ITDP Vijayawada Parliament

  • Home
  • ITDP Vijayawada Parliament

ITDP Vijayawada Parliament Official Account of TeluguDesamParty Social Media
(1)

28/01/2024

జగన్ నువ్వు అభిమన్యుడు కాదు అర్జునుడు కాదు నువ్వు పెద్ద బస్మాసురుడివి రాష్ట్రానికి.
#రాకదలిరా



28/01/2024

చెప్పిన అబద్ధాలే మళ్లీ చెప్పి జగన్ ప్రజలను మోసం చేస్తున్నాడు.
#రాకదలిరా



28/01/2024

జనవరి 29 వ తేదీన ఉదయం 9 గంటలకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మధ్యాహ్నం 1 గంటకు పొన్నూరు నియోజకవర్గంలో రా.. కదలిరా..!!
#రాకదలిరా

28/01/2024

సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించిన రా కదిలి రా సాంగ్
#రాకదలిరా

28/01/2024

హ్యాపీగా దిగిపోతా అని జగన్ అంటున్నాడు.. నిజమే, ప్రజలే ఈ ప్రభుత్వాన్ని దించేస్తారు - చంద్రబాబు గారు
#రాకదలిరా

27/01/2024

ఉరవకొండ 'రా...కదలిరా...' బహిరంగ సభలో జన ప్రభంజనం.



#రాకదలిరా

నందిగామ నియోజకవర్గం కొత్తపేట మరియు గని ఆత్కూర్ గ్రామంలో నందిగామ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి తంగిరాల సౌమ్య గారితో కలిసి ...
27/01/2024

నందిగామ నియోజకవర్గం కొత్తపేట మరియు గని ఆత్కూర్ గ్రామంలో నందిగామ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి తంగిరాల సౌమ్య గారితో కలిసి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది....

భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు..

ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది...
Kesineni Sivanath Tangirala sowmya

27/01/2024

ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలుగా.. రాయలసీమకు అన్యాయం చేసి ద్రోహిగా మిగిలిపోయాడు.
#రాకదలిరా

27/01/2024

పీలేరు 'రా కదలిరా..' బహిరంగ సభలో ఎన్టీరామారావు గారికి నివాళులర్పించిన చంద్రబాబు గారు.
#రాకదలిరా

27/01/2024

జగన్ రెడ్డిని ఓడించటానికి ప్రజలు సిద్ధం..
#రాకదలిరా

27/01/2024

ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ మనకు అవసరమా..??
#రాకదలిరా

27/01/2024

దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది తెలుగుదేశం..

రా.. కదలిరా..!!   #రాకదలిరా
27/01/2024

రా.. కదలిరా..!!
#రాకదలిరా

27/01/2024

ఏపీలో కరెంటు బిల్లు ఎందుకు ఎక్కువ వస్తుందో తెలుసా? తెలియాలంటే ఈ వీడియో చూడండి.




*రేపు(27-01-2024) తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్(చిన్ని) గారి కార్యక్రమాల వివరాలు**ఉదయం 10:00 గంటలకు విజయవాడ...
26/01/2024

*రేపు(27-01-2024) తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్(చిన్ని) గారి కార్యక్రమాల వివరాలు*

*ఉదయం 10:00 గంటలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొనెదరు...*

*ఉదయం 11:00 గంటలకు బాపట్లలో జరగబోయే నారా చంద్రబాబు నాయుడు గారి "రా... కదలిరా..." బహిరంగ సభ ఏర్పాట్లు పై మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్య నేతలతో సమావేశంలో పాల్గొనెదరు...*

*సాయంత్రం 5:00 గంటలకు నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం కొత్తపేట గ్రామ పర్యటన మరియు ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొనెదరు..*

*సాయంత్రం 5:45 కి నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం ఆత్కూరు గ్రామ పర్యటన మరియు ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొనెదరు..*

*సాయంత్రం 6:30 కి నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామ పర్యటన మరియు ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొనెదరు..*

*రాత్రి 7:15 కి నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం కునికినపాడు గ్రామ పర్యటన మరియు ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొనెదరు...*

*రాత్రి 8:00 గంటలకు నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామ పర్యటన మరియు ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొనెదరు...*

*ఇట్లు*
*కేశినేని శివనాథ్(చిన్ని) గారి కార్యాలయం*

26/01/2024

రాష్ట్రంలో జగన్ చేసిన విధ్వంసం అడుగడుగునా కనిపిస్తోంది. ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ఇది గ్రహించిన జగన్ తాను పదవి నుంచి దిగిపోవడానికి, పారిపోవడానికి సిద్ధమని ఎక్కడికక్కడే హోర్డింగ్స్ పెట్టాడు.

"ఉచిత బస్సు ప్రయాణం" పథకం ద్వారా ప్రతి మహిళకి టికెట్ లేని బస్సు ప్రయాణం అందిస్తుంది తెలుగుదేశం..
26/01/2024

"ఉచిత బస్సు ప్రయాణం" పథకం ద్వారా ప్రతి మహిళకి టికెట్ లేని బస్సు ప్రయాణం అందిస్తుంది తెలుగుదేశం..

దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం..
26/01/2024

దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం..

26/01/2024

గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నివాసంలో జాతీయప‌తాకాన్ని ఎగరవేసి, గౌరవవందనం సమర్పించారు టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ గారు. మ‌హాత్మాగాంధీ, బీఆర్ అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టాల‌కు న‌మ‌స్క‌రించి వారి త్యాగాలను స్మరించుకున్నారు.

సర్వసత్తాక భారతదేశాన్ని మనకు అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
26/01/2024

సర్వసత్తాక భారతదేశాన్ని మనకు అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

26/01/2024

జగన్ కి కుర్చీ మడత పెట్టి...





ఆంధ్ర రాష్ట్రానికి C.M గా చిట్టచివరి గణతంత్ర దినోత్సవానికి Happy Republic Day
26/01/2024

ఆంధ్ర రాష్ట్రానికి C.M గా చిట్టచివరి గణతంత్ర దినోత్సవానికి Happy Republic Day

ఉన్మాద ప్రభుత్వానికి బుద్ది చెబుదాం .. రా... కదలి రా..!!   #రాకదలిరా
26/01/2024

ఉన్మాద ప్రభుత్వానికి బుద్ది చెబుదాం .. రా... కదలి రా..!!
#రాకదలిరా

సొంతవాళ్లకే బిల్లులు..
26/01/2024

సొంతవాళ్లకే బిల్లులు..

25/01/2024

సైకో జగన్ సరికొత్త బాష..





25/01/2024

జనవరి 27 వ తేదీన ఉదయం 9 గంటలకు పీలేరు నియోజకవర్గంలో మధ్యాహ్నం 1 గంటకు ఉరవకొండ నియోజకవర్గంలో రా.. కదలిరా..!! #రాకదలిరా

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Vijayawada Parliament posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ITDP Vijayawada Parliament:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Government Service?

Share