Bjp4medchalmuncipality

  • Home
  • Bjp4medchalmuncipality

Bjp4medchalmuncipality Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bjp4medchalmuncipality, Political Party, .

25/04/2022

ఒకవైపు ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరడానికి సోనియాతో పీకే చర్చలు... మరోవైపు కేసిఆర్ తో ప్రగతిభవన్ లో చర్చలు...ఇది విలీనానికా లేక పొత్తుకా అనేది తొందర్లోనే బట్టబయలు అవ్వబోతుంది...

ఎలక్షన్స్ కి ముందు ఐనా, ఎలక్షన్స్ తర్వాత ఐనా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కలవడం మాత్రం పక్కా..!!!

14/04/2022

KCR ఢిల్లీ ధర్నాకు ముందు తెలంగాణాలో బాయిల్డ్ రైస్ (Boiled Rice) పండేవి.. ఢిల్లీ ధర్నా తర్వాత ఇప్పుడు Raw Rice (ముడి బియ్యం) పండుతున్నాయి..

మొన్నేమో తెలంగాణాలో ఎండాకాలంలో బాయిల్డ్ రైస్ మాత్రమే పండుతాయి అన్నారు …

నిన్నేమో కేంద్రం వడ్లు కోనట్లేదు, రాష్ట్ర ప్రభుత్వమే సొంత డబ్బులతో కొంటుంది అన్నారు

ఈ రోజేమో ముడి బియ్యం(Raw Rice) మాత్రమే ఇస్తాం తీసుకోండి అంటున్నారు..

కేవలం మిల్లర్ల కోసం నూకలు అంటూ ఇన్ని రోజులు నాటకాలు ఆడుతూ రైతులను మోసం చేసి ఆ తప్పుని BJP Telangana మీద వేసి ఎదగకుండా చేద్దాం అనుకున్నారు… కానీ మీ దొంగ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు
….

అప్పుడు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాము.. రైతులు పండించిన ధాన్యాన్ని ఇన్ని రోజులు కొన్నది కేంద్రమే, ఇప్పుడు, భవిషత్తులో కూడా కొనేది కేంద్రమే

రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కేవలం రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించి Food Corporation of India కి అప్పగించడం మాత్రమే, సేకరణకు సంబందించిన కమిషన్ ని కూడా కేంద్రం రాష్ట్రానికి చెల్లిస్తుంది …




Bandi Sanjay Kumar
Patlolla Vikram Reddy
Eatala Rajendar
Raghunandan Rao Madhavaneni
Kishan Reddy Gangapuram

10/04/2022

సమస్త హిందూ బంధువులందరికీ #శ్రీ_రామనవమి శుభాకాంక్షలు...🙏🙏🚩🚩💐💐

జై శ్రీ రామ్..జై జై శ్రీ రామ్..✊✊🚩🚩
రామలక్ష్మణ జానకి..జై బోలో హనుమాన్ కి..🙏🙏

BJP Telangana
Bandi Sanjay Kumar
BJP - Medchal Rural

10/04/2022

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Bjp4medchalmuncipality posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share