిత యువతి పై జరిగిన అత్యాచారం నీ కండిస్తూ ,నిందితులను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ,మనీషా కు న్యాయం చేయాలని ,కేసును తప్పు దోవ పట్టిస్తున్న బీజేపీ , ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలకు వ్యతిేకంగా SFI _DYFI_AIDWA ఆధ్వర్యంలో లో బారి ఎత్తున కొవ్వొత్తి ప్రదర్శనలు మరియు నిరసనలు ను విజయవాడ లోని లెనింగ్ సెంటర్ వద్ద నిర్వహించడం జరిగినది

ప్రకృతి వైపల్యానికి విలవిలలాడుతూ ఉన్న కుటుంబాలకు రాణి గారి తోటలో  SFI,DYFI ప్రజాసంఘాల ఆదరణ
29/09/2020

ప్రకృతి వైపల్యానికి విలవిలలాడుతూ ఉన్న కుటుంబాలకు రాణి గారి తోటలో SFI,DYFI ప్రజాసంఘాల ఆదరణ

ప్రకృతి వైపల్యానికి విలవిలలాడుతూ ఉన్న కుటుంబాలకు  SFI,DYFI ప్రజాసంఘాల ఆదరణ
29/09/2020

ప్రకృతి వైపల్యానికి విలవిలలాడుతూ ఉన్న కుటుంబాలకు SFI,DYFI ప్రజాసంఘాల ఆదరణ

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when DYFI Yanamalakuduru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share